HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pithapuram Tdp Svsn Varma Comments On Nagababu Allu Arjun Issue

Allu Arjun : అల్లు అర్జున్ విషయంపై.. పిఠాపురం వర్మ కామెంట్స్.. తప్పు చేసిన వారికి..

అల్లు అర్జున్, నాగబాబు విషయంపై పిఠాపురం టీడీపీ నేత వర్మ స్పందించారు. రీసెంట్ ఇంటర్వ్యూలో దీనికి గురించి ఆయన మాట్లాడుతూ..

  • Author : News Desk Date : 16-05-2024 - 8:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pithapuram Tdp Svsn Varma Comments On Nagababu Allu Arjun Issue
Pithapuram Tdp Svsn Varma Comments On Nagababu Allu Arjun Issue

Allu Arjun : మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు తనకి పెద్ద తలనొప్పిగా మారింది. గత పదేళ్లుగా వైసీపీ పై పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి తోడుగా.. ఈసారి ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా జనసేన వైపు నిలబడ్డారు. పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్న చిరంజీవి సైతం పవన్‌ కళ్యాణ్‌ని, కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ కోరుతూ డిజిటల్ ప్రచారం చేసారు. ఇక మిగిలిన కుటుంబసభ్యులు నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా జనసేనాని కోసం పిఠాపురం వచ్చారు.

కేవలం మెగా కుటుంబసభ్యులు మాత్రమే కాదు.. అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్, సినిమా పరిశ్రమలోని దర్శకులు, నిర్మాతలు, చిన్నా పెద్దా ఆర్టిస్టులు తమ కెరీర్ ని రిస్క్ లో పెట్టి మరి జనసేనకి మద్దతు తెలిపారు, ప్రచారం చేసారు. కానీ మెగా కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ మాత్రం పవన్ కి ఒక చిన్న ట్వీట్ తో మద్దతు తెలిపి.. వైసీపీలో ఉన్న తన స్నేహితుడు కోసం నంద్యాల పర్యటన చేయడం అందరికి షాక్ ఇచ్చింది. మెగా అభిమానులు, జనసైనికులకు అయితే.. తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

ఇక ఇది జరిగిన తరువాత నాగబాబు తన ఎక్స్ (X) అకౌంట్‌లో.. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే” అంటూ ట్వీట్ చేయడంతో ఈ విషయం మరింత ఆసక్తి మారింది. నాగబాబు చేసిన ఈ ట్వీట్ అల్లు అర్జున్ గురించే అని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయం గురించి.. పవన్ కోసం తన సీట్ ని త్యాగం చేసిన పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్మని ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు.

రీసెంట్ ఇంటర్వ్యూలో వర్మని అల్లు అర్జున్, నాగబాబు విషయం గురించి ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “వాళ్ళ పర్సనల్ విషయంలో మనం కలగజేసుకోకూడదు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఆయన చేసిన కామెంట్స్ ఎవరు తప్పు చేసారో వారికీ గట్టిగా తగులుతాయి. కాబట్టి నిజాయితీగా పని చేసిన వారు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Ey nakkAA thappu Cheste aa nakkAA ki taguluddi @NagaBabuOffl Tweet – @SVSN_Varma 😂🔥 pic.twitter.com/J9KjK4StrU

— Raees (@RaeesHere_) May 16, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • nagababu
  • Pawan Kalyan
  • SVSN Varma

Related News

Varma

Pithapuram వర్మపై టీడీపీ వేటు

2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తరచుగా వివాదాలు నెలకొంటుండడంపై టీడీపీ హైకమాండ్ దృష్టిసారించింది.. నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేస

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd