Andhra Pradesh
-
Chandrababu: భీమ్లా నాయక్ మూవీ పై చంద్రబాబు ట్వీట్.. ఏమన్నారంటే..?
జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా ఈ రోజు విడుదలైంది. అయితే భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని థియేటర్లో టికెట్ రేట్లను ప్రభుత్వం తగ్గించింది. భీమ్లానాయక్ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదని..చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారన
Published Date - 12:23 PM, Fri - 25 February 22 -
Income Tax : ఏపీ ప్రభుత్వం ఇన్‌కం ట్యాక్స్ కట్టాలా?
బాగా ఆదాయం వచ్చే వ్యక్తులు, కంపెనీలు ఇన్‌కం ట్యాక్స్ కట్టడం మామూలే. ఒక పరిమితికి మించి ఆదాయం దాటితే నిర్ణీత స్లాబ్ మేరకు ఆదాయపు పన్ను చెల్లించడం చట్టం
Published Date - 11:13 AM, Fri - 25 February 22 -
NCBN: రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం సర్పంచ్ లు పోరాడాలి – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన గ్రామ సర్పంచ్ లు నిజమైన హీరో లు అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Published Date - 10:57 PM, Thu - 24 February 22 -
Nara Lokesh: నా తల్లిని కించపరిచిన.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రశక్తే లేదు..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు విశాఖ కోర్టుకు హాజరైయ్యారు. ఈక్రమంలో సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో లోకేష్ ఈ రోజు విచారణకు హాజరైయ్యారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన వీక్ మీడియా క్షమాపణలు కోరిందని, అయితే సాక్షి, దక్కన్ క్రానికల్ మీడియా సంస్థలు మాత్రం వివరణ కూడా ఇవ్వలేదని లోకేష్ తెలిపారు
Published Date - 04:54 PM, Thu - 24 February 22 -
Amaravati Protest : అమరావతి ఉద్యమం@800 డేస్
అమరావతి రైతుల ఉద్యమం 800వ రోజుకు చేరింది. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు, లోకేష్ రైతులకు సంపూర్ణ మద్ధతును ప్రకటించారు.
Published Date - 03:46 PM, Thu - 24 February 22 -
Ukraine Indians : ఉక్రెయిన్‌లోని విద్యార్థుల కోసం జగన్ లేఖ
ఉక్రెయిన్ లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రిత్వశాఖకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశాడు.
Published Date - 02:12 PM, Thu - 24 February 22 -
Viveka Murder Case: రోజుకో మలుపు తిరుగుతున్న వివేక హ్యత కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్యకేసులో నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారి కడప కోర్టు ముందు ఉంచిన వాంగ్మూలం సంచలనంగా మారింది. ఇక దస్తగిరి ఇచ్చి వాంగ్మూలంతో పాటు తాజాగా సీఐ శంకరయ్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తనపై ఎంతో ఒత్తి
Published Date - 11:09 AM, Thu - 24 February 22 -
New Districts: ఆంధ్రప్రదేశ్ లో ఆ ఆర్టికల్తో జిల్లాల విభజనకు చిక్కులే!
వివిధ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగంలో కొన్ని రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 371d ఆర్టికల్ ఉంది.
Published Date - 08:19 AM, Thu - 24 February 22 -
TDP Srikalahasti: శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జ్‌కి బాబు క్లాస్..
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీనికి ఇప్పటి నుంచే ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
Published Date - 08:08 AM, Thu - 24 February 22 -
Chandrababu Naidu : వందకు తగ్గేదెలే.!
ఉగాది నాటికి 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.
Published Date - 04:36 PM, Wed - 23 February 22 -
YS Vivekananda Reddy : వివేక హంతకుడు ఆయనే.?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దాదాపు కొలిక్కి వస్తోంది.
Published Date - 02:44 PM, Wed - 23 February 22 -
Controversy Deaths : మరణాలపై కుట్ర కోణం
రాజకీయాలకు ఏదీ అతీతంగా కాదని నానుడిని కళ్లకు కట్టినట్టు ప్రస్తుతం ఉండే లీడర్లు చూపిస్తున్నారు.
Published Date - 02:09 PM, Wed - 23 February 22 -
Mekapati Goutham Reddy : ‘హఠాన్మరణం’పై రాజుకున్న రాజకీయం
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై టీడీపీ పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆయన గుండెపోటుతో మరణించాడా? లేక జగన్ ఒత్తిడి ఉందా?
Published Date - 12:21 PM, Wed - 23 February 22 -
2024 AP Big Fight: వైసీపీ కంచుకోటలో.. టీడీపీ తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ యాక్టీవ్ మోడ్‌లోకి వచ్చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్రంలోని పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టిసారించారు. కడపలోని పులివెందుల నియోజకవర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు, ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధిని ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ స్థాన
Published Date - 11:33 AM, Wed - 23 February 22 -
RTC Employees: వద్దమ్మా వద్దు.. సమ్మెకు దిగొద్దు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ఏదో రూపంలో ఉద్యోగులు ఆందోళనకు దిగుతునే ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ పోరుబాట పడుతున్నారు.
Published Date - 07:48 AM, Wed - 23 February 22 -
Hijab Row: ప్రకాశం జిల్లాలో హిజబ్ రగడ
హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నసంగతి తెలిసిందే. తొలుత కర్నాటకలో మొదలైన ఈ హిజబ్ రగడ, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను కూడా ఈ హిజాబ్ వివాదం టచ్ చేసింది. ఇటీవల విజయవాడలోని లయోలా కాలేజీలో హిజబ్ వివాదం తెరపైకి వచ్చింది. రోజూ హిజాబ్ ధరించి కాలేజ్‌కి వస్తున్న కొందరు ముస్లిం విద్యార్ధినులను, ఈరో
Published Date - 03:21 PM, Tue - 22 February 22 -
Chandrababu Plan : ‘వ్యూహాన్ని’ మార్చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యూహాలను మార్చుతున్నాడు.
Published Date - 03:18 PM, Tue - 22 February 22 -
Chandrababu: జగన్‌కు ఇదే చివరి చాన్స్.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంపార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు వైకాపా పాలనలో రాష్ట్రం బాగా నష్టపోయిందని, వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, దీంతో జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ చివరి అవకాశంగా చేసుకున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నేప
Published Date - 09:42 AM, Tue - 22 February 22 -
Andhra Anganwadis: అడ్డంకులు ఉన్నా ఆందోళనలకు రెడీ.. ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగుల ఢీ
ఆంధ్రప్రదేశ్‌లో ఏదో రూపంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్నాయి. నూతన డీజీపీకీ సవాలుగా మారాయి.
Published Date - 07:55 AM, Tue - 22 February 22 -
Goutham Reddy Death: మంత్రి మృతిపై అసత్య ప్రచారం.. అసలు నిజాలు ఇవే..!
ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మృతిపై అసత్య ప్రచారం మొదలైంది. ఒకవైపు గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో రెండు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తే, మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం గౌతంరెడ్డి మృతి పై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నిజాలకంటే ముందుగా అబద్దాలు ప్రపంచాన్ని చుట్టేసే ఈరోజుల్లో, మంత్రి మేకపాటి మృతి పై సోషల్ మీడియాలో జోరుగా ప్రచ
Published Date - 08:49 PM, Mon - 21 February 22