Andhra Pradesh
-
AP Politics: ఏపీలో పొలిటికల్ హీట్, గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అడుగులు
AP Politics: ఎన్నికల వేళ మైలేజ్ కోసం మాటల యుద్ధానికి దిగుతున్నాయి పార్టీలు. ఎవ్వరికెవరూ తగ్గడం లేదు. విపక్షాలు మీసం మెలేస్తూ అధికార పార్టీని కార్నర్ చేస్తుంటే.. అదే స్పీడ్‌తో ప్రత్యర్థుల మతిపోగొట్టేలా కౌంటర్ ఎటాక్‌లతో విరుచుకుపడుతోంది వైసీపీ. ఏపీ గట్టుపై పవర్ పాలిటిక్స్.. రోజురోజుకి హీట్ పెంచేస్తున్నాయి.వై నాట్ 175 టార్గెట్‌తో.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు.. సిద్ధం ప
Date : 08-02-2024 - 9:37 IST -
Andhra Pradesh: కర్నూలు-మంత్రాలయం రోడ్డు మరమ్మతులకు 32 కోట్లు మంజూరు
కర్నూలు-మంత్రాలయాన్ని కలిపే రహదారి మరమ్మతులకు రూ.32 కోట్లు మంజూరు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ హైకోర్టుకు తెలిపింది. 14 కిలోమీటర్ల పొడవైన రహదారి అరిగిపోయినందున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపుతూ హైకోర్టులో దాఖలు
Date : 07-02-2024 - 11:42 IST -
AP DSC : ఫేక్ నోటిఫికేషన్ ఎన్నికల తాయిలం మాత్రమే – గంటా
ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ను ఎట్టకేలకు ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది. అది కూడా సరిగ్గా ఎన్నికలు రెండు నెలల్లో ఉండనున్న క్రమంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పి ఓట్లు వేసుకున్న జగన్ (CM Jagan)..అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరచిపోయార
Date : 07-02-2024 - 9:59 IST -
AP : జగనన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు – షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..మరోసారి తన అన్న , ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఫై విరుచుకపడ్డారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుండి జగన్ ఫై ఏ రేంజ్ లో విరుచుకపడుతుందో తెలియంది కాదు..ఓ పక్క కాంగ్రెస్ వస్తే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో చెపుతూనే..వైసీపీ ప్రభుత్వం , ముఖ్యంగా జగన్ ఫై తనకున్న ఆగ్రహాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటన మొదలుపెట్
Date : 07-02-2024 - 9:33 IST -
AP : థియేటర్ లో జగన్ యాడ్ కనిపించగానే చెప్పులు విసురుతున్నారు …
ఏపీ ప్రజలు జగన్ ఫై ఎంత కసిగా ఉన్నారో..ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే అర్ధం అవుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తెలుగు ప్రజలకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమధ్య లేనప్పటికీ ప్రతి ఒక్కరు ..ప్రతి రోజు ఏదో సందర్భంలో రాజశేఖర్ రెడ్డి ను తలుచుకుంటుంటారు. అలాంటి వైస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే
Date : 07-02-2024 - 8:28 IST -
AP Politics: ప్రత్యేక హోదా కోసం జగన్.. అధికారం కోసం కూటమి
ఇన్నాళ్లూ బీజేపీతో దోస్తీ కట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట మార్చుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా సీఎం జగన్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికనేది తెలియాలంటే
Date : 07-02-2024 - 5:23 IST -
CM Jagan: ర్యాంప్ వాక్ పై సీఎం జగన్.. క్యాడర్ అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జనవరి 27న విశాఖపట్నంలో “సిద్ధం” అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత పార్టీ కార్యకర్తలతో జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా కలిసిన సభ ఇదే.
Date : 07-02-2024 - 4:35 IST -
AP DSC Notification : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..
ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది..అది కూడా సరిగ్గా ఎన్నికలు రెండు నెలల్లో ఉండనున్న క్రమంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఏపీ సర్కార్ తన ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పి ఓట్లు వేసుకున్న జగన్ (CM Jagan)..అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరచిపోయారు. గత నాలుగేళ్లుగ
Date : 07-02-2024 - 3:30 IST -
Jana Sena Symbol : జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్..
జనసేన (Janasena) పార్టీ కి భారీ షాక్ తగిలింది..పార్టీ కి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును (Glass Tumbler Symbol) రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టు లో RPC పార్టీ పిటిషన్ వేసింది. దీనిపై కోర్ట్ విచారణ జరపనుంది. రీసెంట్ గా జనసేనకు గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఇ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక
Date : 07-02-2024 - 2:33 IST -
AP Budget Highlights : బుగ్గన చెప్పిన బడ్జెట్ పద్దు
అసెంబ్లీ లో ఏపీ సర్కార్ (AP Govt) మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ని ప్రవేశ పెట్టింది. జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు సంబంధించి రూ.2,86,389.27 కోట్ల బడ్జెట్ ను మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యల
Date : 07-02-2024 - 1:38 IST -
AP Interim Budget : రూ.2,86,389.27 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన బుగ్గన
అసెంబ్లీ లో ఏపీ సర్కార్ (AP Govt) మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ని ప్రవేశ పెట్టింది. జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు సంబంధించి రూ.2,86,389.27 కోట్ల బడ్జెట్ ను మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది.. మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంధంగా భావిస్తారని బుగ్గన చెప్పుకొచ్చారు. We
Date : 07-02-2024 - 11:45 IST -
CBN Delhi Tour : పొత్తు పొడిచేనా..?.. చంద్రబాబు ఢిల్లీ టూర్ ఫై ఉత్కంఠ
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ టూర్ (Delhi Tour) ఫై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో రెండు నెలల్లో ఏపీలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పొత్తుల అంశం అనేది ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే టీడీపీ , జనసేన (TDP-Janasena) కలిసి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వీరితో బిజెపి జత కడుతుందా..లేదా అనేది అర్ధం కావడం లేదు. ఈ క్రమంలో చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నార
Date : 07-02-2024 - 11:20 IST -
YCP Rajya Sabha Candidates : వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు?
మరికొన్ని నెలల్లో ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని సీఎం జగన్ (AP CM Jagan) వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ.. ఇప్పటికే ఆరు జాబితాల్లో ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం జగన్.
Date : 07-02-2024 - 10:42 IST -
AP Interim Budget : బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బుగ్గన బడ్జెట్..
ఏపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు అసెంబ్లీ లో ఏపీ సర్కార్ (AP Govt) మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ని ప్రవేశపెడుతోంది. జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు ఈ బడ్జెట్ ద్వారా ఆమోదం తెలుపబడుతుంది. ఈ బడ్జెట్ లో భారీ ఖర్చులు , కొత్త పథకాలు అనేవి ఉండవు..ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెడుతుంది. ఈ
Date : 07-02-2024 - 10:20 IST -
YSRCP : పలాసలో మంత్రి అప్పలరాజుకు షాక్.. కొత్త అభ్యర్థి బరిలోకి యోచనలో వైసీపీ అధిష్టానం
వచ్చే ఎన్నికల్లో చాలా మంది కొత్తవారిని వైసీపీ అధిష్టానం బరిలోకి దింపుతుంది. ద్వితీయ శ్రేణి నాయకుల్లో బలమైన నేతలుగా,
Date : 07-02-2024 - 8:56 IST -
AP TDP: విజయ నగరం జిల్లాపై చంద్రబాబు గురి, ఆశావహుల్లో గుబులు
AP TDP: రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. సర్వేల మీద సర్వేలు, సమీకరణాల పైన సమీకరణాలు అసలేం జరుగుతుందో తెలియక అయోమయంలో పడుతున్నారు. విజయనగరం జిల్లాలో టెన్షన్ నెలకొంది. ఇన్చార్జిలు. ఇప్పటికే జనసేన పొత్తుతో భాగంగా ఎవరికి ఎసురొస్తుందో తెలియక ఆందోళనలో ఉంటే, ఇప్పుడు సర్వేలు, ఐవిఆర్ఎస్ సర్వేలతో మరింత టెన్షన్ పడుతున్నారు నేతలు. అందులో భా
Date : 07-02-2024 - 8:54 IST -
CM Jagan – Vujicic : సీఎం జగన్‌పై నిక్ వుజిసిక్ ప్రశంసలు.. ఎవరీ వుజిసిక్ ?
CM Jagan - Vujicic : నిక్ వుజిసిక్.. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మోటివేషనల్ స్పీకర్.
Date : 07-02-2024 - 7:42 IST -
Janasena : జనసేనను దెబ్బ తీసేందుకు భారీ కుట్ర..కనిపెట్టిన పవన్
ఎన్నికలు వస్తున్న సమయంలో చాల జాగ్రత్తగా వ్యవహరించాలి..ఎలాంటి చిన్న తప్పు జరిగిన..చేసినా అది పార్టీకే పెద్ద మైనస్ గా మారుతుంది. ముఖ్యంగా డబ్బు…టికెట్లను అమ్ముకుంటున్నారని..డబ్బులు పెట్టినవారికి టికెట్స్ ఇస్తున్నారని..ఇచ్చారని ..డబ్బు ఉన్న వారికే పార్టీ లో గుర్తింపు అని , వారికీ మాత్రమే పార్టీ టికెట్స్ కేటాయిస్తుందని ఇలా అనేక విమర్శలు వస్తుంటాయి. ఇలాంటి వాటికీ దూరంగా
Date : 06-02-2024 - 8:42 IST -
MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జూబ్లీహిల్స్ లో కేసు నమోదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు గాను వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Date : 06-02-2024 - 5:51 IST -
Jagan : అసెంబ్లీ లో జగన్ లాస్ట్ స్పీచ్..అభివృద్ధి..నష్టాలపై ఎమోషనల్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Sessions 2024) సీఎం జగన్ (CM Jagan) ఎమోషనల్ గా మాట్లాడారు. తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి..గత ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాలు, కేంద్ర విభజన , హైదరాబాద్ ను కోల్పోవడం తో ఏపీకి జరిగిన నష్టం తదితర అంశాల గురించి ప్రస్తావించారు. అలాగే కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని సైతం చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ను కోల్పోవడంతో ఈ పదేళ్లలో ఏపీ రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయినట్లు జగన్ చ
Date : 06-02-2024 - 5:46 IST