Andhra Pradesh
-
CM Chandrabbu : వాట్సాప్ గవర్నెన్స్‌తో ఏపీ ప్రజలకు 500 సేవలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రజలకు మరింత చేరువ కావడానికి కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు అవసరమైన సేవలు, సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు, వినతులను స్వీకరించేందుకు ‘మన మిత్ర’ పేరుతో ప్రత్యేక ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేశారు.
Date : 25-02-2025 - 11:02 IST -
Elephants Attack : మృతులకు రూ.10 లక్షల పరిహారం
Elephants Attack : డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు
Date : 25-02-2025 - 10:54 IST -
MLC Elections : ఎమ్మెల్సీ బరిలో జనసేన
MLC Elections : కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు అవి వరించనుండగా, జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు సమాచారం
Date : 25-02-2025 - 10:44 IST -
Sri Reddy: శ్రీరెడ్డికి బెయిల్.. కానీ
Sri Reddy : సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసుల్లో విశాఖలో నమోదైన కేసుకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చిత్తూరు కేసులో పిటిషన్‌ను కొట్టివేసింది. ఇతర జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
Date : 25-02-2025 - 10:29 IST -
YS Jagan : మరోసారి సొంత నియోజకవర్గానికి వైఎస్ జగన్..
YS Jagan : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రజాదర్బార్ నిర్వహణ నుంచి వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం వరకు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల నిరసన, ప్రతిపక్ష హోదా అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Date : 25-02-2025 - 9:28 IST -
GV Reddy Effect : ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ బదిలీ
GV Reddy Effect : జీవీ రెడ్డి రాజీనామా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్లో ఉన్న అధికారుల్లో కీలక మార్పులు చేసింది
Date : 24-02-2025 - 9:15 IST -
GV Reddy : టీడీపీ కి షాక్ ఇచ్చిన జీవీరెడ్డి
GV Reddy : భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేయడం గమనార్హం
Date : 24-02-2025 - 9:04 IST -
YCP : రాజీనామా చేసే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు..? రోజా కామెంట్స్ కు అర్ధం ఇదేనా..?
YCP : జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని రోజా వ్యాఖ్యానించడంతో, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి
Date : 24-02-2025 - 7:09 IST -
Jagan : 11 నిమిషాలు కూడా సభలో ఉండలేకపోయారా? – షర్మిల
Jagan : సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని, ప్రజల సమస్యలపై చర్చించేందుకు కాదు అని ఆమె ఆరోపించారు
Date : 24-02-2025 - 6:50 IST -
Pawan : పవన్ కు చంద్రబాబు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారు – దువ్వాడ ఆరోపణలు
Pawan : పవన్ కళ్యాణ్‌కు నెలకు రూ.50 కోట్లు లంచంగా ఇస్తున్నారని దువ్వాడ ఆరోపించారు
Date : 24-02-2025 - 6:22 IST -
PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని
తాజాగా విడుదల చేసిన రూ.22వేల కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
Date : 24-02-2025 - 5:07 IST -
Custody : వల్లభనేని వంశీ కస్టడీకి కోర్టు అనుమతి
న్యాయవాది సమక్షంలోనే వల్లభనేని వంశీని విచారించాలని కోర్టు ఆదేశించింది. ఉదయం, సాయంత్రం సమయంలో మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. ముఖ్యంగా విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోర్టు ఆదేశించింది.
Date : 24-02-2025 - 4:15 IST -
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.
Date : 24-02-2025 - 3:00 IST -
Ambati Rambabu : ఏపీలో పవన్ ఎప్పటికి సీఎం కాలేడు – అంబటి కౌంటర్
Ambati Rambabu : ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ (Jagan) జర్మనీకి వెళ్లాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వాఖ్యలకు అంబటి రాంబాబు (Ambati Rambabu) కౌంటర్
Date : 24-02-2025 - 2:55 IST -
Pawan Kalyan : వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదు : డిప్యూటీ సీఎం
వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదని, దీన్ని సీఎం చంద్రబాబు గానీ, జనసేన గానీ, స్పీకర్ గానీ ఫిక్స్ చేయలేదు. ప్రజలు ఎన్నికల్లో సభ్యులను గెలిపిస్తే మాత్రమే మీకు ప్రతిపక్ష హోదా వస్తుందని అన్నారు.
Date : 24-02-2025 - 2:32 IST -
AP Assembly : ప్రజల గొంతుకను వినిపించేది ప్రతిపక్షమే : బొత్స
ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
Date : 24-02-2025 - 12:51 IST -
Somireddy Chandramohan Reddy : అందుకే వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారు..!
Somireddy Chandramohan Reddy : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై స్పందిస్తూ, అనర్హత వేటు భయంతోనే ఆయన సభకు రాగలుగుతున్నారని విమర్శించారు. 20 రోజుల పాటు సాగనున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలపై రాజక
Date : 24-02-2025 - 12:08 IST -
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్
Vallabhaneni Vamsi : రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో, ఆయనను సీఐడీ కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు
Date : 24-02-2025 - 12:00 IST -
Swarna Andhra@2047 : 2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం – గవర్నర్ అబ్దుల్ నజీర్
Swarna Andhra@2047 : గత వైసీపీ (YCP) ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, ప్రజల కోరిక మేరకు కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిందని గవర్నర్ అన్నారు
Date : 24-02-2025 - 11:51 IST -
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.
Date : 24-02-2025 - 11:42 IST