Andhra Pradesh
-
Young Boy Dies: కోడి పందాల్లో విషాదం.. కోడి కత్తి గుచ్చుకుని యువకుడు మృతి
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. నల్లజర్ల మండలంలోని అనంతపల్లి కోడి పందాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే యువకుడు (Young Boy Dies) మృతిచెందాడు.
Published Date - 06:46 PM, Sun - 15 January 23 -
MP Keshineni Nani: ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..కాల్ మని, కబ్జా, మాఫీయా డాన్ లకు టికెట్ ఇస్తే..!
విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Keshineni Nani) మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ట్డీపీ ప్రక్షాళన కావాలన్నది తన కోరికని.. కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఇస్తే తన మద్దతు ఉండదని తేల్చి చెప్పారు.
Published Date - 04:30 PM, Sun - 15 January 23 -
Janasena: వీరమరణం అంచుల్లో జనసేన.. బతికించే పవన్ తిక్కలెక్క!
రాజకీయాలకు వీరమరణాన్ని తగిలించిన మహా గొప్ప లీడర్ జనసేనాని పవన్ (Pawan Kalyan). శ్రీకాకుళం జిల్లా యువశక్తి సభ లో ఆయన చేసిన ప్రసంగం ఒంటరిగా వెళితే రాజకీయ వీరమరణం తప్పదన్నట్టు ఉంది. అందుకే వీరమరణాన్ని ఆయన వచ్చే ఎన్నికల్లో తప్పించుకొని టీడీపీ ని ఆశ్రయించారు.
Published Date - 12:50 PM, Sun - 15 January 23 -
Janasena- TDP: జనసేన, టీడీపి దూకుడుకు కేసీఆర్ సైలెంట్ చెక్
కాపు సామాజిక వర్గం, అమరావతి రాజధాని సానుకూల ఓట్ల మీద కేసీఆర్ టార్గెట్ పెట్టారని తెలుస్తుంది. అంటే, జనసేన, టీడీపీ (Janasena- TDP) ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో చిలిపోయేలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి.
Published Date - 11:50 AM, Sun - 15 January 23 -
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నంద్యాల జిల్లా డోన్‌లో ఐచర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Published Date - 10:46 AM, Sun - 15 January 23 -
Fake currency : మరో నకిలీ కరెన్సీ ముఠా రాకెట్‌ని ఛేదించిన కోల్‌కతా పోలీసులు
కోల్‌కతా పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం హౌరా బ్రిడ్జి సమీపంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో నకిలీ కరెన్సీ రాకెట్‌ను
Published Date - 07:04 AM, Sun - 15 January 23 -
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణ చార్జీ ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు నేడు ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
Published Date - 06:45 AM, Sun - 15 January 23 -
AP Politics: పొలిటికల్ సంక్రాంతి.. భోగీ మంటల్లో ‘జీఓ’ 1 దగ్ధం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని తెలుగువారందరికీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 1 నిరసనగా ఆయన భోగి మంటల్లో కాపీలను కాల్చివేశారు.
Published Date - 08:35 PM, Sat - 14 January 23 -
CM Jagan: జగన్ ఇంట సంబురం.. భారతి సమేత సంక్రాంతి..!
ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ ఏటా జగన్ (CM Jagan) తన సతీమణితో కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. భోగి మంటను వెలిగించిన సీఎంవైయస్ జగన్.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు.
Published Date - 06:51 PM, Sat - 14 January 23 -
Chandrababu: పొలిటికల్ పండగ.. ఇక చంద్రబాబు దూకుడు
జగన్, కెసిఆర్ వీరిద్దరి ని పెను పిశాచిలాగా వెంటాడుతున్న కర్మఫల సిద్ధాంతం (రిటర్న్ గిఫ్ట్) చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వామ పక్షాల రూపంలో తరుముకొస్తుందని నమ్మే వాళ్ళు ఎక్కువయ్యారు. 2019లో జరిగిన ఎన్నికలలో కెసిఆర్ , జగన్ జోడి తెలుగుదేశానికి భారీ షాక్ ఇచ్చింది.
Published Date - 04:45 PM, Sat - 14 January 23 -
Two People Died: పండగ పూట విషాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఏపీలో పండగ పూట విషాదం నెలకొంది. ఓ కారు అతివేగంగా వచ్చి దేవాలయం గోడను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు స్పాట్ లో దుర్మరణం చెందగా (Two People Died).. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా చల్లపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
Published Date - 09:25 AM, Sat - 14 January 23 -
CM YS Jagan: సీఎం జగన్ ఇంటి వద్ద గోశాల ఏర్పాటు..మొదలైన సంక్రాంతి సంబరాలు
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు. తెలుగుతనం ఉట్టిపడే రీతిలో ఈ గోశాలను సీఎం జగన్ ఏర్పాటు చేయించడం గొప్ప విషయం.
Published Date - 08:48 PM, Fri - 13 January 23 -
CBN Sankranthi : సంబురాలకు నారావారిపల్లెకు నందమూరి, నారా ఫ్యామిలీ
సంక్రాంతి సంబురాలకు నారావారిపల్లె (CBN Sankranthi) ముస్తాబు అయింది.
Published Date - 05:14 PM, Fri - 13 January 23 -
Political Dirty : పవన్, రోజా `తూ..భాష!`తూ.. మీ బతుకుచెడ`కు దగ్గరగా..!
నువ్వు కూడా నా గురించి మాట్లడతావా..ఛీ..నా బతుకు చెడ(Political Dirt) ప్రజల కోసం
Published Date - 04:20 PM, Fri - 13 January 23 -
TDP Krishna : బోండా, దేవినేని, వర్లకు డౌట్ ? కృష్ణాలో బాబు గెలుపు గుర్రాలివే!
ఉమ్మడి కృష్ణా రాజకీయం వినూత్నం, విభిన్నం. అక్కడ రాజకీయాలను నెరపడం కత్తిమీద సాము.
Published Date - 02:22 PM, Fri - 13 January 23 -
Veerasimha Reddy: జగన్ కు ‘వీరసింహారెడ్డి’ సెగ.. బాలయ్య డైలాగ్స్ వైరల్!
(Veerasimha Reddy) చిత్రంపై ఏపీ ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.
Published Date - 01:30 PM, Fri - 13 January 23 -
TDP : మాజీ మంత్రి దేవినేనికి టీడీపీ ఎంపీ కేశినేని చురకలు.. నేనే తోపు అనుకుంటే కృష్ణానదే..!
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి చురకలు
Published Date - 07:44 AM, Fri - 13 January 23 -
Pawan Kalyan: వైసీపీపై పవన్ కల్యాణ్ ఫైర్.. మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ జగన్ పై సెటైర్..!
జనసేన పార్టీ- యువ శక్తి బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికార పార్టీ వైసీపీపై మండిపడ్డారు. ఈ సభలో అనేక అంశాలపై వివరణ ఇచ్చారు. ఈ సభలో చంద్రబాబుతో భేటీపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. రెండు గంటలు ఏం మాట్లాడుకున్నారు అని గింజుకుంటున్నారు.
Published Date - 06:20 AM, Fri - 13 January 23 -
YCP Mekapati :ఎమ్మెల్మే ట్రయాంగిల్ ఎపిసోడ్, బెంగుళూరులో ప్రియురాలు?
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(YCP Mekapati)
Published Date - 05:17 PM, Thu - 12 January 23 -
AP High Court : జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు
రాజకీయ పార్టీలు రోడ్ షోలు (Road Shows), సభలు నిర్వహించకుండా
Published Date - 05:10 PM, Thu - 12 January 23