Prashanth Kishore
-
#India
Prashanth : బీహార్‌లో కొత్త పార్టీని ప్రారంభించనున్న ప్రశాంత్ కీషోర్
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీకే కొత్త పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం.
Date : 11-07-2024 - 4:15 IST -
#Andhra Pradesh
AP : సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా ? – కొడాలి నాని
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల […]
Date : 04-03-2024 - 5:06 IST -
#Speed News
AP Minister: ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై మంత్రి అంబటి రియాక్షన్
AP Minister: ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. ఏపీలో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, ఏం చేసినా జగన్ గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇవ్వడం ఎన్నికల్లో పనికిరాదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇంతకుముందు లగడపాటి , ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రెడీ ఎన్నికల జోస్యం చెబుతున్నారని, లగడపాటి లాగే పీకే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారని […]
Date : 04-03-2024 - 11:30 IST -
#Andhra Pradesh
TDP : ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోనస్ – ఆనం వెంకటరమణారెడ్డి
2024 ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిఆ విశ్వాసం వ్యక్తం చేవారు.
Date : 25-12-2023 - 9:34 IST -
#Andhra Pradesh
AP Politics: చంద్రబాబు వద్ద జగన్ బలహీనతలు
ఐప్యాక్ సంస్థను స్థాపించి రాజకీయ నాయకులకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తుంటారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. 2014లో ప్రధాని మోదీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయంలో ఆయన పాత్ర ఉంది
Date : 23-12-2023 - 5:27 IST -
#Andhra Pradesh
Prashanth Kishore : నారా లోకేష్‌తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటి..!
ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. యువగళం సక్సెస్ జోష్‌తో ఉన్న టీడీపీ దూకుడుని ప్రదర్శిస్తుంది. మరో రెండు
Date : 23-12-2023 - 4:05 IST -
#India
Prashant Kishor: నితీష్ పరిస్థితి చంద్రబాబుల మారబోతుంది: పీకే
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మంగళవారం పాట్నాకు చేరుకున్నారు. విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే కార్యక్రమంలో
Date : 23-05-2023 - 8:09 IST -
#India
PK Floating Party: నవంబర్ 12న `పీకే` కొత్త పార్టీ
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నవంబర్ 12వ తేదీన పార్టీని ప్రకటించడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తోన్న ఆయన ఈనెల 11వ తేదీన కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొత్త పార్టీ ప్రకటనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ విషయాన్ని పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రకటించారు.
Date : 02-11-2022 - 3:18 IST -
#Andhra Pradesh
Undavalli Arun Kumar : కేసీఆర్ ఫోన్ చేసి రమ్మంటేనే ప్రగతి భవన్ వెళ్లాను..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీకి చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం భేటీ అయిన విషయం తెలిసిందే.
Date : 13-06-2022 - 8:01 IST -
#Speed News
YSRCP : వైసీపీ కి కొత్త వ్యూహకర్త .. ఈ రోజే బాధ్యతలు స్వీకరణ
ఏపీలో అధికార పార్టీకి మరో కొత్త వ్యూహకర్త రాబోతున్నారు. ఐ ప్యాక్ ప్రశాంత్ కిషోర్ టీమ్ నుంచి మరో వ్యక్తిని వైసీపీ వ్యూహకర్తను నియమించుకుంది. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్‌లో పని చేస్తున్నా రిషి రాజ్ సింగ్ తో మరోసారి వైసీపీ చేతులు కలపనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (బుధవారం) తాడేపల్లిలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో వైసీపీ అధినేత సీఎం జగన్ అధికారికంగా ఈ విషయంపై ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల పూర్తి […]
Date : 08-06-2022 - 8:40 IST