HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Leader Anam Venkataramanareddy Comments On Ycp

TDP : ప్ర‌శాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోన‌స్ – ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి

2024 ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డిఆ విశ్వాసం వ్యక్తం చేవారు.

  • Author : Prasad Date : 25-12-2023 - 9:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anam Venkata Ramana Reddy
Anam Venkata Ramana Reddy

2024 ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డిఆ విశ్వాసం వ్యక్తం చేవారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌తో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ ఆశించిన స్థాయిలో ఎక్కువ సీట్లు సాధించేందుకు దోహదపడుతుందని అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రశాంత్‌కిషోర్‌ల భేటీ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పతనాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి ఐదేళ్ల పాలనను విశ్లేషించి మద్దతు ఇవ్వడం తన తప్పేనని పీకే విచారం వ్యక్తం చేశారని ఆయ‌న తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి స్పష్టత లేదని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో ప్రణాళికలు రచించడంలో జగన్ బిజీగా ఉన్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో చేదు అనుభవాన్ని చవిచూసిన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని ఆయ‌న తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి విజ‌యంలో ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఎన్నిక‌ల‌కు సంబంధించిన వ్యూహాలు, ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపు అన్ని పీకే టీమ్ చూసింది. అయితే అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ప్ర‌శాంత్ కిషోర్ సేవ‌ల‌ను వైసీపీ వినియోగించుకుంది. కొన్ని నెల‌ల క్రితం ప్ర‌శాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహ‌క‌ర్త‌గా త‌ప్పుకున్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌ని చేసిన రిషిరాజ్‌సింగ్ ప్ర‌స్తుతం వైసీపీకి వ్యూహ‌క‌ర్త‌గా ఉన్నారు. తాజాగా ప్ర‌శాంత్ కిషోర్ టీడీపీకి ద‌గ్గ‌ర‌వ్వ‌డంతో వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల్లో పీకే వ‌ల్లే తాము గెలిచామ‌ని ఎమ్మెల్యేలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్పుడు పీకే టీడీపీకి వెళ్ల‌డంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళ‌న‌లో ఉన్నారు.

Also Read:  Christmas : ఏపీ వ్యాప్తంగా ఘ‌నంగా ప్రారంభ‌మైన క్రిస్మ‌స్ వేడుక‌ల.. చ‌ర్చిల్లో ప్రార్థ‌న‌లు చేస్తున్న‌క్రైస్త‌వ సోదరులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • chandrababu
  • cm jagan
  • Prashanth Kishore
  • tdp
  • ysrcp

Related News

Ap Cm Chandrababu Naidu

Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

రాష్ట్రంలో వంటగ్యాస్ (LPG) సరఫరాపై గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ముగింపు పలికారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Ap 10th Class Exams

    ఆక్సిజన్‌ సిలిండర్‌తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి

  • Moinabad Farmhouse Drugs Tdp Eluru Mp Putta Mahesh Kumar Yadav

    టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్

  • Physics Wala Vidyapeeth launched in Vijayawada

    Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..

  • gas cylinder

    Gas Shortage : గ్యాస్ ధరల పెంపు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

Latest News

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • Gas Bill : మీరు హోటల్ కు వెళ్తున్నారా..? అయితే మీకు గ్యాస్ బిల్లు ఛార్జ్ పడినట్లే !!

  • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

  • ఐపీఎల్ తొలిసారి ఆడ‌నున్న‌ విదేశీ ఆటగాళ్ల జాబితా ఇదే!

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd