Andhra Pradesh
-
ఆన్లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదు : పేర్ని నాని
ఆన్లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్లైన్ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్లపై నిర్ధిష్ట విధానం అవసరమని గుర్తుచేశారు. ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ విధానం కొనసాగుతోందని, ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని చెప్పారు.
Date : 30-09-2021 - 1:52 IST -
ప్రశ్నించే బూతు రాజకీయం..అడ్డగోలు ప్రభుత్వానికి తిట్లదండకం
ప్రజల కోసం..ప్రజల కొరకు..ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అవి, ప్రతిక్షణం ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ప్రయత్నం చేయాలి. ఆ మేరకు ప్రజాప్రతినిధులు రాజ్యాంగంపై ప్రమాణం చేసి పాలనా పగ్గాలు చేపడతారు.
Date : 29-09-2021 - 2:09 IST -
ఉప ఎన్నికపై టీడీపీ, జనసేన తికమక..బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధ
కడప జిల్లా బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధను ప్రకటించారు. ఆమె ఇటీవల మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి. అత్యధిక మోజార్టీతో ఆమెను గెలిపించుకుంటామని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి వెల్లడించారు
Date : 29-09-2021 - 2:08 IST -
జగన్ గుజరాత్ ఫార్ములా..100శాతం “ముందస్తు” మంత్రివర్గం.ఎంపీలకు క్యాబినెట్ లో ఛాన్స్?
గుజరాత్ తరహా ఫార్ములాను ఏపీ సీఎం జగన్ ఎంచుకున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రితో సహా గుజరాత్ క్యాబినెట్ ను పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానం మార్చేసింది. ఏపీలో సీఎం మినహా మంత్రివర్గంలో అందరూ మారే అవకాశం ఉంది. ఆ మేరకు జగన్ సంకేతాలు ఇచ్చారు.
Date : 29-09-2021 - 1:07 IST -
గులాబ్ కదలికలపై వెదర్ బ్లాగర్ సక్సెస్.. విశాఖ వాసి సాయి కిరణ్ కు ప్రశంసలు
తుఫాన్ అంటే అందరూ జాగ్రత్త పడతారు. వీలున్నంత వరకు బయటకు రాకుండా తలదాచుకునే ప్రయత్నం చేస్తారు.
Date : 29-09-2021 - 12:35 IST -
బెస్ట్ ఎడ్యుకేషన్ దిశగా ఏపీ ఎయిడెడ్ స్కూల్స్
ఆంధ్రప్రదేశ్ మొత్తం రెండు వేలకుపైగా ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఒకవైపు కరోనా కరాణంగా, మరోవైపు లాక్ డౌన్ వల్ల విద్యాసంస్థల్లో టీచింగ్ నిలిచిపోయింది. పాఠశాలలు ఉండి విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, అన్ని వసతులు ఉన్నా కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం లేదు.
Date : 29-09-2021 - 12:34 IST -
కృష్ణా నదిపై సెంటిమెంట్ సెగలు.. ఏపీ, తెలంగాణ నడుమ నివురుగప్పిన నిప్పు
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల యుద్ధం జరుగుతోంది. కేంద్రం గెజిట్ ఇవ్వడంతో తాత్కాలికంగా ఇరు రాష్ట్రాల మధ్య హైడల్, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోని నీళ్ల వాడకంపై ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు ఉండేవి
Date : 29-09-2021 - 12:28 IST -
శ్రీవారి భక్తులకు శుభవార్త .. అక్టోబర్ 1 నుంచి మెట్ల మార్గం ఓపెన్
తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రిలయెన్స్, టీటీడీ సంయుక్తంగా రూపొందించిన మెట్ల మార్గాన్ని భక్తులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉపయోగించుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఒకటో తేదీ నుంచి ఈ మార్గాన్ని అందుబాబులోకి తీసుకొస్తున్నారు.
Date : 28-09-2021 - 2:26 IST -
జగన్ సర్కార్ నిర్వాకం.. ఏపీపీఎస్సీలో అనర్హత..సివిల్స్ లో ర్యాంకులు
ఏపీపీఎస్సీని రాజకీయ కేంద్రంగా వైకాపా మార్చేసింది. డిజిటల్ మూల్యాంకనం పేరుతో కావల్సిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా జగన్ సర్కార్ చేసిందనే ఆరోపణ బలంగా ఉంది. అందుకు బలం చేకూరేలా ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాని నిరుద్యోగులు సివిల్స్ ఎగ్జామ్ లో ర్యాంకులు సాధించారు.
Date : 28-09-2021 - 2:21 IST -
హీరోలకే..హీరోలు ..సినీ అగ్రజుల కొమ్మువిరిసిన జగన్, కేసీఆర్
ఎన్టీఆర్, ఏఎన్నార్ అగ్రనటులుగా వెలిగిపోతున్న సమయంలోనే కృష్ణ, శోభన్ బాబు కూడా అగ్రనటుల జాబితాలో చేరారు. కృష్ణ తరువాత వచ్చిన కృష్ణంరాజు కూడా మెల్లగా పెద్ద హీరో అనిపించుకున్నారు.
Date : 25-09-2021 - 4:11 IST -
ఎన్నారై అకాడమీ పోస్ట్ మార్టం.. మేఘా,లింగమనేని ఆస్తులపై ఆపరేషన్
మంగళగిరి ఎన్నారై అకాడమీ యాజమాన్య మార్పిడిపై జరిగిన వివాదంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. విజయవాడకు చెందిన లింగమనేని రమేష్, మేఘా కృష్ణారెడ్డిల పాత్రపై ఈడీకి పక్కా ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది.
Date : 25-09-2021 - 4:04 IST -
రాజస్తాన్ లో చంద్రబాబుపై పీహెచ్ డీ
ఏదైనా అందుబాటులో ఉంటే దాని విలువ తెలియదు. అలాగే పెరటి వైద్యం పనిచేయదంటారు పెద్దలు...ఇవి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే..చంద్రబాబు నాయుడు గొప్పదనం తెలుగు రాష్ట్రాలకు తెలియడంలేదా? అంటే ఏమో అనిపిస్తుంది.
Date : 25-09-2021 - 4:01 IST -
జగన్ ఓటు బ్యాంకుపై జాతీయ మీడియా ఫోకస్.. గ్రాఫ్ పడిందా? 10శాతం పెరిగిందా?
స్థానిక ఫలితాల ఆధారంగా ఏపీ పొలిటికల్ హీరో జగన్మోహన్ రెడ్డిగా జాతీయ మీడియా ఫోకస్ చేస్తోంది. సాధారణ ఎన్నికల్లో 49.8శాతం ఓట్లతో 151 స్థానాలను వైసీపీ గెలుకుకుంది.
Date : 25-09-2021 - 3:58 IST -
సర్టిఫికేట్లతో ఫీజుల దందా..ప్రైవేటు యాజమాన్యాల ఇష్టారాజ్యం
స్కూల్ ఫీజులు, సర్టిఫికేట్లకు పాఠశాలల యాజమాన్యాలు లింకు పెట్టేశాయి. ప్రైవేటు యాజమాన్యాల దెబ్బకు విద్యార్థులు, పేరెంట్స్ నానా అగచాట్లు పడుతున్నారు.
Date : 25-09-2021 - 1:50 IST -
డ్రగ్స్ వెనుక తాడేపల్లి డాన్ ఎవరు? తాలిబన్ లింకులపై టీడీపీ అనుమానం
డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. గుజరాత్ రాష్రంలోని ముంద్ర పోర్ట్ నుంచి క్రిష్ణపట్నం పోర్ట్.. అక్కడి నుంచి విజయవాడకు డగ్స్ సరఫరా అవుతున్నాయి. ఆ విషయాన్ని నిఘా వర్గాలే బయటపెట్టాయి. సుమారు 9వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లో పట్టుబడింది.
Date : 24-09-2021 - 2:34 IST -
బీమ్లా నాయక్ స్థానిక బలం..ఇక ప్రజల మధ్యకు కాటమరాయుడు
ఏపీలో స్థానిక ఫలితాలను ఎవరికి అనుకూలంగా వాళ్లు మలచుకుంటున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద రెండో పార్టీగా జనసేన అవతరించినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ఓటు శాతం అనూహ్యంగా పెరిగిందని జనసేనాని భావిస్తున్నాడు.
Date : 24-09-2021 - 12:59 IST -
గౌతమ్ అదానీ, జగన్ రహస్య భేటీ? 9వేల మెగావాట్ల సోలార్ పవర్ మతలబు
ఏదైనా కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్టుల ఒప్పందాలను ప్రభుత్వాలు ప్రజలకు తెలియచేస్తాయి. ఒప్పందాలు చేసుకున్న వెంటనే అందుకు సంబంధించిన ఉపాథి అవకాశాలు, ప్రభుత్వానికి వచ్చే బెనిఫిట్స్ తదితరాలను వివరించాలి.
Date : 24-09-2021 - 10:55 IST -
ఏపీలో స్థానిక ఫలితాల టమారం.. అసెంబ్లీ రద్దు?..చంద్రబాబు రాజీనామా?
స్థానిక ఫలితాల ఆధారంగా పార్టీల బలాబలాలను నిర్థారించలేం. సాధారణ ఎన్నికల ఫలితాలకు, స్థానిక ఫలితాలకు పొంతన ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలమైన ఫలితాలు రావడం అత్యంత సహజం. అందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.
Date : 23-09-2021 - 2:19 IST -
రైతుల కోసం టీడీపీ.. జగన్ హయాంలో వ్యవసాయ సంక్షోభం
రైతు కోసం పోరాటాలకు టీడీపీ పదును పెట్టింది. మిర్చి, పత్తి, టమోటా రైతులు నష్టపోతున్న వైనాన్ని ఆ పార్టీ ఫోకస్ చేసింది. ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3వేల కోట్లు కేటాయించినప్పటికీ ప్రభుత్వం రైతులను ఆదుకోలేకపోతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు మండిపడ్డారు
Date : 23-09-2021 - 1:41 IST -
ఏడుకొండలవాడి రూపంలో జగన్ కు హైకోర్టు మొట్టికాయ
హైకోర్టు రూపంలో ఏడుకొండలవాడు ముఖ్యమంత్రి జగన్ కు మరోసారు మొట్టికాయ వేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల జంబో మండలి నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమిస్తూ జారీ చేసిన జీవోను కొట్టిపారేసింది.
Date : 22-09-2021 - 2:42 IST