Andhra Pradesh
-
AP Cabinet Meeting : నేడు క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
AP Cabinet Meeting : రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు , పలు సంస్థలకు భూకేటాయింపులు మరియు సీఆర్డీఏ ప్రతిపాదనలు ఈ సమావేశంలో కీలకంగా చర్చించబడనున్నాయి. అమరావతిలో రహదారులు, పబ్లిక్ యుటిలిటీస్, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతుల నిర్మాణానికి
Date : 03-10-2025 - 9:34 IST -
Police Power War: కడప వన్ టౌన్‌లో పోలీస్ పవర్ వార్.. సీఐ వర్సెస్ ఎస్పీ!
ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజా అరెస్టు కూడా వివాదాస్పదమైంది. శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా పోస్టుల కేసులో అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 02-10-2025 - 7:48 IST -
CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు!
వర్షాల కారణంగా రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చూడాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
Date : 02-10-2025 - 6:52 IST -
Social Media: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై మంత్రులతో కమిటీ!
ఈ కొత్త కమిటీకి ఇప్పటికే ఉన్న చట్టాలు, అంతర్జాతీయ పద్ధతులు, ప్లాట్‌ఫారమ్‌ల జవాబుదారీతనాన్ని సమీక్షించే బాధ్యతను అప్పగించారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనడానికి సోషల్ మీడియాపై పర్యవేక్షణ, నియంత్రణ చాలా అవసరం.
Date : 02-10-2025 - 5:15 IST -
Onion Prices: ఉల్లి ధరలు ఢమాల్.. కిలో ధర ఎంతంటే?
కర్నూలు ఉల్లికి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని ఉల్లి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Date : 01-10-2025 - 2:58 IST -
YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!
టీటీడీ (TTD) నిధులతో టీటీడీనే గుడులు కడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని షర్మిల స్పష్టం చేశారు. అయితే, టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
Date : 01-10-2025 - 1:55 IST -
IAS : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు!
Amrapali ఆమ్రపాలి ఐఏఎస్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు.తెలంగాణలో పనిచేసే సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే గత ఏడాది జరిగిన పరిణామాలతో పాటు విభజన నాటి కేటాయింపులతో ఆమ్రపాలి తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాల్సి వచ్చింది.తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యాక ఆమ్రపాలి ఏపీలో రిపోర్ట్ చేశారు.ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత
Date : 01-10-2025 - 12:44 IST -
CBN – Delhi : అమిత్ షాతో చంద్రబాబు భేటీ
CBN - Delhi : ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అమిత్ షాకు విన్నవించారు
Date : 01-10-2025 - 10:01 IST -
AP Govt : చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
AP Govt : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశంతో ఆర్థిక శాఖ ఈ చెల్లింపుల ప్రక్రియ చేపట్టిందని సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే డబ్బులు కాంట్రాక్టర్ల ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు తెలిపారు. చిన్న కాంట్రాక్టర్లకు ఆర్థిక భరోసా
Date : 01-10-2025 - 8:00 IST -
Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.
Date : 30-09-2025 - 10:05 IST -
Kantara Chapter 1: కాంతారా చాప్టర్ 1కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
అయితే ఈ ధరల పెంపు సామాన్య ప్రేక్షకులపై కొంత భారం మోపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే కుటుంబ సమేతంగా సినిమా చూసే ప్రేక్షకులకు ఇది కొంత ఇబ్బందిగా మారవచ్చు.
Date : 30-09-2025 - 8:35 IST -
Good News : ఇళ్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
Good News : ఆంధ్రప్రదేశ్‌లో పేద, మధ్యతరగతి వర్గాలకు కూటమి ప్రభుత్వం (Kutami Govt) శుభవార్తను అందించింది. ఇంటి రిజిస్ట్రేషన్ ఫీజు (House Registration Fee) విషయంలో గతంలో వసూలు చేస్తున్న భారీ మొత్తాన్ని కేవలం రూ.1కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Date : 30-09-2025 - 7:38 IST -
Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. !
నటి పూనమ్ కౌర్ చేసిన బాలయ్యపై కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బాలకృష్ణని పొగిడిందని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్య గత వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పూనమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య వార్ మొదలైంది. పూనమ్ కౌర్ ట్వీట్‌పై నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. బాలయ్య గతంలో చ
Date : 30-09-2025 - 2:44 IST -
GST : GST లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం – సీఎం చంద్రబాబు
GST : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా జీఎస్టీ (GST) పై తీసుకున్న కేంద్ర నిర్ణయాన్ని ప్రజలకు చేరవేయడానికి ప్రత్యేక వ్యూహం రూపొందించారు
Date : 30-09-2025 - 11:30 IST -
AP Govt : పెన్షన్ల పంపిణీకి రూ. 2745 కోట్లు విడుదల
AP Govt : కొత్తగా 10,578 మంది స్పౌజ్ (జీవిత భాగస్వాములు) లబ్ధిదారులకు కూడా పెన్షన్ మంజూరు చేయనుందని మంత్రి వివరించారు
Date : 29-09-2025 - 10:30 IST -
YCP Sainyam : నియోజకవర్గానికి 8000 మందితో YCP సైన్యం
YCP Sainyam : గ్రామ స్థాయిలో 7 కమిటీలు, మండల స్థాయిలో 15 కమిటీల రూపంలో నెట్‌వర్క్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని సజ్జల రామకృష్ణా రెడ్డి నేతలకు సూచించారు
Date : 29-09-2025 - 10:02 IST -
AP Government: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం!
జీఎస్టీ 2.0 వల్ల కలుగుతున్న లబ్ధిపై ప్రజలకు వివరించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. అక్టోబర్ 18వ తేదీతో క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముగించి 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Date : 29-09-2025 - 7:03 IST -
Jagan Digital Book : విడదల రజినిపై ‘డిజిటల్ బుక్’లో ఫిర్యాదు!
Jagan Digital Book : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Jagan) ఇటీవల పార్టీ కార్యకర్తల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ‘డిజిటల్ బుక్’ (Digital Book) అనే వినూత్న వేదికను ప్రారంభించారు
Date : 29-09-2025 - 1:42 IST -
Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు
Good News : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.926 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లలో ఖర్చును తగ్గించి ఇంకా మరిన్ని రాయితీలు ఇవ్వడానికి కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు
Date : 28-09-2025 - 4:15 IST -
CBN Meets Pawan : పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
CBN Meets Pawan : పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలిసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
Date : 28-09-2025 - 3:27 IST