HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Yuvagalam Padayatra Flags In Wtc Final Match London

Yuva Galam Padayatra: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీడీపీ యువగళం జెండాలు..

లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు ప‌లు దేశాల్లోని టీడీపీ అభిమానులు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలో లండ‌న్‌(London)లోనూ యువ‌గ‌ళం పాద‌యాత్ర జెండాలు రెప‌రెప‌లాడాయి.

  • Author : News Desk Date : 07-06-2023 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yuvagalam Padayatra Flags in WTC Final Match London
Yuvagalam Padayatra Flags in WTC Final Match London

టీడీపీ(TDP) యువ‌త‌నేత నారా లోకేశ్(Nara Lokesh) చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జిల్లా అయిన క‌డ‌ప‌లో నారా లోకేశ్ పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జావ్య‌తిరేఖ విధానాల‌ను కొన‌సాగిస్తుంద‌ని తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాద‌యాత్ర‌లో భాగంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో లోకేశ్ భేటీ అవుతూ వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది టీడీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇస్తున్నారు. లోకేశ్ పాద‌యాత్ర టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతుంది. ముఖ్యంగా యువ‌తకు అన్ని విధాల అండ‌గా ఉంటాన‌ని లోకేశ్ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు ప‌లు దేశాల్లోని టీడీపీ అభిమానులు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలో లండ‌న్‌(London)లోనూ యువ‌గ‌ళం పాద‌యాత్ర జెండాలు రెప‌రెప‌లాడాయి. భార‌త్ , ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య లండ‌న్‌లోని ఓవ‌ల్ స్టేడియంలో వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్ షిప్ స‌మ‌రం జ‌రుగుతుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భాత‌ర్ జ‌ట్టు తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. అయితే, ఈ మ్యాచ్ జ‌రుగుతున్న ఓవ‌ల్ స్టేడియంలో బ్రిట‌న్ టీడీపీ ఎన్నారై స‌భ్యులు యువ‌గ‌ళం జెండాలు చేత‌బూని ఏపీలో పాద‌యాత్ర చేస్తున్న నారా లోకేశ్ కు మ‌ద్ద‌తు తెలిపారు.

స్టేడియంలో యువ‌గ‌ళం జెండాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ జై లోకేశ్‌, జై ఎన్టీఆర్‌, జై చంద్ర‌బాబు, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఈ ఫొటోల‌ను చూసిన తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ వారిని అభినందిస్తున్నారు.

 

Also Read : WTC Final 2023: భారత్ బౌలర్ల ధాటికి కంగారు పడుతున్న కంగార్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • london
  • nara lokesh
  • WTC Final Match
  • Yuvagalam Padayatra

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

Latest News

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd