Andhra Pradesh
-
TDP 40 Years : టీడీపీ ఆవిర్భానికి 40ఏళ్లు.!
యుగపురుషుడు ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆనాడు పార్టీని ప్రకటించాడు.
Date : 28-03-2022 - 4:06 IST -
RRR : కెనరా బ్యాంకును చీట్ చేసిన కంపెనీపై సీబీఐ కేసు
కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో హైటెక్ ఎలక్ట్రో పవర్ సిస్టమ్స్ (హెచ్‌ఇపిఎస్), దాని మేనేజింగ్ డైరెక్టర్ , ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) హైదరాబాద్ యూనిట్ కుట్ర కేసును నమోదు చేసింది.
Date : 28-03-2022 - 2:40 IST -
Sangam Barrage : `సంగం బ్యారేజి`పై జగన్ సంచలన నిర్ణయం
సంగం బ్యారేజి పనులను ఈ ఏడాది మే 15 నాటికి సంగం బ్యారేజీ పనులు పూర్తి చేయాలని సీఎం సగన్ ఆదేశించించారు
Date : 28-03-2022 - 2:38 IST -
YSRCP Vs BJP : జగన్ సర్కార్ పై `బుల్డోజర్ `
``ఏపీ చరిత్రలో 50శాతం పైగా ఓట్లు సాధించిన ఏ ప్రభుత్వమూ ఐదేళ్ల పాటు పనిచేయలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ఐదేళ్లు ఉంటుందని నమ్మకం లేదు`` అంటూ ఏడాదిన్నర క్రితమే మాజీ ఎంపీ ఉండవల్లి సెంటిమెంట్ ను రంగరించాడు.
Date : 28-03-2022 - 1:47 IST -
Magunta Resigns YCP : వైసీపీకి మాగుంట గుడ్ బై ?
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయమున్నా... అప్పుడే కొంచెం హీట్ కనిపిస్తోంది. రానున్న రెండు నెలల్లో మరింత వేడేక్కే అవకాశాలున్నాయి.
Date : 28-03-2022 - 1:25 IST -
AP Cabinet: ఏపీలో వారి వల్లే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ వాయిదా పడుతోందా?
ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం వైసీపీని షేక్ చేస్తోంది. ఇప్పటికే మంత్రి పదవులు పోతాయి అనుకున్నవారి ధోరణి మారిపోయిందని సమాచారం. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో మొక్కుబడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
Date : 28-03-2022 - 12:39 IST -
Potti Sreeramulu : పొట్టి శ్రీరాములు కథనం వైరల్
పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు. మా ఇంటి ముందు గోడమీద బొగ్గు తో " పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి" అని రాసేరు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు.
Date : 27-03-2022 - 4:16 IST -
YS Vijayamma : వైసీపీకి విజయమ్మ రాజీనామా?
వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది.
Date : 27-03-2022 - 4:11 IST -
TDP Liquor War:`కిల్లర్` జేమ్స్ బ్రాండ్స్.కామ్
ఏపీలోని నాసిరకం మద్యం బ్రాండ్లపై టీడీపీ తనదైన శైలి పోరుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న నాటు సారా మరణాలపై ఓ రేంజిలో అధికార పక్షాన్ని ఇరుకునపెట్టింది.
Date : 27-03-2022 - 12:09 IST -
CM Jagan: కొత్త మంత్రివర్గం కోసం జగన్ ఆ హిట్ ఫార్ములా ప్రయోగించబోతున్నారా?
ఏపీ మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రుల మార్పు ఉంటుందని ప్రమాణ స్వీకారం సందర్భంగానే జగన్ స్పష్టం చేశారు. కానీ రెండున్నర ఏళ్లు గడిచిపోవడంతో విస్తరణ ఉంటుందా? ఉండదా అంటూ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.
Date : 27-03-2022 - 11:00 IST -
AP Road Mishap: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి బోల్తా పడింది.
Date : 27-03-2022 - 10:19 IST -
CM Jagan: జగన్ `సినిమా` ఆట
బీమ్లా నాయక్ ను ఏపీ సీఎం జగన్ అడ్డంగా బుక్ చేశాడని అర్థం అవుతోంది.
Date : 26-03-2022 - 5:40 IST -
YSRCP vs TDP: సీఎం జగన్ పై.. నారా లోకేష్ ఫైర్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంల దోపిడీలు చేస్తూ, కబ్జాల
Date : 26-03-2022 - 4:48 IST -
AP Three Capital Issue: ఖజానాలో నిథులు లేకుండా.. మూడు రాజధానులు ఎలా కడతారు..?
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చినా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురవుతోంది. ఇక ఏపీ మూడు రాజధానుల వ్యవహారం సర్కారు మెడకు పాములా చుట్టుకుంటోంది. మూడు రాజధానుల పై ఉన్న శ్రద్ధ, ఇతర విషయాల మీద లేదని అధికార వైసీపీ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రస్తుతం
Date : 26-03-2022 - 4:20 IST -
YSRCP vs TDP: జగన్ సర్కార్ పై.. యనమల సీరియస్ కామెంట్స్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తాజాగా మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణడు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆదాయానికి మించి అప్పులు తీసుకొస్తుండడంతో రాష్ట్ర ఆర్థికపరిస్థితి దివాళా తీసిందని, జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసీపీ సర్కార
Date : 26-03-2022 - 3:35 IST -
Mekapati Family: ‘మంత్రి పదవి’ ఆఫర్ నిరాకరణ?
జగన్ మంత్రివర్గంలో చేరడానికి మాజీ మంత్రి స్వర్గీయ గౌతమ్ రెడ్డి సతీమణి సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది.
Date : 26-03-2022 - 2:59 IST -
CM Jagan Cabinet: జగన్ కొత్త మంత్రివర్గం ఫిక్స్?
ఏపీ సీఎం జగన్ మంత్రివర్గంలో భారీ మార్పులు చేయడానికి సిద్ధం అయ్యాడు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం 90శాతం మారే అవకాశం ఉంది.
Date : 26-03-2022 - 2:22 IST -
CAG Report: టీడీపీకి దొరికిన అస్త్రం.. వైసీపీని డిఫెన్స్‌లో పడేసిన కాగ్ రిపోర్ట్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బిల్లుల కింద 48,284 కోట్లు అనధికార లావాదేవీలు జరిగాయని తాజగా కాగ్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2021 అక్టోబరు 12వ తేదీన జరిగిన ఈ లావాదేవీలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్డర్ నెంబరు 80 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని కాక్ వెల్లడించిది.
Date : 26-03-2022 - 1:18 IST -
AP Govt: ఏపీలో ఆ రూ. 48 వేల కోట్లు ఏమయ్యాయి..?
రూపాయి కాదు రెండు రూపాయిలు కాదు.. ఏకంగా రూ.48 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ డబ్బుకు లెక్క చెప్పడం లేదు.
Date : 26-03-2022 - 12:20 IST -
Visakha Corporation: పన్నులు చెల్లించకపోతే సంక్షేమపథం కట్
ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పన్నుల విధానం అక్కడ ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా బూచి చూపుతూ చెత్త, మరుగుదొడ్లు, ఆస్థి మూలాధారిత తదితర పన్నులను జగన్ సర్కార్ పెంచుతోంది.
Date : 26-03-2022 - 11:56 IST