HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Green Signal For Compassionate Appointments In Apsrtc 800 People Likely To Get Jobs

APSRTC Jobs: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. 800 మందికి ఉద్యోగ అవకాశాలు

2020 జనవరి 1న ఏపీఎస్‌ ఆర్టీసీని(APSRTC Jobs) ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వంలో  విలీనం చేశారు.

  • Author : Pasha Date : 20-02-2025 - 2:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Apsrtc Jobs Compassionate Appointments 800 Jobs Andhra Pradesh

APSRTC Jobs: ఏపీఎస్‌ ఆర్టీసీలో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో దాదాపు 800 మందికి కారుణ్య నియామకాలు లభించేందుకు  మార్గం సుగమం అయింది. ఫలితంగా ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త వినిపించింది. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజ మరణం పాలైనా బాధిత కుటుంబాల్లోని అర్హులైన వారికి కారుణ్య నియామక స్కీమ్ కింద అవకాశాన్ని కల్పిస్తారు. వారికి కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ లాంటి విభాగాల్లో ఉద్యోగాలను ఇస్తారు.

Also Read :Meghalaya Earthquake : మేఘాలయ, అసోంలలో భూకంపం.. జనం బెంబేలు

2016 సంవత్సరానికి ముందు..

ఇటీవలే ఏపీఎస్ ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 2016 సంవత్సరానికి ముందు చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సంబంధించిన కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

Also Read :Mahakumbh Trains : మహాకుంభ మేళా వేళ తెలుగు భక్తులకు షాక్.. కీలకమైన రైళ్లు రద్దు

2016 జూలై నుంచి 2019 డిసెంబరు మధ్య కాలంలో..

2020 జనవరి 1న ఏపీఎస్‌ ఆర్టీసీని(APSRTC Jobs) ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వంలో  విలీనం చేశారు. 2016 జూలై నుంచి 2019 డిసెంబరు మధ్య కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మాత్రమే కారుణ్య నియామకాలు కల్పిస్తామని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించింది. 2016 జూలైకి ముందు ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలను కల్పించే అంశాన్ని అప్పట్లో విస్మరించారు.  అందుకోసం వివిధ కారణాలను ఆనాడు చూపించారు.

Also Read :HMIL : భారతదేశం అంతటా హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

హైదరాబాద్ నుంచి విజయవాడకు..

హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతిరోజు ఎంతోమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వాళ్లకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్. లహరి నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసుల టికెట్లపై 10 శాతం రాయితీని  ఇస్తున్నారు. రాజధాని ఏసీ సర్వీసు బస్సుల టికెట్లపై 8 శాతం రాయితీ ఇస్తున్నారు. ఈ బస్సుల టికెట్ల రిజర్వేషన్‌ కోసం https://www.tgsrtcbus.in  వెబ్‌సైట్‌ను చూడొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 800 Jobs
  • andhra pradesh
  • AP Jobs
  • APSRTC Jobs
  • Compassionate appointments
  • jobs
  • RTC Jobs

Related News

State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

Elite Eco Energies : ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటూ, ప్రముఖ ఎనర్జీ బ్రాండ్ ‘పూర్‌పవర్’ (PoorPower) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గూనుపూడిలో తన అత్యాధునిక షోరూమ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ (Elite Eco Energies) పేరుతో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ నూతన సదుపాయం కేవలం ఒక సాధారణ రిటైల్ విక్రయ కేంద్రంగానే కాకుండా, దక్షిణ భారతదేశం

  • Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

    Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

  • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd