Janasena Party
-
#Speed News
Jana Sena : టీవీ రామారావుపై జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు!
పార్టీకి విఘాతం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని సహకార సొసైటీల పదవుల విషయంలో అన్యాయాలు జరిగాయని ఆరోపిస్తూ, టి.వి. రామారావు నాయకత్వంలో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
Date : 11-07-2025 - 11:58 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : అయిదేళ్ల నిరంకుశ పాలనకు ప్రజలు తమ ఓటుతో ముగింపు పలికారు : పవన్ కల్యాణ్
భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేందుకు ఎన్డీయే కూటమి కట్టుబడి ఉన్నది అని ఆయన వివరించారు.
Date : 04-06-2025 - 3:52 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ జనసేన పై పూర్తి ఫోకస్ చేయకపోవడానికి కారణం అదేనా..?
Pawan Kalyan : ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జులను నియమించకపోవడం, పార్టీలో కేడర్ స్థాపించడంలో ఆలస్యం చేయడం వంటి అంశాలు కూడా ఆయన వ్యూహంలో భాగమేనని
Date : 10-04-2025 - 4:05 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ‘జనసేన’ కాదు ‘మత సేన’ అంటూ షర్మిల ఫైర్
Pawan Kalyan : 'పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ప్రజా ఉద్యమాలకు మద్దతుగా ఉండేవారని, కానీ ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని అనుసరిస్తూ మతపరమైన రాజకీయాలకు అడుగుపెడుతున్నారని ఆరోపించారు
Date : 16-03-2025 - 11:00 IST -
#Andhra Pradesh
Janasena Formation Day : జనసేన ప్రస్థానంపై చంద్రబాబు ట్వీట్
Janasena Formation Day : పవన్ కళ్యాణ్ ప్రారంభించిన రాజకీయ ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనదని, సేవా నిబద్ధత, విలువలతో దేశానికి ఆదర్శంగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు
Date : 14-03-2025 - 7:04 IST -
#Andhra Pradesh
Janasena : ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసుకు జనసేన కీలక బాధ్యతలు
Janasena : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న జరగనుంది. ఈ కార్యక్రమం కీలకమైనది, ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత జరగనున్న తొలి ఆవిర్భావ దినోత్సవం. ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసును పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది.
Date : 27-02-2025 - 10:44 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : హాస్పిటల్ బెడ్ పై పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంలో ఆయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించి, పవన్ కళ్యాణ్ త్వరలోనే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని ప్రకటించింది.
Date : 23-02-2025 - 10:39 IST -
#Andhra Pradesh
Janasena Symbol : కల నేరవేరిన వేళ.. ఇక గుర్తుకు లేదు ఏ ఢోకా..!
Janasena Symbol : ఈ నిర్ణయంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం "గాజు గ్లాసు" గుర్తును కూడా జనసేనకు శాశ్వత చిహ్నంగా కేటాయించింది. ఈ సంఘటనలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి ఇది అనేక ఆశల్ని, కార్యకర్తలకు గొప్ప విజయంగా మారింది.
Date : 22-01-2025 - 11:07 IST -
#Andhra Pradesh
Nagababu: డెసిషన్ ఫైనల్.. రాజ్యసభకు మెగా బ్రదర్.!
ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి.
Date : 09-10-2024 - 5:37 IST -
#Andhra Pradesh
Janasena : మావయ్య కోసం రంగంలోకి దిగిన మెగా మేనల్లుడు
వైష్ణవ్ తేజ్... గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు
Date : 01-05-2024 - 8:58 IST -
#Andhra Pradesh
Pawan : బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ నీచ రాజకీయం చేస్తున్నాడు – మావోయిస్టు గణేష్
పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అని ఊదరగొట్టాడు. కానీ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని నీచ రాజకీయం చేస్తున్నాడని
Date : 22-03-2024 - 3:44 IST -
#Andhra Pradesh
Janasena : మరో 10 రోజుల్లో జనసేన అభ్యర్థుల లిస్ట్ విడుదల
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో , ఇటు పార్టీల అభ్యర్థులో టెన్షన్ నెలకొంది. ఎవరికీ ఈసారి టికెట్స్ దక్కుతాయి..? ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారు..? ఎవరికీ గెలుపు అదృష్టం ఉంది..? ఎవరికీ లేదు..? ఇలా ఎవరికీ వారు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ 175 ను టార్గెట్ గా పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఇప్పటీకే వరుసపెట్టి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ..ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. We’re now […]
Date : 08-02-2024 - 3:13 IST -
#Andhra Pradesh
Janasena : రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన 32 స్థానాలలో పోటీ..?
వచ్చే ఎన్నికల్లో జనసేన 32 స్థానాల నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది
Date : 17-10-2023 - 12:17 IST -
#Andhra Pradesh
Kethamreddy Vinod Reddy Resign: జనసేన పార్టీకి కేతం రెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా..ఎన్నికల టైంకు పవన్ ..మనోహర్ లు మాత్రమేనా..?
నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన కీలక నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు
Date : 12-10-2023 - 1:52 IST -
#Andhra Pradesh
Makineedi Seshu Kumari : జనసేన పార్టీ కి భారీ షాక్..కీలక నేత రాజీనామా
పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి జనసేన కు రాజీనామా చేసారు. జనసేనలో సీనియర్ నేతగా ఉన్న ఆమె.. 2014 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు
Date : 11-10-2023 - 2:14 IST