Andhra Pradesh
-
Chintamani: ‘చింతామణి’ వెనుక చాలా ఉంది..!
ఈసారి 'ఒక్క ఛాన్స్ 'అనే నినాదం పనిచేయదని క్రొత్త నినాదాన్ని బైటకు తీయాలని పీకే టీం భావిస్తోంది. 'మళ్లీ జగన్' అనే స్లోగన్ వినిపించాలని ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఆ క్రమంలోనే చింతామణి నాటక నిషేధం దిశగా జగన్ సర్కార్ అడుగులు వేసిందట.
Published Date - 08:22 PM, Wed - 19 January 22 -
Casino Row:’కొడాలి’ పై విపక్షాల కేక
విపక్ష లీడర్ల కు మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని టార్గెట్ అయ్యాడు. మొన్నటి వరకు బూతుల మంత్రిగా పిలిచిన వాళ్ళు ఇప్పుడు కాసినో మంత్రిగా కోడాలిని ఫోకస్ చేస్తున్నారు.
Published Date - 05:40 PM, Wed - 19 January 22 -
Narsapuram Seat: అంతా.. తూచ్!
ఈశాన్య రాష్ట్రాల్లో ‘జగన్’కు ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల్లో ‘భాను’కు వాటా ఉందని ప్రచారం ఉంది. అందుకే అతనికి నరసాపురం ఉప ఎన్నికల్లో వైసీపీ అతన్ని నిలబెడుతుందని సోషల్ మీడియా చేస్తున్న ఫోకస్.
Published Date - 05:21 PM, Wed - 19 January 22 -
Narsapuram:పొలిటికల్ ‘ఆత్మ’ సర్వే ఆట
నరసాపురం ఉప ఎన్నికల ఫలితాలపై సర్వేల గేమ్ మొదలు అయింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫలితాలను అంచనా వేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియకుండానే పార్టీల వారీగా ఓటు శాతాన్ని లెక్కిస్తున్నారు.
Published Date - 04:44 PM, Wed - 19 January 22 -
Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలపై ‘సుప్రీం’ సీరియస్!
COVID-19 బాధితుల బంధువులకు నష్టపరిహరం పంపిణీ చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Published Date - 04:39 PM, Wed - 19 January 22 -
PV Ramesh: పీవీ రమేష్‌ని టార్గెట్ చేస్తోంది ఆయనేనా!
పీవీ రమేష్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన్ను టార్గెట్ చేస్తోంది ఎవరు? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో, బ్యూరోక్రాట్లలో హాట్ టాపిక్‌గా మారింది.
Published Date - 12:45 PM, Wed - 19 January 22 -
RGV Tweet : వర్మ మళ్లీ ఏసేశాడు. ఈ సారి టార్గెట్ ఎవరంటే..?
రామ్‌గోపాల్ వర్మ సెటైర్ వేశాడంటే ఎవరిమీద వేశాడు, ఎందుకు వేశాడు, ఏ ఉద్దేశంతో వేశాడో తెలుసుకోవడం చాలా కష్టం. కానీ.. తాను అనుకున్నది మాత్రం అనుకున్నట్టు స్ట్రయిట్‌గా దింపేస్తుంటాడు అది ఏ విషయమైనా సరే.
Published Date - 12:12 PM, Wed - 19 January 22 -
AP Corona:ఏపీలో కరోనా విభృంభణ
సంక్రాంతి ఎఫెక్ట్ మొదలైపోయింది. ఏపీలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒక్కరోజే ఏడు వేల కేసులొచ్చాయి. సంక్రాంతి పండుగ ముగిసిన రెండు రోజులకే 6696 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ ఇంకెంత స్వైర విహారం చేస్తుందోనన్న ఆందోళన మొదలైంది.
Published Date - 09:56 PM, Tue - 18 January 22 -
Kotipally F3 Racing : బాబు ఎఫ్ 3 క్లోజ్
`హైదరాబాద్ కు వెళ్ల పాచిపని చేయండి..సిగ్గుండాలి..పౌరుషం లేదా..నాకు వచ్చే నష్టం లేదు..ఇప్పటికైనా ఆలోచించండి..` ఇవీ చంద్రబాబునాయుడు ఇటీవల జరిగిన గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. ఇదేంటి ఇలా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మైండ్ పోయిందా? ఆయనకు అనుకున్నారు. ఆయన బాధలో వాస్తవం ఉందా? లేదా? అనేది ఆ ఆర్ట
Published Date - 05:11 PM, Tue - 18 January 22 -
Night Curfew in AP : ఏపీలో కర్ఫ్యూ మొదలు..
ప్రతి రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 వరకూ కర్ఫ్యూ ను ఏపీ రాష్ట్రంలో విధించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి కర్ఫ్యూ కొనసాగనుంది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.
Published Date - 03:29 PM, Tue - 18 January 22 -
Jagan And PRC: శభాష్ జగన్..మానవీయ పీఆర్సీ.!
పే రివిజన్ అంటే పెంచడమే కాదు..తగ్గించడమూ ఉంటుందని నిరూపించిన ఏకైక సీఎం జగన్. వాస్తవాలకు అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులు జీర్ణించుకోలేక పోవచ్చు.
Published Date - 03:26 PM, Tue - 18 January 22 -
Green Tirumala: తిరుమల తిరుపతిపై ‘కలియుగ పురుషుడు’
ఇవాళ్టికీ తిరుమల తిరుపతి పచ్చని చెట్లతో అలరారుతోందంటే కారణం ఏంటో తెలుసా? కారజన్ముడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడు చేసిన శాసనమే.
Published Date - 02:20 PM, Tue - 18 January 22 -
100-year-old Chintamani: చిక్కుల్లో ‘చింతామణి’
చింతామణి నాటకం చిక్కుల్లో పడడం కొత్తేమీ కాదు. దాదాపు పుష్కర కాలం క్రితమే కొన్ని కుల సంఘాల వారు ఈ నాటకాన్ని నిషేధించాలని ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
Published Date - 02:02 PM, Tue - 18 January 22 -
Vijayawada: బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం
గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ తరువాత ఈ కేసులు మరింత ఎక్కువయ్యయి. ఇతర రాష్ట్రాల నుంచి..
Published Date - 10:30 AM, Tue - 18 January 22 -
NTR Special: మరణంలేని జననం..!
నందమూరి తారక రామారావు మే 28, 1923 లో జన్మించారు. జనవరి 18, 1996లో భౌతికంగా దూరం అయ్యారు. కానీ మానసికంగా తెలుగు వాళ్ల గుండెల్లో పదిలంగా ఉన్నారు.
Published Date - 12:11 AM, Tue - 18 January 22 -
AP Govt: బాబు 5 గ్రిడ్ ల బాటన జగన్ సర్కార్
ఎట్టకేలకు ఏపీ సర్కార్ చంద్రబాబు ఆలోచన దిశగా అడుగులు వేస్తోంది. ఆనాడు చంద్రబాబు ఐదు గ్రిడ్ లు, ఏడు జోన్ల పద్ధతికి దగ్గరగా జగన్ సర్కార్ వస్తోంది.
Published Date - 03:16 PM, Mon - 17 January 22 -
Tesla : ‘టెస్లా’పై బాబు విజన్‌కు ఐదేళ్లు.!
`రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించొచ్చుగానీ, ఆయన విజన్ ను ఎవరూ తప్పుబట్టలేరు..` అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏ మాత్రం సంకోచించకుండా పలు వేదికలపై చెప్పాడు.
Published Date - 02:32 PM, Mon - 17 January 22 -
Nara Lokesh: జనసేనపై లోకేష్ చాణక్యం!
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ 2024 దిశగా పక్కా ప్లాన్ తో వెళుతున్నాడు. సింహం ఒంటరిగా గెలుస్తుందని నిరూపించడానికి టీడీపీ సమాయాత్తం చేస్తున్నాడట. వన్ సైడ్ లవ్ ను చంద్రబాబు బయటపెట్టిన తరువాత జనసేన వాలకం భిన్నంగా ఉంది.
Published Date - 01:42 PM, Mon - 17 January 22 -
Heavy Traffic: పట్నం బాట పడుతున్న జనం.. హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్!
సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడం తో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు జనాలు.
Published Date - 01:33 PM, Mon - 17 January 22 -
AP Education:ఏపీలో మళ్లీ విద్యా రాజకీయం!
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరుచుకున్నాయి. రాజకీయం మొదలైంది. కరోనా మొదలైనప్పటి నుంచి స్కూళ్లు, పరీక్షలపై రాజకీయం జరుగుతూనే ఉంది. ఒక దశలో వ్యవహారం హైకోర్టుకు వరకు వెళ్లింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కనిపిస్తోంది.
Published Date - 12:33 PM, Mon - 17 January 22