Andhra Pradesh
-
AP Fee Reimbursement: ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై కీలక సర్వే..
ఏపీలో కీలక సర్వే ప్రారంభం.. ఈ విధంగా చేస్తే మీ ఫీజు డబ్బులు మళ్లీ మీ ఖాతాలోకి! ఎలా అంటే?
Published Date - 05:48 PM, Mon - 26 May 25 -
VS -CBN : చంద్రబాబు – విజయసాయి కలిస్తే జగన్‌కు భవిష్యత్ ఉంటుందా..?
VS -CBN : ఒకప్పుడు జగన్‌కు మద్దతుగా నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రత్యర్థి పక్షానికి మద్దతు ఇస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి
Published Date - 05:24 PM, Mon - 26 May 25 -
Kakani Govardhan Reddy : నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకాణి
Kakani Govardhan Reddy : కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy)కి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ న్యాయస్థానం విధించడం తో కాసేపట్లో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించబోతున్నారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు
Published Date - 03:51 PM, Mon - 26 May 25 -
AP Govt : వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ
కడప జిల్లాకు “వైఎస్సార్ కడప జిల్లా” అనే పేరు 2009లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కట్టుబాటుగా మారింది. ఆయన సేవలను స్మరించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:18 PM, Mon - 26 May 25 -
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఎదురుదెబ్బ
నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా ప్రభుత్వ భూములపై ఆక్రమణకు యత్నించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అధికారులు ఆధారాలు సేకరించగా, వాటి ఆధారంగా న్యాయ ప్రక్రియ ప్రారంభమైంది.
Published Date - 02:46 PM, Mon - 26 May 25 -
Visakhapatnam : ఇంస్టాగ్రామ్‌లో పరిచయం.. 40 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు..తర్వాత ఏమైందో తెలుసా..?
పద్మకు ఇంస్టాగ్రామ్‌లో శ్రీకాళహస్తికి చెందిన సురేష్(25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పద్మ, సురేష్ కోసం శ్రీకాళహస్తికి వెళ్ళింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి పద్మను తిరిగి ఇంటికి తీసుకురాగా.. 9 నెలల క్రితం మళ్ళీ వెళ్ళి సురేష్‌ను పెళ్లి చేసుకుంది.
Published Date - 02:09 PM, Mon - 26 May 25 -
Black Burley Tobacco : బ్లాక్ బర్లీ పొగాకు రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్
Black Burley Tobacco : కామన్ వెరైటీకి క్వింటాలుకు రూ. 12,000 మరియు లో గ్రేడ్ కు రూ. 6,000 ధరగా నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు వచ్చినా నిర్ణయించిన ధరలను తప్పకుండా అమలు చేయాలని కంపెనీలకు సూచించారు.
Published Date - 01:45 PM, Mon - 26 May 25 -
Perni Nani : హాఫ్ నాలెడ్జ్ మాటలు మానుకోవాలి – పేర్ని నాని కి మంత్రి దుర్గేశ్ వార్నింగ్
Perni Nani : ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, నిర్మాతల అభ్యర్థన మేరకు టికెట్ల ధరలు పెంచిన దాఖలాలు ఉన్నాయని వివరించారు
Published Date - 01:36 PM, Mon - 26 May 25 -
Southwest Monsoon : తెలంగాణ, ఏపీలను తాకిన ‘నైరుతి’.. రాబోయే 3 రోజులు వానలు
నైరుతి రుతు పవనాల(Southwest Monsoon) విస్తరణకు అనుకూల వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఉందని పేర్కొంది.
Published Date - 01:06 PM, Mon - 26 May 25 -
Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత.. గుంటూరు జీజీహెచ్ కి తరలింపు..
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆయనను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
Published Date - 01:04 PM, Mon - 26 May 25 -
TDP Mahanadu : మహానాడుకు రమ్మంటూ ఎన్టీఆర్ పిలుపు.. ఎఐ టెక్నాలజీతో ప్రత్యేక వీడియో
ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగు జాతిని ఏకం చేయడానికి, తెలుగువారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం నాకు ఎంతో గర్వంగా ఉంది.
Published Date - 12:21 PM, Mon - 26 May 25 -
Corona cases : ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలపై బ్యాన్.. !
మే 25న సడెన్‌గా ఆ అడ్వైజరీని ఉపసంహరించడం వివాదాస్పదంగా మారింది. ఈ చర్యపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. "మహానాడు కోసమే కోవిడ్ అడ్వైజరీని రద్దు చేసింది ప్రభుత్వం," అంటూ ఆరోపణలు చేసింది వైసీపీ.
Published Date - 11:33 AM, Mon - 26 May 25 -
Seaplane Services : ఏపీలోని 3 లొకేషన్ల నుంచి సీ ప్లేన్ సర్వీసులు
అయితే వాటికి సీ ప్లేన్(Seaplane Services) రూట్ల కేటాయింపుపై ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది.
Published Date - 11:25 AM, Mon - 26 May 25 -
Diamond : కర్నూల్ లో కూలీకి జాక్‌పాట్ తగిలింది
Diamond : మద్దికెర మండలం పెరవలిలో ఒక వ్యవసాయ కూలీకి వజ్రం దొరకగా, దానిని రూ.1.5 లక్షలకు విక్రయించినట్లు సమాచారం
Published Date - 06:59 AM, Mon - 26 May 25 -
Murder Case : పిన్నెల్లి సోదరులపై మర్డర్ కేసు
Murder Case : హత్య కేసులోనూ ఆయనను ఏ-6, ఆయన సోదరుడిని ఏ-7 నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
Published Date - 09:21 PM, Sun - 25 May 25 -
Mahanadu 2025 : మహానాడు లో చంద్రబాబును ఆ వంటకాలను కోరిన మోడీ
Mahanadu 2025 : మోదీ సూచనను చంద్రబాబు కూడా ఆదరించి, మహానాడులో మూడు రోజుల పాటు తృణధాన్యాలతో తయారైన ప్రత్యేక వంటకాలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది
Published Date - 07:03 PM, Sun - 25 May 25 -
Super Six : టీడీపీ కార్యకర్తల కోసం చంద్రబాబు ‘సూపర్ సిక్స్’..ప్రయోజనాలు ఏంటి..?
Super Six : మే 27న ప్రారంభమయ్యే మహానాడు (Mahanadu) వేదికగా ఈ కొత్త ‘సూపర్ సిక్స్’ విధానాలను అధికారికంగా ప్రకటించనున్నారు
Published Date - 06:45 PM, Sun - 25 May 25 -
Jagan : ఇంకా ప్రభుత్వ ఆఫీస్ లలో జగన్ ఫోటో లెందుకు ..?
Jagan : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫోటోలు (Jagan Photos) కనిపించడం పలు విమర్శలకు దారితీస్తోంది
Published Date - 04:52 PM, Sun - 25 May 25 -
Cricket Stadium : ఏపీలో కొత్తగా మరో క్రికెట్ స్టేడియం
Cricket Stadium : ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ దిశగా కర్నూలు జిల్లాలో మునగలపాడు వద్ద కొత్త క్రికెట్ స్టేడియం అభివృద్ధికి నాంది పలికింది.
Published Date - 04:00 PM, Sun - 25 May 25 -
CBN New House : చంద్రబాబు నూతన ఇంటి గృహప్రవేశంలో పుంగనూరు ఆవులు.. వీటి ప్రత్యేక ఏంటో తెలుసా..?
CBN New House : శివపురంలో నిర్మించిన తన కొత్త ఇంటిలో ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు సంప్రదాయబద్ధంగా గృహప్రవేశం (Chandrababu House Ceremony) చేశారు
Published Date - 03:19 PM, Sun - 25 May 25