HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Health Checkup Hospital

Pawan Kalyan : హాస్పిటల్ బెడ్ పై పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంలో ఆయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించి, పవన్ కళ్యాణ్ త్వరలోనే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని ప్రకటించింది.

  • By Kavya Krishna Published Date - 10:39 AM, Sun - 23 February 25
  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర పాలనలో అత్యంత బిజీగా ఉన్నారు. ఆయన తన చేతిలో ఉన్న మంత్రిత్వ శాఖల్లో అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా, కేరళ , తమిళనాడు పుణ్యక్షేత్రాలను సందర్శించి, ధార్మిక పర్యటనలతో పాటు ప్రజలతో సమీపంగా ఉంటున్నారు. అయితే, ఇటీవల పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Gold Price Today : మగువలకు గుడ్‌న్యూస్‌ తగ్గని బంగారం ధరలు..!

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధికారికంగా పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను షేర్ చేసి, “ఈ రోజు, హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ , ఇతర తత్సంబంధిత పరీక్షలు నిర్వహించబడ్డాయి. వైద్యులు పరీక్షల రిపోర్టులను పరిశీలించిన అనంతరం పలు సూచనలు ఇచ్చారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు. మిగిలిన పరీక్షలు ఈ నెలాఖరులో గానీ, మార్చి మొదటి వారంలో గానీ పూర్తిచేయబడతాయి. 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్  హాజరవుతారని తెలిపారు.”

పవన్ కళ్యాణ్ హాస్పిటల్‌కు వెళ్లిన విషయంపై అభిమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది సాధారణ ఆరోగ్య పరీక్షలు మాత్రమేనని భావిస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకోవడం, జాగ్రత్తగా ఉండడం అవసరమని పలు ఫ్యాన్స్, కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు, స్కానింగ్ మిషన్లో పరీక్షలు చేయించుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

7 Planets Parade: ఫిబ్రవరి 28న ఒకే వరుసలో సప్తగ్రహాలు.. ఎలా చూడాలి ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Apollo Hospital
  • Deputy CM
  • Health Checkup
  • hospital
  • janasena party
  • Pawan Kalyan
  • political news
  • Viral Photos

Related News

Pawan Gudem

Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

Gudem Village Electrification : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటినా, ఇంకా విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలు దేశంలో ఉన్నాయి.

  • Hinduja Group

    Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

  • Srikakulam Stampede

    Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!

  • Kashibugga Venkateswara Swa

    kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!

  • Srikakulam Stampade

    Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!

Latest News

  • Mobile Recharge Prices : DEC నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

  • ‎Jaggery: చలికాలంలో రోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

  • ‎Health Tips: వామ్మో.. కొబ్బరి, బెల్లం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా!

  • ‎Karthika Masam: కార్తీకమాసంలో ఎలాంటి దానాలు చేస్తే మంచి జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎Sunday: ఆదివారం రోజు ఇప్పుడు చెప్పినట్టు పూజ చేస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd