Ap Police
-
#Speed News
Gunturu : గుంటూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతన్న వ్యక్తులు.. స్థానికుల్లో ఆందోళన
గత రెండు రోజులుగా గుంటూరులో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కొంతమంది అనుమానస్పదంగా తిరుగుతుడటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది.. వీరంతా పెద్ద సంఖ్యలో ప్రజలు గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో కనిపిస్తున్నారు. పగలంతా రోడ్లపై తిరుగుతూ, రాత్రిపూట స్టేషన్ దగ్గరే ఉంటున్నారు. ముఖ్యంగా వీరిలో మహిళలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. వారితో పాటు వచ్చిన పురుషులు ఎక్కడివారనే దానిపై ప్రజల్లో కూడా అనుమానం వ్యక్తమవుతోంది. వారికి తెలుగు రాకపోవడం, ఎక్కడినుంచి వచ్చారని అడిగితే, వారు స్పష్టమైన సమాధానం […]
Date : 25-05-2026 - 10:45 IST -
#Andhra Pradesh
Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు మరోసారి తమ సత్తాని చాటారు. విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలికను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) సాయంతో గుర్తించి కేవలం 25 నిమిషాల్లో క్షేమంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసుకు సంబంధించిన బాలిక వివరాలను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అదే సమయంలో ఆ వివరాలను […]
Date : 25-05-2026 - 8:18 IST -
#Andhra Pradesh
Comedian Anudeep: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.
Anudeep Katikala హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు మేరకు కాకినాడ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తన కామెడీ షోలో పవన్ కల్యాణ్ మూడు వివాహాలు, నిహారిక కొణిదెల విడాకులపై […]
Date : 15-04-2026 - 1:30 IST -
#Andhra Pradesh
AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్
AP Police Holidays విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే ఏపీ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. పండుగలు, పబ్బాలకు దూరంగా, కుటుంబ వేడుకలకు హాజరు కాలేక తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే సిబ్బందికి ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేలా, వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల […]
Date : 14-04-2026 - 12:59 IST -
#Andhra Pradesh
APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్
APSP Head Constable ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్పీలోని 300 హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ) పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్ఎస్ఐ) పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ హోం శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెం. 62ను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 8 ఏపీఎస్పీ బెటాలియన్ల పరిధిలో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. అప్‌గ్రేడ్ చేసిన […]
Date : 28-03-2026 - 10:35 IST -
#Andhra Pradesh
OLX Scam: మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించిన ఓఎల్ఎక్స్ దొంగ దొరికేశాడు.. !!
ఏలూరు జిల్లా నాగన్నగూడేనికి చెందిన భీమడ అజిత్ కుమార్, కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలని ఓఎల్ఎక్స్‌ను తన మోసాలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇతని మోసం చాలా విభిన్నంగా ఉండేది.
Date : 07-03-2026 - 12:12 IST -
#Andhra Pradesh
Bike Thief : పోలీసులకే సవాల్ విసిరిన దొంగ..కట్ చేస్తే లోకేష్ ట్వీట్
Bike Thief : ఏలూరు జిల్లాలో జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “దమ్ముంటే పట్టుకో షెకావత్” అనే పుష్ప సినిమా డైలాగ్ లా, రియల్ లైఫ్‌లో ఒక దొంగ కూడా పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు.
Date : 08-11-2025 - 12:18 IST -
#Andhra Pradesh
AP Police : ఏపీలో పోలీసు కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదల
రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (SLPRB) అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్టు వారు వెల్లడించారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్), ఎస్సీటీ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ - పురుష) కేడర్లలో నియామకాలు చేపట్టనున్నారు.
Date : 01-08-2025 - 11:15 IST -
#Andhra Pradesh
AP Constable Result: ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!
మెడికల్ టెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో చివరి దశలలో ఒకటి. ఇది ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) తర్వాత నిర్వహించబడుతుంది.
Date : 10-07-2025 - 10:31 IST -
#Andhra Pradesh
Crime: నంద్యాలలో బిచ్చగాడు దస్తగిరి హత్య.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
Crime: తక్కువ బడ్జెట్‌తో వచ్చిన బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ కావడమే కాక, తల్లికి చేయూతనిచ్చే కొడుకును చూపించి భావోద్వేగానికి గురి చేసింది.
Date : 03-07-2025 - 6:12 IST -
#Andhra Pradesh
CM Chandrababu : రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి.. స్పందించిన సీఎం చంద్రబాబు
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది.
Date : 26-06-2025 - 5:40 IST -
#Andhra Pradesh
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ ! లుక్ అవుట్ నోటీసులు జారీ..
మాజీ మంత్రి కొడాలి నాని చిక్కుల్లో పడ్డారా? ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాని అమెరికా వెళ్లేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Date : 23-05-2025 - 11:00 IST -
#Andhra Pradesh
Chebrolu Kiran: చేబ్రోలు కిరణ్ కు 14 రోజుల రిమాండ్.. వారికి చంద్రబాబు వార్నింగ్
జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను..
Date : 11-04-2025 - 9:39 IST -
#Andhra Pradesh
YS Jagan: త్వరలో జగన్ డ్రెస్ మారుతుందా.. నెంబర్ కూడా వస్తుందా..?
పోలీసులపై జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 09-04-2025 - 8:28 IST -
#Andhra Pradesh
Jagan comments : జగన్ క్షమాపణలు చెప్పాలి: పోలీసు అధికారుల సంఘం
మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలని కోరారు. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమన్నారు. తీవ్ర పని ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తారు. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? అని మండిపడ్డారు.
Date : 09-04-2025 - 3:20 IST