HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Daughter Harshini Reddy Completes Her Masters With Distinction

CM Jagan’s Daughter: మాస్ట‌ర్స్‌లో డిస్టింక్ష‌న్‌తో పాసైన‌ సీఎం జగన్ కూతురు హ‌ర్షిణి రెడ్డి.. ట్వీట్ వైరల్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీలను నెరవేరుస్తూ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

  • Author : Anshu Date : 02-07-2022 - 7:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Harshini Reddy
Ys Harshini Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీలను నెరవేరుస్తూ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. విద్యార్థుల కోసం, రైతుల కోసం, అలాగే మహిళల కోసం ఎన్నోపథకాలను అమల్లోకి ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఒక వైపు తండ్రి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండగా మరొకవైపు జగన్ మోహన్ రెడ్డి కూతురు వైయస్ హ‌ర్షిణి రెడ్డి మాస్టర్స్ లో సత్తాను చాటి ఆంధ్ర పేరును నిలబెట్టింది.

హ‌ర్షిణి రెడ్డి ఫ్రాన్స్ రాజధాని అయిన పారిస్ కు చెందిన వర్సిటీలో మాస్టర్స్ విద్యను అభ్యసించింది. తాజాగా శనివారం ఆమె మాస్టర్స్ పట్టాను అందుకుంది. మాస్టర్స్ లో హ‌ర్షిణి రెడ్డి డిస్టింక్ష‌న్‌తో తన సత్తాను చాటుకుంది. ఈ మేరకు హర్షి రెడ్డి వర్సిటీ పట్టా తీసుకుంటున్న వీడియోను వైయస్సార్సీపి డిజిటల్ మీడియా సోషల్ మీడియా విధిగా పంచుకుంది. కాగా కూతురు మాస్టర్స్ పూర్తి చేసిన పట్టా పుచ్చుకునే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి అలాగే భార్య ఇద్దరు కలసి పారిస్ కు వెళ్లారు.

 

Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT

— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022

కాగా తల్లిదండ్రుల సమక్షంలో హ‌ర్షిణి రెడ్డి పట్టాను పుచ్చుకుంది. అయితే ఇదే విషయాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ట్విట్ చేస్తూ తన కూతురికి అభినందనలు తెలిపాడు. కూతురు మాస్టర్స్ పట్టా అందుకోవడంతో జగన్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో హ‌ర్షిణి రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైయస్సార్సీపి అలాగే పలువురు నేతలు మెచ్చుకుంటూ కామెంట్స్ చేయగా సోషల్ మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Y.S. Harshini Reddy
  • ys jagan
  • YS Jagan Mohan Reddy
  • ysrcp

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

Latest News

  • Wedding Season: మళ్లీ మొదలైన శుభ ఘడియలు.. పెళ్లి బాజాలు కు రెడీ

  • FIFA WC 2026: 200వ గోల్‌ తో చరిత్ర సృష్టించిన మెస్సీ

  • Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd