Andhra Pradesh
-
Chandrababu: రేపు ఢిల్లీకి చంద్రబాబు, పొత్తులపై బీజేపీ నేతలతో భేటీ
Chandrababu: ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ జనాల్లోకి వెళ్తుండటంతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై వరుస భేటీలు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయ
Date : 06-02-2024 - 5:42 IST -
Andhra Pradesh: శ్రీశైలంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
శ్రీశైలం చెక్‌పోస్టు సమీపంలోని ఓ ఇంట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు పట్టుకున్నారు
Date : 06-02-2024 - 4:55 IST -
AP Congress : ఏపీ ఎన్నికల్లో పంచముఖ వ్యూహంతో బరిలోకి దిగబోతున్న కాంగ్రెస్
ఏపీలో అతి త్వరలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మొన్నటి వరకు బిజెపి , టీడీపీ , జనసేన , వైసీపీ పార్టీలు మాత్రమే బరిలో ఉండబోతున్నాయని అంత భావించారు. కానీ ఇప్పుడు వాటితో పాటు కాంగ్రెస్ సైతం బరిలోకి దిగబోతుంది. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వైస్ షర్మిల..ప్
Date : 06-02-2024 - 3:57 IST -
Andhra Pradesh: ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పి గణేష్ ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది.
Date : 06-02-2024 - 3:14 IST -
APCC Chief Sharmila : షర్మిలను కాస్త చూసుకోండి..కేంద్రానికి వైసీపీ సలహా..?
వైస్ షర్మిల (APCC Chief Sharmila) ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొన్నటి వరకు టీడీపీ , జనసేన , బిజెపి పార్టీల గురించే ప్రజలంతా మాట్లాడుకుంటూ వచ్చారు..కానీ ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ లో అడుగుపెట్టి..ఏపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిందో అప్పటి నుండి అంత మారిపోయింది. షర్మిల సైతం దూకుడుగా వ్యవహరిస్తోంది. పదునైన మాటలతో అధికార పార్టీ వైసీపీ (YCP) లోనే
Date : 06-02-2024 - 1:35 IST -
YCP : వైసీపీ నేతలు.. పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారా..?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఓ తిక్క ఉంది..కానీ దానికో లెక్క ఉంది…తనను రెచ్చిగొడితే అస్సలు తగ్గడు..రెచ్చిగొట్టిన వారికీ ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ..అప్పుడు చెపుతాడు..అందుకే పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టాలని ఎవ్వరు చూడరు. కానీ వైసీపీ నేతలు మాత్రం రివర్స్..పవన్ కళ్యాణ్ ను రెచ్చిపోతే ఏదొక నిర్ణయం తీసుకుంటారని..ఆ నిర్ణయం తో తాము విజయం సాధించవచ్చని చూస్తున్నారు. ఏపీలో అతి త్వరలో ఎన
Date : 06-02-2024 - 12:54 IST -
Polavaram Project : పోలవరం కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే..కేంద్రం భారీ షాక్
పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) విషయంలో కేంద్రం భారీ షాక్ ఇచ్చింది..పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని మొదట్లో చెప్పిన కేంద్రం..ఆ తర్వాత పలు కొరతలు విధిస్తు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు సగం కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వాలు మారుతున్న ప్రజలు కోరిక మాత్రం నెరవేరడం లేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందో లేదో అని ప్రజలు మాట్లాడుకుంటు
Date : 06-02-2024 - 11:53 IST -
AP Assembly : టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
ఏపీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) ప్రారంభం అవ్వగానే ధరల పెరుగుదలపై టిడిపి నేతలు (TDP Leaders) తీర్మానం చేపట్టాలని ఆందోళనకు దిగారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చను ప్రారంభించారు. ఈ తరుణంలో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆందోళన ఉదృతం చేస్తూ..పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ తరుణంలో అసెంబ్
Date : 06-02-2024 - 11:16 IST -
VIP Break Darshan Ticket : వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు.. ఆన్‌లైన్‌లో పొందడం ఇలా..
VIP Break Darshan Ticket : వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం ఇంతకుముందు తిరుమల శ్రీవారి భక్తులు నానా అగచాట్లు పడేవారు.
Date : 06-02-2024 - 9:23 IST -
TDP : జగన్ రెడ్డి అర్జునుడు కాదు..అక్రమార్జనుడు : టీడీపీ అధినేత చంద్రబాబు
సీఎం జగన్ తాను అర్జునుడిలా పోల్చుకుంటున్నాడని..ముమ్మాటికీ జగన్ అక్రమార్జనుడేనని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 06-02-2024 - 9:10 IST -
MP Jayadev Galla: రెండు పడవలపై ప్రయాణించడం అంత సులభం కాదు: గల్లా
రాజకీయాల నుండి విరామం తీసుకోవాలని టిడిపి ఎంపి జయదేవ్ గల్లా ఇదివరకే ప్రకటించారు. తాజాగా పార్లమెంటులో ఈ విషయాన్నీ మరోసారి చర్చించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు
Date : 05-02-2024 - 11:14 IST -
Viveka Murder Case: వివేకా హత్య కేసు డైరీని డిజిటలైజ్ చేయాలని సీబీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు డైరీని రికార్డులో ఉంచాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. అంతే కాకుండా ఈ కేసును ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
Date : 05-02-2024 - 10:46 IST -
AP : ఎన్నికల బరిలో నారా బ్రాహ్మణి..?
ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలపై కసరత్తులు చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ (TDP) పార్టీ ఈసారి రాష్ట్రంలో పసుపు జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం జనసేన తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతుంది. ఇప్పటికే ఇరు అధినేతలు లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల తాలూకా అభ్యర్థులను ఎంపిక ఫై కసరత్
Date : 05-02-2024 - 8:24 IST -
Krishna Prasad : చంద్రబాబు ను తిడితేనే వైసీపీ లో పార్టీ టికెట్ – వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ..ఏ పార్టీ లో చేరతారో చెపుతారని అంత భావించారు కానీ చివరి నిమిషంలో తన ప్రకటనను వాయిదా వేశారు. వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుసపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తుండడం తో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటి
Date : 05-02-2024 - 8:13 IST -
AP : చివరి నిమిషంలో టూర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్న షర్మిల..
ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఆలస్యం ఏపీలో వరుస పర్యటనలతో బిజీగా మారారు వైస్ షర్మిల (YS Sharmila). ఓ పక్క ఏపీలో టూర్స్ చేస్తూనే మరోపక్క ఢిల్లీ లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ధర్నా సైతం చేసి నేషనల్ మీడియా లో సైతం హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మరింత జోరు పెంచారు షర్మిల. ఇప్పటికే రోజుకు మూడు జిల్లాల చొప్పున 9 రోజుల్లో […]
Date : 05-02-2024 - 7:18 IST -
Ambati Rambabu : జగన్ సక్సెస్ ఫుల్ సీఎం..చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం..
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకిరిపై ఒకరు విమర్శస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. చంద్రబాబు 2014 నుండి 2019 వరకు మేనిఫెస్టోలో
Date : 05-02-2024 - 6:36 IST -
Chelluboina Venu : పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగన్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై నమ్మకం వచ్చిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chellaboina venugopal krishna) తెలిపారు. రాష్ట్రంలో పేదరికం తగ్గిందని, పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగనేనని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మేనిఫెస్టో 100శాతం అమలు చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మొదలవ్వగానే టీడీపీ వాకౌట్ చేసిందని, రానున్న ఎ
Date : 05-02-2024 - 6:31 IST -
Nandamuri Balakrishna : పోలీసుల పై ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్
సెక్రటేరియట్ (Secretariat) వద్ద ‘బైబై జగన్’ (CM Jagan) అనే ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) ఫైర్ అయ్యారు. సెక్రటేరియట్ వద్ద ‘బైబై జగన్’ అనే ప్లకార్డులతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టడంతో పోలీసులు బారీకేడ్లు అడ్డుపెట్టి వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ మ
Date : 05-02-2024 - 1:42 IST -
AP : బిజెపి పొత్తు వద్దు..మనమే ముద్దు – పవన్ కు బాబు క్లారిటీ
ఏపీ(AP)లో జరగబోయే పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల (Lok Sabha & Assembly Election) బరిలో బిజెపి (BJP) ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు అర్ధమవుతుంది. మొన్నటి వరకు జనసేన – టీడీపీ (Jansena-BJP) కూటమి తో బిజెపి కూడా కలవబోతుందని అంత అనుకున్నారు కానీ..ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జనసేన – టీడీపీ లు మాత్రమే కలిసి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్ట
Date : 05-02-2024 - 1:16 IST -
AP : బైబై జగన్ ..జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ?: టిడిపి ఎమ్మెల్యేలు
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అంతకు ముందు టిడిపి(TDP) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని, నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు. బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో, వారు బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బ
Date : 05-02-2024 - 1:06 IST