HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • High Court Sensational, Order To Investigate The Magistrate

    High Court: హైకోర్టు సంచలనం, మేజిస్ట్రేట్ పై విచారణకు ఆదేశం

    మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ పై విచారణ చేయాలని హైకోర్టు సంచలన ఆదేశాన్ని జారీ చేసింది. ఏపీ హైకోర్ట్ సంచలన నిర్ణయం కింది కోర్టులను ఆలోచింప చేస్తుంది.

    Date : 10-04-2023 - 3:24 IST
  • Good News For Amaravati

    Amaravati : అమరావతికి గుడ్ న్యూస్

    అమరావతికి గుర్తింపు వచ్చింది. ఎయిర్ ఇండియా కంపెని గుర్తించింది. అమరావతి ప్రజలకు ఈ గుర్తింపు కాస్త ఆనందం కలిగించింది. ఎయిర్ ఇండియా కంపెనీ ఏపీ రాజధాని అమరావతిగా రికార్డుల్లో పెట్టింది.

    Date : 10-04-2023 - 2:09 IST
  • Rama Rama! Religion Is A Mask For Jagan Heel Pain..

    Jagan AP CM: రామ రామ! జగన్ మడమ నొప్పికి మతం ముసుగు..

    ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కల్యాణం ముందురోజు జగన్ కాలి గాయం రేపిన రాజకీయ అనుమానంకు తెరపడలేదు. ఉద్దేశప్రకారం తలంబ్రాలు తీసుకెళ్లలేదని టీడీపీ క్రమంగా ఆ విషయాన్ని హైలైట్ చేస్తుంది.

    Date : 10-04-2023 - 1:41 IST
  • Kcr In Visakha Steel Bidding

    KCR on Vizag Steel Plant: విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో కేసీఆర్

    తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.

    Date : 10-04-2023 - 12:07 IST
  • Vizag steel

    Jagan & KCR on Vizag Steel: విశాఖ స్టీల్ పై జగన్, కేసీఆర్ వ్యూహం! నెక్స్ట్ మచిలీపట్నం ఓడరేవు!

    వారం క్రితమే విశాఖ స్టీల్ , మచిలీపట్నం ఓడరేవు విషయంలో కేసీఆర్ అండ్ జగన్ ఏమి చేయబోతున్నారో ''హాష్టాగ్ యూ ' సంచలన కథనాన్ని అందించింది. ఇప్పుడు అదే జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సొంతం చేసుకోవడానికి కేసీఆర్ సర్కార్ రంగం సిద్ధం చేసింది.

    Date : 10-04-2023 - 11:42 IST
  • brs Is Overturned In Ap Politics

    BRS in AP: ఏపీ రాజకీయాల్లో ‘బీఆర్ఎస్ ‘ బోల్తా

    ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా అది ఒక సంబ‌ర‌మే... రాజ‌కీయ‌పార్టీల‌కు పండుగ‌... ప్ర‌జ‌ల‌కు కాల‌క్షేపం... నాయ‌కుల‌కు చేతినిండా ప‌నే.. తినేవాడికి తిన్నంత... తాగినోడికి తాగినంత‌... దొరికినోడికి దొరికినంత... దండుకున్నోడికి దండుకున్నంత‌... ఇది ప్ర‌స్తుతం దేశంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల తంతు.

    Date : 10-04-2023 - 11:04 IST
  • BRS

    BRS: వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ.. ప్రత్యామ్నాయ పార్టీగా సీఎం కేసీఆర్ పార్టీ..!

    ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో బీఆర్‌ఎస్ (BRS) పోటీ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి (BRS) చీఫ్ తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) ఆదివారం తెలిపారు.

    Date : 10-04-2023 - 8:55 IST
  • Ias Who Put YS Rajasekhara Reddy In The Hearts Of The Poor

    YS Rajasekhara Reddy: వైఎస్ ను పేదల గుండెల్లో నిలిపిన ఐఏఎస్

    ఆరోగ్య‌శ్రీ సృష్టిక‌ర్త‌ను గుర్తించ‌ని తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్య‌పు నీడ‌లో ఆణిముత్యం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని నిరుపేద‌లు దైవంగా తీర్చిదిద్దిన ప‌థ‌క‌మే ఆరోగ్య‌శ్రీ‌.

    Date : 09-04-2023 - 10:36 IST
  • CBN Turning Point

    TDP – Janasena: టిడిపి – జ‌న‌సేన మ‌ధ్య ఢిల్లీ గిల్లుడు

    తాజా రాజ‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ప్ర‌తిప‌క్ష‌పార్టీలైన తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం దాదాపుగా ఖారారైన‌ట్లుగా తెలుస్తోంది.

    Date : 09-04-2023 - 9:49 IST
  • Rajdhani Express

    Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. లోకో పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

    చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (Rajdhani Express)కు ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద బి-5 బోగీలో పొగలు వచ్చాయి.

    Date : 09-04-2023 - 1:55 IST
  • Kanipakam Temple

    Kanipakam Temple: జింక చర్మంతో పట్టుబడ్డ కాణిపాకం అర్చకుడు.. ఈవో చర్యలు

    కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం (Kanipakam Temple)లో అధికారులు సోదాలు నిర్వహించగా పూజారి నివాసంలో జింక చర్మం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు.

    Date : 09-04-2023 - 9:05 IST
  • watching tv

    Movies at Home: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంట్లోనే కొత్త సినిమాలు చూడొచ్చు!

    ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

    Date : 08-04-2023 - 4:08 IST
  • Cbn Selfy War

    CBN Selfy War : చంద్ర‌బాబు హైటెక్ వార్, జ‌గ‌న్ కు ఛాలెంజ్!

    చంద్ర‌బాబునాయుడు కొత్త పంథాలో(CBN Selfy War)  ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టారు.

    Date : 07-04-2023 - 5:11 IST
  • Jagan Stickers

    Jagan Stickers : ప‌బ్లిసిటీ ప‌రాకాష్ట‌,జ‌గ‌న్ స్టిక్క‌ర్ల‌తో నిర్బంధం

    `ట్యాగ్ లైన్` తో అధికారంలోకి రావాల‌ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌యత్నించ‌డం 2009 ఎన్నిక‌ల నుంచి చూస్తున్నాం.

    Date : 07-04-2023 - 12:54 IST
  • Jagan RRR dispute

    IAS Officers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. 8 జిల్లాల కొత్త కలెక్టర్లు వీరే.. !

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారుల (IAS Officers)ను బదిలీ చేసింది.

    Date : 07-04-2023 - 8:43 IST
  • Andhra Pradesh Secretariat

    AP Transfers: ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దాదాపుగా 57 IASలను బదీలీలు చేశారు.

    Date : 06-04-2023 - 11:43 IST
  • AP Employees

    Jagan : స‌ర్కార్ కు ఆర్థిక సంక‌టం,ఉద్యోగుల చెల‌గాటం

    జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan) ఉద్యోగులు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు.నిర‌స‌న

    Date : 06-04-2023 - 4:31 IST
  • Krishna District

    Krishna District : హే కృష్ణా..`ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..`

    ఏపీలోని మిగిలిన జిల్లాల‌కు కృష్ణా(Krishna District) జిల్లా రాజ‌కీయానికి భిన్న‌త్వం ఉంది.

    Date : 06-04-2023 - 2:26 IST
  • Indian Navy

    Indian Navy: పారాచూట్ ఓపెన్ కాక ఏపీకి చెందిన నేవీ ఉద్యోగి మృతి

    పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేవీ అధికారి చందక గోవింద్‌(31) మృతిచెందారు. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా.. పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో ప్రమాదం జరిగింది.

    Date : 06-04-2023 - 12:06 IST
  • Pawan's Trip To Delhi! Everything Is Cinematic!!

    Pawan trip to Delhi: పవన్ ఢిల్లీ పర్యటన తుస్! అంతా సినిమాటిక్!!

    జనసేనాని పవన్ ఢిల్లీ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది. రెండు రోజులు బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయిన ఆయన వైసీపీ ముక్త్ ఏపీ అనే డైలాగును బయటకు తీశారు.

    Date : 05-04-2023 - 5:10 IST
← 1 … 459 460 461 462 463 … 622 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd