-
Tamil : ఆలయాల ఆచార వ్యవహారాల్లో తమిళానికి ప్రాధాన్యమివ్వండి : సీఎం స్టాలిన్
రాష్ట్రంలోని ఆలయాల గర్భగుడిలో ప్రజల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని స్టాలిన్ స్పష్టం చేశారు.
-
Telangana Man : సౌదీ ఎడారిలో కరీంనగర్ యువకుడి దుర్మరణం
రబ్ అల్ ఖలీ ఎడారిలో అతడు డీహైడ్రేషన్, అలసటతో బాధపడుతూ ప్రాణాలు విడిచాడు.
-
Auto Pay Scam : యూపీఐతో ‘ఆటో పే’ స్కాం.. తస్మాత్ జాగ్రత్త
అయితే ఓటీటీలు, డీటీహెచ్, ఇంటర్నెట్ ఫైబర్ నెట్ కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను ప్రతినెలా చెల్లించేందుకు చాలామంది ఆటోపే ఆప్షన్‌ను వాడుకుంటుంటారు.
-
-
-
Rahul Gandhi : సోనియాగాంధీకి ఫేవరేట్ ‘నూరీ’.. రాహుల్‌గాంధీ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
సోనియాగాంధీజీకి తాను కానీ, ప్రియాంకాగాంధీ కానీ ఫేవరేట్ కాదని.. నూరీయే ఫేవరేట్ అని ఆయన తెలిపారు.
-
Prajwal Revanna : సెక్స్ కుంభకోణం.. ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలపై 2,144 పేజీల ఛార్జిషీట్
తండ్రీ కొడుకు ప్రజ్వల్(Prajwal Revanna), హెచ్‌డీ రేవణ్ణలపై నమోదైన 4 కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను ఈ ఛార్జిషీట్‌లో వివరంగా ప్రస్తావించారు.
-
Iron Dome For Mosquitoes : దోమలను వెతికి చంపే ‘ఐరన్ డోమ్’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ఈ పరికరం అటూఇటూ తిరుగుతూ దోమల భరతం పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
Triple Talaq : మోడీ, యోగిలను పొగిడిందని భార్యకు ట్రిపుల్ తలాఖ్
ఈమేరకు సదరు మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
-
-
Nagarjuna : ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత.. హీరో నాగార్జున కీలక ప్రకటన
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై స్టే కూడా మంజూరైందన్నారు.
-
Sreela Venkataratnam : ‘టెస్లాలో పనిచేయడం కష్టం’.. వైస్ ప్రెసిడెంట్ శ్రీలా వెంకటరత్నం రాజీనామా
టెస్లా కంపెనీకి తన రాజీనామా గురించి సోషల్ మీడియా సైట్ ‘లింక్డ్‌ఇన్’ వేదికగా శ్రీలా వెంకటరత్నం కీలక ప్రకటన చేశారు.
-
Sonobuoy : భారత సైన్యానికి రూ.442 కోట్ల ‘సోనో బ్యుయ్’లు.. ఏమిటివి ?
‘సోనార్’, ‘బ్యుయ్’ అనే రెండు పదాల కలయిక వల్ల ‘సోనో బ్యుయ్’ అనే పదం ఏర్పడింది.