HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Police Case Filed On Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై పోలీస్ కేసు నమోదు.. ఎక్కడంటే..?

తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • By Gopichand Published Date - 03:34 PM, Sat - 12 November 22
  • daily-hunt
Cropped (2)
Cropped (2)

తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇప్పటం వెళ్లే సమయంలో ఆయన కారుపై కూర్చొని వెళ్లగా, డ్రైవర్ రాష్‌గా డ్రైవింగ్ చేశాడని పలు వీడియోలతో.. తెనాలి మారిస్‌‌పేటకు చెందిన శివ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు ఐపీసీ 336, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ కార్యక్రమం కారణంగా నివాసాలు కోల్పోయిన స్థానికులకు అండగా ఉండటం కోసం పవన్ ఇటీవల ఇప్పటం వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇప్పటం నుంచి వస్తున్న స‌మ‌యంలో ఓ హైవేపై ప‌వ‌న్ త‌న కారు పైభాగంలో ప్రయాణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఇదే విషయమై పవన్ పై పోలీస్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పవన్ పై కేసు నమోదైంది. పవన్‌పై ఐపీసీ 336, 177 ఎంవీ యాక్ట్‌ కేసు నమోదు చేశారు పోలీసులు. పవన్ డ్రైవర్‌పై కూడా కేసు నమోదైంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap police
  • Janasena
  • janasena chief pawan kalyan
  • Police Case On Pawan Kalyan

Related News

Cbn Acb Court

AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై నమోదైన మద్యం విధానం అవినీతి కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌గా కేసును పరిగణించి క్లోజ్ చేసింది. ఈ మేరకు ఏసీబీ వాదనతో ఫిర్యాదుదారుడు ఏకీభవించారు. అనంతరం నిరభ్యంతర పత్రం దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పలు మద్యం కంపెనీలు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని.. వారికి అనుచిత లబ్ధి చేకూర్చారనే

  • Godavari Pushkaralu 2027

    Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!

  • Cbn

    Andhrapradesh : ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

Latest News

  • Ekadashi Dates 2026 : 2026 లో ఏకాదశి వచ్చే తేదీలు ఇవే!

  • DK vs Siddaramaiah : డీకే సీఎం అయ్యేది అప్పుడే..అంటూ సిద్దరామయ్య సంచలనం!

  • Robin Smith: ఇంగ్లాండ్ క్రికెట్‌కు బ్యాడ్ న్యూస్‌.. మాజీ క్రికెట‌ర్ క‌న్నుమూత‌!

  • November Car Sales: న‌వంబ‌ర్ నెల‌లో ఇన్ని కార్ల‌ను కొనేశారా?

  • 8th Pay Commission: కేంద్రం నుండి ప్రభుత్వ ఉద్యోగులు ఏం కోరుతున్నారు?

Trending News

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd