Andhra Pradesh
-
YSRCP : అనంతపురం జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్.. తేల్చి చెప్పిన వైసీపీ అధిష్టానం
వైసీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతున్న ఇప్పటికే చాలామంది సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వడంలేదనే సంకేతాలు అధిష్టానం నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ భవిష్యత్ కార్యచరణ వైపు అడుగులు వేస్తున్నారు. తొలి విడతలో 11 మంది అభ్యర్థులను సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. వీరిలో కొంతమంది స్థానాలు మార్పు చేసింది. దాదాపుగా 90 మంది ఎ
Date : 30-12-2023 - 7:45 IST -
Anganwadi Workers Protest : ప్రతిసారీ అంగన్వాడీ జీతాలు పెంచుతామని తాము చెప్పలేదు – మంత్రి బొత్స
గత కొద్దీ రోజులుగా ఏపీలో అంగన్వాడీలు (AP Anganwadi Workers) తమ డిమాండ్స్ ను ప్రభుత్వం నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పలుమార్లు మంత్రులతో సమావేశాలు జరిపినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. దీంతో రోజు రోజుకు తమ ఆందోళలనలు ఉదృతం చేస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa React ) అంగన్వాడీలు ఆందోళలనపై స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభ
Date : 29-12-2023 - 9:24 IST -
Choreographer Johnny : నెల్లూరు జనసేన అభ్యర్థిగా జానీ మాస్టర్..?
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Johnny Master)..రాజకీయాల్లో (Politics) బిజీ కాబోతున్నారా..? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Fan) కు వీరాభిమానైనా జానీ..ఇక పవన్ స్థాపించిన జనసేన పార్టీ (Janasena) నేతగా మారబోతున్నారా..? త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024)జనసేన నుండి బరిలోకి దిగబోతున్నారా..? అందుకే గత రెండు రోజులుగా నెల్లూరు లో బిజీ బిజీ గా గడుపుతున్నారా..? నెల్లూరు నుండి జనసేన అభ్యర్థిగా నిల్చుబోతున్నాడా
Date : 29-12-2023 - 8:50 IST -
TDP Congress Alliance : కాంగ్రెస్ తో పొత్తుకు బాబు రెడీ ?
డా. ప్రసాదమూర్తి రాజకీయాలలో నాటకీయ పరిణామాలు అత్యంత సహజం. అలాగే రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది కూడా అంతే సహజం. ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ వ్యూహాన్ని రచించి ముందుకు వెళ్లడానికి ప్రతి పార్టీ నాయకుడుగా ప్రయత్నం చేస్తాడు అనేది కూడా పరమ సత్యం. ఇలా సహజమైన, సత్యమైన రాజకీయాల గురించి రాజకీయ విజ్ఞత కలిగిన విశ్లేషకులు మాత్రమే అర్థం చేసుకోగలరు. చ
Date : 29-12-2023 - 8:24 IST -
Nara Lokesh : చేనేతల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటానన్న నారా లోకేష్
చేనేతలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో నిలపడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని తెలుగుదేశం
Date : 29-12-2023 - 7:04 IST -
TDP : “గిరిజన ద్రోహి జగన్ రెడ్డి “పేరుతో కరపత్రం విడుదల చేసిన టీడీపీ
సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు సంక్షేమ పథకాలకు దూరమవడమే కాకుండా వారికి రక్షణ కూడా కరువైందని
Date : 29-12-2023 - 6:59 IST -
Chandrababu: టీడీపీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం: చంద్రబాబు నాయుడు
Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ తెలుగుదేశానికి కుప్పం నియోజకవర్గం కంచుకోట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పం అభివృద్ధి జరిగింది. కుప్పం ప్రాంతానికి ఏం చేశారని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున
Date : 29-12-2023 - 5:40 IST -
Bhimavaram : భీమవరం వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్..
భీమవరం వైసీపీ అభ్యర్థిగా (Bhimavaram YCP Candidate) మరోసారి గ్రంధి శ్రీనివాస్ (Grandhi Srinivas) కే ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్ (CM Jagan). గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడించిన..గ్రంధి శ్రీనివాస్..ఈసారి కూడా భీమవరం నుండే బరిలోకి దిగబోతున్నట్లు ఈరోజు భీమవరంలో జరిగిన కార్యక్రమంలో జగన్ ప్రకటించారు. ఈ సందర్భాంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జగన్ ప్రశంసలు కురిపించారు. సినిమా హీరోను ఓడించిన రియల్ హీరో శీనన్
Date : 29-12-2023 - 4:26 IST -
Ambati Rambabu : అంబటి రాంబాబును కచ్చితంగా ఓడిస్తాం అంటున్న సొంత పార్టీ నేతలు
ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఈసారి సొంత పార్టీ (YCP) నేతలకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగన్ (JAGAN). దాదాపు 100 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పటికే వారికీ సంకేతాలు పంపించారు కూడా. ఈ తరుణంలో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడ్డారు సదరు నేతలు. టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీ ఆఫీసుల తలుపులు తెరిచి ఉండడం
Date : 29-12-2023 - 3:13 IST -
Public Reaction On CM Jagan Speech : జగన్ నువ్వు ఇక మారవా..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Elections) రాబోతున్నప్పటికీ..సీఎం జగన్ (CM Jagan) స్క్రిప్ట్ (Jagan Speech) లో మాత్రం మార్పు రావడం లేదు..ఒకే స్క్రిప్ట్ ను అటుతిప్పి..ఇటు తిప్పి చదువుతున్నాడు తప్ప కొత్తగా ట్రై చేయడం లేదు..పాడిందే పాడరా… పాచిపళ్ళ దాసుడా! అన్నట్లు గత నాలుగేళ్లగా ఒకే పాట పడుతున్నాడు..అది వినివిని రాష్ట్ర ప్రజలకే కాదు..సొంతపార్టీ నేతలకు సైతం విసుగువస్తుంది. ఇంతకీ దీనిగురించా అన
Date : 29-12-2023 - 1:35 IST -
Nara Lokesh : బీసీల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదలచేస్తాం – నారా లోకేష్
రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ పేరిట ఒక
Date : 29-12-2023 - 1:15 IST -
AP TDP: నాలుగున్నరేళ్లలో ఏపీ అప్పులు 10 లక్షల కోట్లకు పెరిగాయి: అచ్చెన్నాయుడు
AP TDP: తెలుగుదేశం రాష్ట్రానికి చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వ పనితీరును తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. తాను ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నాడని మండిపడ్డారు. జగన్ రెడ్డి అమలులో 85% వైఫల్యం – పుస్తకాన్ని అచ్చెన్నాయుడు విడుదల చేశారు. వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి తాను ఇచ్చిన 730 హామీల్లో 100 మాత్రమే నిలబెట్టుకున
Date : 29-12-2023 - 12:34 IST -
YSRCP : సీఎం జగన్‌పై పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
వైసీపీలో సొంత పార్టీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం రోజురోజుకి పెరుగిపోతుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్‌కు పిలిచి టికెట్ లేనట్లు ప్రకటిస్తుండటంతో ఎమ్మెల్యేలు అంతా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎమ్మెల్యేలను దాదాపుగా మారుస్తున్నారు. జగన్ సొంత సామాజికవర్గం వారిని తప్ప మిగిలిన వారిని మారుస్త
Date : 29-12-2023 - 9:38 IST -
AP Police : న్యూ ఇయర్ వేడుకలకు మార్గదర్శకాలు విడుదల చేసిన వైజాగ్ పోలీసులు.. అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వేడుకలకు సంబంధించిన మార్గదర్శకాలను విశాఖ పోలీసు
Date : 29-12-2023 - 9:06 IST -
TDP : “ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా ” అన్న తాడిపత్రి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి : వర్ల రామయ్య
“ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. డీజీపీ రాజేంద్రనాధరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న
Date : 29-12-2023 - 8:29 IST -
Whats Today : మేడిగడ్డకు మంత్రులు.. రూ.584 కోట్ల ‘విద్యాదీవెన’ నిధుల విడుదల
Whats Today : ఇవాళ తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనుంది.
Date : 29-12-2023 - 8:25 IST -
Chandrababu : ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్నది కక్కిస్తా : టీడీపీ అధినేత చంద్రబాబు
ఉపాధి హామీ పథకం వైసీపీ నేతలు- కార్యకర్తలకు మేతగా మారిందని, పనులు చేయకుండా బిల్లులు మార్చుకున్నారని టీడీపీ
Date : 29-12-2023 - 8:21 IST -
AP : రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 130 సీట్లు పక్క – సినీ నిర్మాత జోస్యం
ఏపీ ఎన్నికలపైనే (AP Elections) ఇప్పుడు అందరి దృష్టి..రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో..? ఏ పార్టీ ఎన్ని స్థానాలు సాధిస్తుందో..? ప్రజలకు ఎవరికీ పట్టం కడతారో ..? అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరికీ వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత నట్టికుమార్ (Producer Natti Kumar ) ..రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి (TDP-Janasena) భారీ విజయం సాదించబోతుందని జోస్యం తెలిపార
Date : 28-12-2023 - 9:12 IST -
AP : వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్న చంద్రబాబు..పూర్తి షెడ్యూల్ ఇదే..!!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు..పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. జనవరి 05 నుండి బాబు..వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మొదటి సీఎం గా చంద్రబాబు గెలువగా..రెండోసారి మాత్రం రాష్ట్ర ప్రజలు వైసీపీ కి పట్టం కట్టారు. ఇక ఇప్పుడు మూడో సారి ఎవరికీ ప్రజలు పట్టం కడతారనేది ఆసక్
Date : 28-12-2023 - 8:26 IST -
AP Janmat Poll Survey : ఏపీలో మళ్లీ జగనే రాబోతున్నాడు..
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్రజలు ఎవరికీ పట్టం కట్టాలని చూస్తున్నారు..? ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు..? వైసీపీ (YCP) సంక్షేమ పథకాలు మరోసారి జగన్ ను గెలిపిస్తాయా..? లేదా టీడీపీ (TDP) కి ప్రజలు జై కొడతారా..? అసలు ఓటర్ల నాడీ ఎలా ఉంది..? అనేది తెలుసుకునేందుకు అనేక సంస్థలు రాష్ట్రంలో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాన్ని స
Date : 28-12-2023 - 7:23 IST