Andhra Pradesh
-
TDP : టీడీపీ కి రాజీనామా చేసిన కదిరి మాజీ ఎమ్మెల్యే
ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 07:38 PM, Sun - 31 March 24 -
Chandrababu : నా మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ (Mega DSC)పై పెడతానని ఆయన వెల్లడించారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా మీకు.. నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ (YS Jagan) తిరుగుతున్నాడని, సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు.. మీ బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పాడు అని ఆయన వ్యాఖ
Published Date - 07:18 PM, Sun - 31 March 24 -
TDP : టీడీపీ మళ్లీ తన కోటను కైవసం చేసుకుంటుందా..?
ఏపీలో ఎన్నికలు రోజు రోజుకు హీటు పెంచుతున్నాయి. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చేందుకు ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారు చేసి ప్రకటించాయి. టీడీపీ కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే... తెలుగుదేశం పార్టీ (Telugu Desam Praty)కి ఆవిర్భావం నుంచి అనంతపురం కంచుకోట. రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ (Congress), వైఎస్
Published Date - 06:49 PM, Sun - 31 March 24 -
Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్‌కు జెడ్‌ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
Published Date - 03:53 PM, Sun - 31 March 24 -
Fake Profiles Mafia : కంబోడియా ‘సైబర్’ గ్యాంగ్ ఉచ్చులో వందలాది మంది తెలుగువారు ?!
Fake Profiles Mafia : ‘డాటా ఎంట్రీ ఆపరేటర్’ జాబ్స్ పేరుతో కంబోడియాకు చెందిన సైబర్ మాఫియా ముఠాలు గీసిన స్కెచ్‌లో దాదాపు 5వేల మంది భారతీయులు ఇరుక్కున్నారు.
Published Date - 03:06 PM, Sun - 31 March 24 -
Vamshi Krishna : విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్
వైసీపీ ఎమ్మెల్సీ అయినా వంశీ..డిసెంబర్ నెలలో జనసేన లో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు
Published Date - 01:42 PM, Sun - 31 March 24 -
Pawan Kalyan: జగన్ ని తిట్టడం కాకుండా తొలిసారి అభివృద్ధిపై పవన్ ప్రసంగం
పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించేది కేవలం సినిమా డైలాగులు, జగన్ ని తిట్టడం. తన ప్రసంగంలో జగన్ ని తిడుతున్నంతసేపు అరుపులు, కేకలతో మోత మోగిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న జనసైనికులు మాత్రం పవన్ ప్రసంగంలో అభివృద్ధి, తానేం చేస్తాడో చెబితే వినాలనుకుంటారు
Published Date - 11:29 AM, Sun - 31 March 24 -
Nara Lokesh : నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత.. నేటి నుంచే అమల్లోకి
Nara Lokesh : బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో నారా లోకేశ్‌కు భద్రతపై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 08:52 AM, Sun - 31 March 24 -
TDP – Social Equations : టీడీపీ సగానికిపైగా అసెంబ్లీ సీట్లు మూడు వర్గాలకే!
TDP - Social Equations : తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు 4 జాబితాల్లో 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Published Date - 08:32 AM, Sun - 31 March 24 -
Vivekam : ‘వివేకం’.. యూట్యూబ్‌లో సంచలనంగా వైఎస్ వివేకా బయోపిక్
Vivekam : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన మూవీ ‘వివేకం’.
Published Date - 07:31 AM, Sun - 31 March 24 -
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ భేరి’
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా, వైఎస్ జగన్ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
Published Date - 10:56 PM, Sat - 30 March 24 -
AP Elections 2024 : పెరుగుతున్న వైసీపీ ప్రభావం.. ఓటర్ల సెంటిమెంట్లు..?
రాబోయే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రజల సెంటిమెంట్‌ను అంచనా వేయడానికి అనేక సర్వేలు జరిగాయి. మెజారిటీ ఓటర్లు వైఎస్సార్సీపీ (YSRCP) వైపే మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. కొంత మంది పట్టణ ప్రజలు టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమికి మద్దతు తెలపగా, గ్రామీణ ఓటర్లలో మెజారిటీ వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారు.
Published Date - 10:40 PM, Sat - 30 March 24 -
YS Sharmila : 9 హామీలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సహాయం చేయగలవా.?
ఉచితాలు లేదా పథకాలు రాష్ట్రానికి, దేశానికి అవి కలిగించే ఆర్థిక భారాన్ని బట్టి మంచిదా అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్న. అయితే ఉచితాలకు అనుకూలంగా ఉన్న పార్టీలు ఓటర్లకు అదే హామీనిచ్చి అధికారంలోకి వస్తున్నాయి. పాత కాంగ్రెస్ హామీలతో అధికారంలోకి వచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది.
Published Date - 09:58 PM, Sat - 30 March 24 -
Election Commission : ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ సూచించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి, భారత ఎన్నికల సంఘం వాలంటీర్లు పాలక పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 09:17 PM, Sat - 30 March 24 -
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ ‘వారాహి యాత్ర’కు బ్రేక్..
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి సంబంధించిన తొలి రోజునే చేదు అనుభం ఎదురైంది. చేబ్రోలులో పవన్ కళ్యాణ్ వారాహి సభ (Varahi Sabha)కు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే.. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.
Published Date - 08:36 PM, Sat - 30 March 24 -
YSRCP Vs TDP : జగన్ ‘ఎక్స్’ పేజీలో సినిమాలు లైవ్.. వ్యూస్ కోసమే పాకులాట : టీడీపీ
YSRCP Vs TDP : ఎన్నికల వేళ టీడీపీ, వైఎస్సార్ సీపీలు సోషల్ మీడియా వేదికగా ముమ్మర ప్రచారం చేసుకుంటున్నాయి.
Published Date - 08:10 PM, Sat - 30 March 24 -
Nallamilli Ramakrishna Reddy : అనపర్తి టీడీపీ ఇంచార్జికి బీజేపీ ఆఫర్..!
గత కొద్ది రోజులుగా అనపర్తి టీడీపీ (TDP) ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి (Nallamilli Ramakrishna Reddy) సీటును బీజేపీ (BJP)కి ఇవ్వడాన్ని నిరసిస్తూనే ఉన్నారు. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని జగన్ ప్రభుత్వం కేసులు, అరెస్టులతో చాలా ఇబ్బంది పెట్టింది. నల్లమిల్లి సీటు బీజేపీకి దక్కడంపై షాక్‌కు గురయ్యారు.
Published Date - 08:07 PM, Sat - 30 March 24 -
CM Jagan : ఈ ఏప్రిల్ 1 సీఎం జగన్‌కు చాలా కీలకం..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఏప్రిల్ 1న జరగనున్న విచారణ చర్చనీయాంశంగా మారింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు (Raghurama Krishan Raju) దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
Published Date - 07:19 PM, Sat - 30 March 24 -
AP Volunteers: ఎన్నికల వేళ వాలంటీర్లకు ఈసీ బిగ్ షాక్
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది.
Published Date - 07:11 PM, Sat - 30 March 24 -
CM Jagan: తుగ్గలి, రతన గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తుగ్గలి, రతన గ్రామాల్లో పర్యటించారు. తన పర్యటనలో సిఎం జగన్ ఈ గ్రామాల నిర్వాసితులతో మాట్లాడారు.
Published Date - 05:15 PM, Sat - 30 March 24