HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >National Herald Case Fresh Summons Issued To Rahul Gandhi To Appear Before Ed

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఈడీ తాజా సమన్లు.. 13న విచారణకు హాజరు కావాలంటూ పిలుపు!

  • Author : Anshu Date : 03-06-2022 - 3:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mpgkobkm
Mpgkobkm

తాజాగా ఈడీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ తాజాగా గురువారం రోజున ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో తిరిగి జూన్ 13వ తేదీన హాజరు కావాలి అని నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశం వెలుపల ఉన్న విషయం తెలిసిందే. దేశం వెలుపల ఉన్నందువల్ల నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కి హాజరు కావడానికి మరింత సమయం కావాలని కోరారు రాహుల్ గాంధీ. తాజాగా ఈడీ విచారణకు హాజరు కాకపోవడం వల్లే 13వ తేదీన హాజరు కావాలి అంటూ రాహుల్ గాంధీకి సమాచారం పంపినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.

రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఇద్దరూ భూకబ్జాల పేరుతో వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ భూకబ్జాల పేరుతో ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో నేషనల్ హెరాల్డ్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఏజేఎల్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని గాంధీ లు కొనుగోలు చేశారని ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

ఇదే కేసులో జూన్ 8న విచారణకు హాజరు కావాల్సిన సోనియా గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన రణదీప్ సూర్జెవాలా తెలిపారు. అదేవిధంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఎ లోని పలు క్రిమినల్ సెక్షన్ల కింద వారిద్దరి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ED
  • national hearld case
  • rahul gandhi
  • soniya gandhi

Related News

Priyanka Gandhi

రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ప్రియాంక గాంధీ!

మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకంలోని విషయాలు బయటకు వస్తే బీజేపీలోని ఇద్దరు అగ్రనేతల అసలు స్వరూపం దేశానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd