Andhra Pradesh
-
AP Cabinet: మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్.. జగన్ న్యూ టీమ్ లో ఉండేదెవరు..?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రెండున్నరేళ్ల తరువాత ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అందరూ భావించిన అది జరగలేదు. అయితే మూడేళ్లు పూర్తి కావోస్తుండటంతో మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
Published Date - 09:47 PM, Fri - 18 February 22 -
Undavalli Arun Kumar: ఉండవల్లి ఫైర్.. జగన్, చంద్రబాబులను ఏకి పారేసాడు..!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా మరోసారి ఏపీ విభజన పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. విభజన నేపధ్యంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే వ్యాఖ్యానించారని ఉందవల్లి అరు
Published Date - 03:56 PM, Fri - 18 February 22 -
AP CM: ఏపీ ‘రహదారుల’కు ‘కేంద్రం’ టాప్ ప్రయారిటీ!
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. గురువారం విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్-2ను ప్రారంభించడమే కాకుండా పలు ప్రాజెక్టులకు జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Published Date - 03:36 PM, Fri - 18 February 22 -
Viveka Murder Case : కడపకు చౌరాసియా.. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు..!
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఏపీలోని కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మకాం వేసిన సీబీఐ డీఐజీ చౌరాసియా, వివేకా హత్య కేసుపై అధికారులతో ఆరా తీస్తున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా వాంగ్మూలం పత్రాలను, సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. విచారణ ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకు
Published Date - 02:59 PM, Fri - 18 February 22 -
Andhra Pradesh: : ఏపీలో ఏ సినిమా థియేటర్లో టిక్కెట్ రేటు ఎంతంటే…!
ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. థియేటర్లలో మూడు స్లాబుల్లో రేట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం.. హోంశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన 13 మంది సభ్యులతో కమిటీ వేసింది. ఇప్పటికే పలుమార్లు ఈ కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. ఇప్పుడు లాస్ట్ మీటింగ్ కూడా అయిపోవడంతో అటు ప్రభుత్వానికి, ఇటు చిత్ర
Published Date - 10:12 AM, Fri - 18 February 22 -
Jana Sena: ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రం చేసి, అంధకారంలోకి నెట్టిన సీఎం ‘జగన్’ – ‘నాదెండ్ల మనోహర్’ !
పాదయాత్రలు చేస్తూ అందరికీ ముద్దులు పెట్టుకుంటూ తిరిగితే జనం నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చాక నమ్మి ఓటు వేసిన ప్రజల్ని ముఖ్యమంత్రి నట్టేట ముంచారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. చివరికి చెత్తపై పన్నులు వసూలు చేస్తూ చెత్త ప్రభుత్వంగా పేరు సంపాదించారన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారనీ, రాష్
Published Date - 08:52 PM, Thu - 17 February 22 -
Mega Sena: మెగా కాంపౌండ్‌లో జన ‘సై’
మెగా హీరోలు మళ్ళీ ఒకే రాజకీయ వేదికను ఎక్కబోతున్నారు. ప్రజారాజ్యం కు ఎలా కలిసి కట్టుగా పని చేశారో ..ఆ విధంగా ముందుకు నడవాలని తలపోస్తున్నారు.
Published Date - 05:45 PM, Thu - 17 February 22 -
Hijab Issue: బెజవాడ హిజాబ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన ప్రిన్సిపల్
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకింది. తాజగా ఏపీలోని విజయవాడలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది.
Published Date - 05:31 PM, Thu - 17 February 22 -
Vizianagaram: ఆదిమూలం ఆదేశం.. కీచక గురువులపై వేటు!
బాలికల పట్ల ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం ఏజెన్సీలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.
Published Date - 04:37 PM, Thu - 17 February 22 -
Jana Sena: సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి!
జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Published Date - 04:35 PM, Thu - 17 February 22 -
AP Movie Ticket Issues: సినిమా టికెట్ ధరల పై.. ఈరోజు కీలక చర్చ..!
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా నలుగుతున్న సినిమా టికెట్ ధరల విషయం నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Published Date - 12:16 PM, Thu - 17 February 22 -
Sawang: ‘సవాంగ్’ వెనుక జరిగిందిదే.!
చీఫ్ సెక్రటరీ, డీజీపీ లను మార్చటం రాష్ట్ర ప్రభుత్వాలకు తేలికైన పని కాదు. ఒక ప్రోటోకాల్ పాటించాలి. కేంద్రం అనుమతి లేకుండా పక్కన పెట్టడానికి లేదు. ఆ రెండు పదవుల ను నింపాలి అంటే ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలి. సినియార్టీ ప్రకారం కేంద్రానికి లిస్ట్ పంపాలి. డిప్యుటేషన్ విషయంలో కూడా అంతే.
Published Date - 03:03 PM, Wed - 16 February 22 -
Jharkhand capital formula: అమరావతే రాజధాని కానీ..!
ఝార్ఖండ్ తరహా రాజదానుల ఫార్ములా ను జగన్ అనుసరించ బోతున్నాడు. కోర్ట్ లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తాను అనుకున్నది చేయాలని ఏపీ సిఎం నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
Published Date - 02:55 PM, Wed - 16 February 22 -
Yanamala: పొమ్మనకుండా పొగబెట్టాడు!
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు.
Published Date - 12:11 PM, Wed - 16 February 22 -
Nandamuri: జగన్ కు ‘నందమూరి’ జై
కృష్ణా జిల్లా నిమ్మకూరులోని నందమూరి కుటుంబం జగన్ ను కలిసింది. ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడాన్ని అభినందించారు. ఎన్టీఆర్ బంధువులు , స్నేహితులు, దాయాదుల జగన్ కు ప్రశంసలు అందించారు.
Published Date - 11:42 AM, Wed - 16 February 22 -
AP DGP: ఆంధ్రప్రదేశ్ నయా పోలీస్ బాస్‌గా రాజేంద్రనాథ్ రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ నయా డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నారు. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ పోలీస్ కమిషనర్‌గా, హైదరాబాద్ వెస్ట్ ఐజీగా, ఈస్ట్ జోన్ డీసీపీగా, విజయవాడ రైల్వే ఎస్పీగా, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా, విజిలెన్స్ అండ్
Published Date - 03:41 PM, Tue - 15 February 22 -
AP CM: జగన్ దెబ్బ.!
ముఖ్యమంత్రి కార్యాలయం ప్రక్షాళన జరుగుతోంది. ఎంతో నమ్మకంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Published Date - 03:13 PM, Tue - 15 February 22 -
AP DGP: డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ
ఏపీలో రెండు రోజుల నుండి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ సోమవారం బదిలీ చేసిన జగన్ సర్కార్, ఈరోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు వేసింది. పలు కేసుల విషయంలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, గౌతమ్ సవాంగ్‌ను రాష్ట్ర ప్ర
Published Date - 03:09 PM, Tue - 15 February 22 -
Star War: `తాడేపల్లి` పెదరాయుళ్లు
టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరు? మెగా స్టార్ చిరంజీవినా? డైలాగ్ కింగ్ మోహన్ బాబునా? అనే చర్చ చాలా కాలంగా నడుస్తోంది. డాక్టర్ దాసరి నారాయణరావు బతికి ఉన్న రోజుల్లో ఆయన సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా మెలిగాడు.
Published Date - 03:06 PM, Tue - 15 February 22 -
AP Crimes: నేరాల నియంత్రణకు ‘స్మార్ట్’ సొల్యూషన్!
కొన్ని నెలల క్రితం తాడేపల్లి రైల్వే బ్రిడ్జి కింద చీకట్లో తన స్నేహితురాలితో కలిసి ఉన్న యువతిని కత్తితో బెదిరించి వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది దుండగులు.
Published Date - 02:07 PM, Tue - 15 February 22