Andhra Pradesh
-
New Districts: ఏపీలో కొత్త జిల్లాలు, మండలాలు.. కేబినెట్ సబ్ కమిటీతో ముందడుగు
New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు , పేర్ల మార్పుల కోసం ప్రభుత్వం కీలక చర్యలను ప్రారంభించింది.
Date : 22-07-2025 - 7:04 IST -
YCP : నెక్స్ట్ అరెస్ట్ అనిల్ కుమార్ యాదవేనా..? అక్రమ మైనింగ్ ఉచ్చు బిగిస్తుందా..?
YCP : పోలీసులు అరెస్ట్ చేసిన శ్రీకాంత్ రెడ్డి, తనపై విచారణలో అనిల్ కుమార్ యాదవ్ పేరు పేర్కొన్నట్లు సమాచారం. ఆయనతో కలిసి తాను మైనింగ్ వ్యాపారాల్లో ఉన్నానని, వారి భాగస్వామ్యంతో పలుచోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది
Date : 22-07-2025 - 6:59 IST -
Roja : అసలు రోజా ఆడదో.. మగదో అర్ధం కావడం లేదు – జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Roja : "రోజా ఎమ్మెల్యే నా కొడుకులు అంటోంది. మరి జగన్ కూడా ఆమె కొడుకేనా? ఆయన కూడా ఎమ్మెల్యే కదా. చంద్రబాబు కూడా ఆమె కొడుకేనా? ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా" అని ప్రశ్నించారు.
Date : 22-07-2025 - 5:53 IST -
New Wing : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త శాఖ ఏర్పాటు..!
New Wing : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరో కొత్త శాఖ ఏర్పాటుకు పునాది పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. “డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ” పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Date : 22-07-2025 - 5:45 IST -
AP News : ఏపీ రైతులకు శుభవార్త.. తోతాపురి మామిడి కొనుగోలుపై చారిత్రక ఆమోదం.!
AP News : ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి రకం మామిడి రైతులకు ఊరట కలిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ (MIP)ను ఆమోదించింది.
Date : 22-07-2025 - 4:08 IST -
AP Liquor Scam : వామ్మో రూ.3,500 కొట్టేసి విదేశాల్లో పెట్టుబడులు !!
AP Liquor Scam : పైగా కల్తీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేశారు. విచారణలో తేలిన ఆధారాల ప్రకారం.. ఈ స్కాం విలువ రూ.3,500 కోట్లుగా అంచనా.
Date : 22-07-2025 - 11:52 IST -
House Arrest : YCP మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
House Arrest : రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja)ను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు
Date : 22-07-2025 - 10:55 IST -
Kadapa Central Jail : కడప సెంట్రల్ జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ఈ ఘటన జైలు వ్యవస్థపై అనేక ప్రశ్నలు కలిగిస్తోంది. కడప సెంట్రల్ జైలులో జైలర్‌గా విధులు నిర్వహిస్తున్న అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తో పాటు మరో ముగ్గురు జైలు వార్డర్లను రాష్ట్ర జైళ్లశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Date : 22-07-2025 - 10:25 IST -
Krishna River : ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద.. 25 గేట్లు ఎత్తివేత
ఈ వరద నీరు విజయవాడలోని ప్రముఖ ప్రకాశం బ్యారేజ్ వరకు చేరిన నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. బ్యారేజ్ ఇన్‌ఫ్లో 20,748 క్యూసెక్కులకు చేరుకుంది.
Date : 22-07-2025 - 10:10 IST -
Midhun Reddy Remand : మిథున్ రెడ్డి జైలులో కోరిన సదుపాయాలివే!
Midhun Reddy Remand : ఆయన కోర్టును కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ అభ్యర్థించినట్లు సమాచారం. ఆరోగ్య కారణాల్ని చెబుతూ, జైలు జీవన శైలిలో కొంత సౌకర్యం ఉండాలని ఆయన అభ్యర్థనలో పేర్కొన్నారు.
Date : 22-07-2025 - 6:38 IST -
RK Roja : రోజా జైలుకు వెళ్లడం ఖాయం..కౌన్ డౌన్ స్టార్ట్ – రవినాయుడు
RK Roja : రోజా క్రీడాశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఒక్క స్టేడియం అయినా నిర్మించలేదని అన్నారు. ఆమె అధికంగా తమిళనాడులోనే గడుపుతూ నగరికి సందర్శకురాలిగా వచ్చిపోతారని ఎద్దేవా చేశారు
Date : 21-07-2025 - 8:32 IST -
Free Bus : ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ – రూల్స్ చూసుకోండి
Free Bus : జీరో ఫేర్ టిక్కెట్లో ప్రయాణించిన మార్గం, సేవింగ్ అయిన డబ్బు, పూర్తిగా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వంటి వివరాలను పొందుపరచాలని సీఎం స్పష్టం చేశారు
Date : 21-07-2025 - 7:56 IST -
Vijaya Sai Reddy : విజయసాయి ఊహించని పని చేసి వార్తల్లో నిలిచాడు
Vijaya Sai Reddy : వైసీపీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌తో కలిసి కేసుల కోణంలో జైలుకి వెళ్లిన అనుభవం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శకుడిగా ఉండడం గుర్తించదగిన విషయం
Date : 21-07-2025 - 7:34 IST -
AP News : ల్యాండ్ పూలింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP News : ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి , మున్సిపల్ వ్యవహారాల మంత్రి పొంగూరు నారాయణ అమరావతి అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.
Date : 21-07-2025 - 6:08 IST -
CM Chandrababu: ఏపీలో ఐటీ బలోపేతానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
విశాఖపట్నం, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.
Date : 21-07-2025 - 4:15 IST -
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… విచారణకు నారాయణస్వామి డుమ్మా
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకు మరింత ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది.
Date : 21-07-2025 - 2:11 IST -
Vangalapudi Anitha : వైఎస్ జగన్ పై హోం మంత్రి హాట్ కామెంట్స్..!
Vangalapudi Anitha : ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత ఇటీవల మీడియాతో మాట్లాడి రాష్ట్రంలోని వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 21-07-2025 - 2:01 IST -
Green Hydrogen Valley : గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ..అమరావతి డిక్లరేషన్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు
సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ విజయానంద్, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్ బాబు పాల్గొన్నారు. ఈ డిక్లరేషన్ రూపకల్పనకు నేపథ్యంగా ఇటీవల అమరావతిలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ నిలిచింది. రెండు రోజులపాటు సాగిన ఈ సదస్సులో దేశ-విదేశాల నుంచి సుమారు 600 మంది పరిశ్రమల ప్రతినిధులు, ప్రఖ్యాత గ్రీన్ ఎనర్జీ కంపెనీల సీఈ
Date : 21-07-2025 - 1:49 IST -
P4 : చంద్రబాబు కోరిక అదే..!!
P4 : చంద్రబాబు “ఈ రాష్ట్రంలో పేదలే లేని రోజు రావాలి” అన్నదే తన కల అని అన్నారు. పీ4 పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు
Date : 21-07-2025 - 1:34 IST -
Supreme Court : వివేకా హత్య కేసు..సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు
విచారణలో ముగ్గురు అంశాలపై సీబీఐ అభిప్రాయం తెలపాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సునీత నారెడ్డి వివేకా కుమార్తె ఈ కేసులో ఇప్పటికే తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు కోరారు. ఆమెతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Date : 21-07-2025 - 12:29 IST