Andhra Pradesh
-
Nara Lokesh : హైదరాబాద్ ఆస్తుల కోసం ఏపీపై జగన్ కుట్ర: లోకేష్
ఏపీ రాష్ట్రాన్ని ఉద్దేశ పూర్వకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు.
Published Date - 02:28 PM, Mon - 27 June 22 -
Amaravati : అమరావతిపై `మోసం` గురూ!
`అదో కమ్మరావతి..చంద్రబాబు మనుషుల ఇన్ సైడర్ ట్రేడింగ్..రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదు..భ్రమరావతి గ్రాఫిక్స్ ...అదో ఎడారి, స్మశానం..` ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు సీఎం జగన్, వైసీపీ కీలక మంత్రులు..` ఇప్పుడు అక్కడి నిర్మాణాలను లీజుకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధం అయింది.
Published Date - 01:54 PM, Mon - 27 June 22 -
Ammavadi : వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి.. వారికి మాత్రమే..?
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈ రోజు సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. ఈ రోజు (సోమవారం) శ్రీకాకుళం జిల్లాలో కంప్యూటర్ బటన్ నోక్కి జమ చేయనున్నారు. 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లు జమకానున్నాయి. పిల్లలను బడికి ప
Published Date - 11:34 AM, Mon - 27 June 22 -
Schools : ఏపీలో జులై 5 నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు… వారానికి ఒక రోజు…?
ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జులై 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి ఏపీలో ప్రతి ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభమై… తదుపరి సంవత్సరం ఏప్రిల్ 23 వరకు కొనసాగేవి. కానీ ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభ తేదీలను మార్చారు. జులై 5న ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి
Published Date - 11:21 AM, Mon - 27 June 22 -
Amaravati Land Sale: రూ.2500 కోట్ల కోసం అమరావతిలో భూముల అమ్మకానికి సీఆర్డీఏకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అప్పో రామచంద్రా అనే పరిస్థితి వచ్చింది. కొన్నాళ్లుగా అప్పుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావడం లేదు
Published Date - 07:45 PM, Sun - 26 June 22 -
AP Govt Pay Scale: గ్రామ సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్ వర్తింపజేసిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం .. మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 06:08 PM, Sun - 26 June 22 -
వాహన మిత్ర పథకం.. దరఖాస్తు చేస్తే వచ్చే నెలలోనే రూ.10 వేలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రైతుల కోసం,మహిళల కోసం, విద్యార్థుల కోసం, ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
Published Date - 04:00 PM, Sun - 26 June 22 -
CM Jagan : ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్… ప్రభుత్వం చేసిన మంచి పనులే ..!
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఘనవిజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు, గౌతంరెడ్డికి నివాళులు అర్పిస్తూ ప్రజలు 83 వేల ఓట్ల మెజారిటీనిచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్‌రెడ్డికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్.. ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మకూరు
Published Date - 03:46 PM, Sun - 26 June 22 -
YCP Wins Atmakur : ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం.. 82 వేల ఓట్ల మెజార్టీ
ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి 82 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో ఆయనకు 1,02,074 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ 19300 ఓట్లకు పైగా సాధించారు. విక్రమ్‌రెడ్డి తొలి రౌండ్ నుంచి ఇరవై రౌండ్లలో ఆధిక్యాన్ని కొనసాగించాడు. మరణించిన శాసనసభ్యుని కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆ సంప్రదాయాన్న
Published Date - 02:48 PM, Sun - 26 June 22 -
Bypoll Counting : నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.. భారీ బందోబస్తు ఏర్పాటు
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓట్లు లెక్కింపు ప్రక్రియ కు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఓట్లు లెక్కింపు ఏర్పాట్లు ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టడం జరిగిందన్నారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా తగి
Published Date - 07:31 AM, Sun - 26 June 22 -
Nara Lokesh: లోకేష్ `షాడో టీమ్స్` పక్కా స్కెచ్!
`రోడ్ మీకు వస్తా, ఎవర్నీ వదలను..` అంటూ లోకేష్ చేసిన హెచ్చరిక టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తోంది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లు, ప్రసంగం నూతనోత్సాహాన్ని నింపుతోంది. ఆయన మీద జగన్ సర్కార్ ఎక్కువగా ఫోకస్ చేయడంతో అమాంతం లోకేష్ క్రేజ్ పెరుగుతోంది.
Published Date - 07:30 AM, Sun - 26 June 22 -
Vizag : విశాఖలో ఆ రెండు ఆస్పత్రులు డేంజర్
ఒకప్పుడు విశాఖపట్నం కింగ్ జార్జి, విక్టోరియా జనరల్ ఆస్పత్రులు ప్రసవాలకు సురక్షితం. రోగులకు స్వర్గధామంగా ఉండేవి.
Published Date - 06:00 PM, Sat - 25 June 22 -
Modi Effect On YSRCP : మోడీ అలా చేస్తే వైసీపీకి ఎఫెక్టే!
ప్రాంతీయ పార్టీల హవా జాతీయ స్థాయిలో క్రమంగా తగ్గిపోతోంది. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్ దెబ్బకు జాతీయ పార్టీ హోదాను కమ్యూనిస్ట్ పార్టీలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
Published Date - 04:00 PM, Sat - 25 June 22 -
TDP Vs YSRCP : చంద్రబాబు ఇలాఖాలో పెద్దిరెడ్డి అలజడి
చిత్తూరులోని ఓబనపల్లి కేంద్రంగా పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య పొలిటికల్ థ్రిల్లర్ కథ నడుస్తోంది.
Published Date - 12:36 PM, Sat - 25 June 22 -
Jagan Govt: ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదు.. తాము చేసిన అప్పులు తక్కువే అన్న జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది అన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఏపీ సర్కార్ నానా తిప్పలూ పడుతోంది.
Published Date - 10:22 AM, Sat - 25 June 22 -
AP Cabinet Meeting : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరును ‘అంబేద్కర్ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీఓలో చేసిన మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మ ఒడి పథకానికి నిధులు విడుదల చేయడంతోపాట
Published Date - 06:02 PM, Fri - 24 June 22 -
Konaseema Renamed: కోనసీమపై ‘జగన్’ గెలుపు!
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది.
Published Date - 03:57 PM, Fri - 24 June 22 -
AP 10th Students : టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు జగన్ బంపర్ ఆఫర్
టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మునుపెన్నడూ లేని విధంగా ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి అవకాశం కల్పించింది.
Published Date - 02:00 PM, Fri - 24 June 22 -
AP Investments : ఏపీలో పెట్టుబడుల సందడి
పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించడానికి ఏపీ సర్కార్ సిద్ధం అయింది.
Published Date - 12:57 PM, Fri - 24 June 22 -
AP Politics : ఏపీ రాజకీయాన్ని మలుపుతిప్పే ఎన్నికపై బాబు చాణక్యం
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇప్పటి వరకు పైచేయిగా వైసీపీ ఉంది.
Published Date - 12:17 PM, Fri - 24 June 22