HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Ap Cabinet Decision

    Chandrababu Naidu: ఏపీ క్యాబినెట్ కీలక భేటీ..

    Amaravati  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించి, కొత్త రాజధానిగా ‘అమరావతి’ పేరును అధికారికంగా చేర్చాలని ప్

    Date : 26-03-2026 - 4:26 IST
  • Speaker Ayyanna Patrudu

    AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు

    Ayyanna Patrudu అమరావతి రాజధాని విషయంలో ఐదేళ్లుగా సాగుతున్న అస్పష్టతకు, రాజకీయ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, దీనికి కేంద్ర చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మార్చి 28న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నప

    Date : 26-03-2026 - 3:35 IST
  • Ap Government's Good News R

    Electricity Charges : విద్యుత్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

    2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కమ్‌లు ప్రతిపాదించిన సుమారు రూ. 15,790.57 కోట్ల భారీ ఆదాయ లోటును ప్రజలపై మోపకుండా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది.

    Date : 26-03-2026 - 1:50 IST
  • Markapuram Road accident pm modi

    Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా

    Date : 26-03-2026 - 12:12 IST
  • Andhra Pradesh Govt Set To Increase Assembly And Lok Sabha Seats

    Andhra Pradesh Assembly And Lok Sabha Seats: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు..?

    Andhra Pradesh Assembly And Lok Sabha Seats  ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్రం 2029 ఎన్నికల నాటికి సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఈ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ సీట్లు పెరిగితే ఏపీలో అసెంబ్లీ స్థాన

    Date : 26-03-2026 - 12:00 IST
  • Markapuram Bus Accident

    Markapuram Bus Accident: మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం.

    మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయాలతో బయటపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మార్క

    Date : 26-03-2026 - 10:31 IST
  • Nandamuri Balakrishna garu honoured with the Lifetime Achievement Award at International Film Festival Delhi

    Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    Nandamuri Balakrishna  ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. దిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును స్వీకరించారు. వెటరన్‌ నటి షర్మిలా ఠాగూర్‌, దివంగత నటుడు ధర్మేంద్రను సైతం లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా షర్మిలా ఠాగూర్‌ మాట్లా

    Date : 26-03-2026 - 9:52 IST
  • Private Travel Bus Road Acc

    Fire Accident: మార్కాపురంలో ట్రావెల్ బస్సు ప్రమాదం .. 10 మంది సజీవ దహనం

    గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే, ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘర్షణ ఎంత తీవ్రంగా ఉందంటే, డీజిల్ ట్యాంక్ పగిలి క్షణాల్లో మంటలు బస్సును నిలువునా దహించివేశాయి

    Date : 26-03-2026 - 7:50 IST
  • Kfc Buket

    KFC : ఆర్కే బీచ్‌లో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఇసుక బకెట్‌ను ఆవిష్కరించిన కేఎఫ్‌సీ

    అలల ఒడ్డున విహరించిన తర్వాత, నోరూరించే హాట్ & క్రిస్పీ చికెన్, జింగర్ బర్గర్స్, చికెన్ పాప్‌కార్న్ వంటి కేఎఫ్‌సీ ఫేవరెట్ వంటకాలను ఆస్వాదించేందుకు ఈ రెస్టారెంట్ ఒక పక్కా గమ్యస్థానంగా

    Date : 25-03-2026 - 6:41 IST
  • Iconic Towers

    Amaravati: అమరావతి లో ఐకానిక్ టవర్స్ నిర్మాణం వేగవంతం: మంత్రి నారాయణ

    Iconic Towers  రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట కొలువుదీరేలా నిర్మిస్తున్న ఐదు ఐకానిక్ టవర్ల పనులు వేగవంతమయ్యాయి. ఈరోజు హెచ్‌ఓడీ టవర్-3 వద్ద ‘కార్నర్ నోడ్’ అమర్చే పనులను మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక డయాగ్రిడ్ సాంకేతికతతో ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి ప్రజ

    Date : 25-03-2026 - 3:40 IST
  • CM Revanth Reddy, Nara Lokesh Visits Dhulipalla Narendra Daughter Wedding

    Dhulipalla Narendra Daughter Wedding: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్

    టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు రాష్ట్రాల నేతలు పక్కపక్కనే కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబసభ్యులతో కలిసి వివాహానికి హాజరైన తెలంగాణ

    Date : 25-03-2026 - 2:30 IST
  • Nara Lokesh

    Nara Lokesh: లోకేష్ శభాష్… జాతీయ జర్నలిస్ట్ రాజ్‌దీప్ ఫిదా.. ప్రశంసల వర్షం….!!

    Rajdeep Sardesai రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం, కానీ ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేయడం చాలా అరుదు. నారా లోకేష్ సరిగ్గా ఈ పని చేసి చూపించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ ముస్లిం కుటుంబానికి ఏడాది క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చి, వారి సొంతింటి కలను నిజం చేశారు. దేశంలో మతపరమైన విభజన పెరుగుతున్న తరుణంలో, ఓ నాయకుడు మతాలకు అతీతంగా ఇలాంటి గొప్ప పని చేయడంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర

    Date : 25-03-2026 - 11:59 IST
  • Seat Increase In Lok Sabha

    Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

    2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ విభజన జరిగితే, ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి, అలాగే 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా

    Date : 25-03-2026 - 11:50 IST
  • simhachalam chandanotsavam 2026

    Simhachalam Chandanotsavam: సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

    Simhachalam Appana Temple  సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. చందనోత్సవంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేశారు. టికెట్ల జారీలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్

    Date : 25-03-2026 - 11:20 IST
  • Chandranna Sarkar Gives Gre

    ‘Sakhi Niwas’ : ఏపీ మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన చంద్రన్న సర్కార్

    ముఖ్యంగా ఐటీ, విద్య, మరియు ఇతర సేవా రంగాలలో ఉపాధి పొందుతున్న మహిళలు పట్టణాల్లో సురక్షితమైన, తక్కువ ధరతో కూడిన వసతి దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 30 హాస్టళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి హాస్టల్‌లో సుమారు 30 మంది మహిళలకు వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు

    Date : 25-03-2026 - 10:30 IST
  • Lokesh Rtd2

    Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్

    అనంతపురం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో విద్య, వైద్యం మరియు ఉపాధి రంగాల్లో అపారమైన సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)కి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) కింద కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల గత కొంతకాలంగా ఈ సంస్థకు నిధులు నిలిచిపోయి

    Date : 25-03-2026 - 8:47 IST
  • Ycp Mp 11

    YCP : పార్లమెంట్ భవనంలో కూడా వైసీపీ నేతలకు అదే నెంబర్ !!

    ఒకప్పుడు 151 సీట్లతో రికార్డు సృష్టించిన పార్టీ, ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. పార్లమెంట్‌లో తమకు కేటాయించిన రూమ్ నంబర్ కూడా అదే కావడం, అది ప్రత్యర్థులకు హేళన చేయడానికి మరో అస్త్రంగా మారుతుందనే భయం

    Date : 24-03-2026 - 6:00 IST
  • MLC Elections

    Jeevan Reddy : ఎంతమంది బుజ్జగించిన తగ్గేదేలే అంటున్న జీవన్ రెడ్డి

    పార్టీలో దశాబ్దాల కాలంగా విధేయుడిగా ఉన్న ఆయన, ప్రస్తుత పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పిసిసి (PCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి గంటల తరబడి బుజ్జగించినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదు

    Date : 24-03-2026 - 12:30 IST
  • Central Government Resolve RDT Foreign Funding Issue

    Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ

    FCRA License  కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద విదేశీ నిధులకు బ్రేకులు వేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో మళ్లీ పునరుద్ధరించ

    Date : 24-03-2026 - 11:45 IST
  • Tamoto Price

    Tomato Price : టమాటా రైతుల కన్నీరు.. కిలో టమాటా రూపాయి !!

    ఒక రైతు తన శ్రమనంతటినీ ధారబోసి పండించిన 105 బాక్సుల (సుమారు 2,625 కిలోలు) పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే, అన్ని కమీషన్లు పోను కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే చేతికి రావడం

    Date : 24-03-2026 - 11:25 IST
← 1 … 15 16 17 18 19 … 661 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd