HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Huge Response For Aiims Mangalagiri

AIIMS : ఏపీ మ‌ణిహారంగా `ఎయిమ్స్`, క్యూ క‌డుతోన్న తెలంగాణ పేద‌లు!

తెలంగాణ సాధించ‌లేని ఎయిమ్స్ ను ఏపీ సాధించింది. సామాన్యుల‌కు అక్క‌డ అందుతోన్న సేవ‌లు ప్ర‌శంస‌ల్ని అందుకుంటున్నాయి.

  • Author : CS Rao Date : 14-09-2022 - 2:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aiims Mangalagiri
Aiims Mangalagiri

తెలంగాణ సాధించ‌లేని ఎయిమ్స్ ను ఏపీ సాధించింది. సామాన్యుల‌కు అక్క‌డ అందుతోన్న సేవ‌లు ప్ర‌శంస‌ల్ని అందుకుంటున్నాయి. ఖ‌రీదైన తెలంగాణ ప్రైవేటు ఆస్ప‌త్రుల కంటే మెరుగైన వైద్యం ఏపీ ఎయిమ్స్ లో అందుతోంది. అందుకే, తెలంగాణ‌లోని పేద‌ల రోగులు ఏపీలోని మంగ‌ళగిరి వ‌ద్ద ఉన్న ఎయిమ్స్ కు క్యూ క‌డుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఏపీ ఎయిమ్స్ సేవ‌ల‌ను అందిస్తూ అద్భుతమైన హాస్పిటల్ గా అన‌తికాలంలో పేరుగాంచింది. స్వ‌ల్ప యూజర్ చార్జీల‌తో నాణ్య‌మైన చికిత్స‌ను అందిస్తోంది. అక్క‌డ వ‌సూలు చేస్తోన్న యూజర్ చార్జీలు, ఇత‌ర‌త్రా ప‌రీక్ష‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

* ఓపీ కేవలం రూ. 10లు ఆ రూ. 10లు ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, eye, ent, దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు
*న్యూరో విభాగం త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేయ‌బోతున్నారు.
* రూ. 75ల‌కు అక్క‌డి క్యాంటీన్ నీట్ గా రుచికరమైన ఆహారం అందిస్తోంది
*బయట రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు
*మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలతో ఆస్ప‌త్రికి చేరొచ్చు. ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు

*డాక్టర్స్ కూడా అంకితభావంతో పని చేయ‌డం ఎయిమ్స్ ప్ర‌త్యేక‌త‌
*ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు . ఈ అద్భుతమైన హాస్పిటల్ ను సామాన్యులు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు.

వివిధ టెస్టులకు అయ్యే చార్జీలు

USER CHARGES: AIMS MANGALAGIRI

Consultation Fee – Rs.10

Complete Blood Count (Hb%, TLC, DLC) – Rs.135

Fasting & Random Blood Sugar- Rs.24+24

Liver Function Test – Rs.225

Kidney Function Test – Rs.225

Lipid Profile – Rs.200

Thyroid profile – Rs.200

ECG – Rs.50

Chest X-Ray – Rs.60

Mammography -Rs.630

Ultrasonography – Rs.323

Urine Analysis – Rs.35

HIV Rapid Test – Rs.150

HBs Ag Rapid Test – Rs.128
ఉమ్మ‌డి ఏపీ విడిపోయిన త‌రువాత గొప్ప‌గా చెప్పుకునే విజ‌య‌వం ఏదైనా ఏపీకి ఉందంటే అది ఎయిమ్స్. దాని కోసం చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రం పోరాటం చేస్తోంది. కానీ, ఏపీకి విభ‌జన చ‌ట్టంలో ఎయిమ్స్ ను కేటాయిస్తూ ఆనాటి యూపీఏ ప్ర‌భుత్వం పొందుప‌రిచింది. ఆ మేర‌కు ఎయిమ్స్ ను చ‌క‌చ‌కా పూర్తి చేయ‌డానికి 2014లో సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకున్నారు. త్వ‌ర‌లోనే అన్ని విభాగాల‌ను ఎయిమ్స్ ప్రారంభించ‌నుంది. ఏపీకి ఇదో పెద్ద క‌లికితురాయిలో నిలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIIMS
  • andhra pradesh
  • ap news
  • health
  • mangalagiri

Related News

Ayurvedic Remedies

అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

ఉసిరి (ఆమ్లా), కరక్కాయ (హరడ్), తానికాయ (బహేడా) మిశ్రమమే ఈ త్రిఫల చూర్ణం. ఇది జీర్ణక్రియను బలోపేతం చేసి పొట్టను శుభ్రపరుస్తుంది.

  • Why Men Look Older

    భారతీయ పురుషులు వయసు కంటే ముందే ఎందుకు ముసలివారిలా కనిపిస్తారు?

  • Budget 2026

    బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • Urine

    మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

Latest News

  • ఇంట్లో దేవతా విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి?

  • ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు..ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి ?

  • అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్ ! గుంటూరు లో ఏంజరుగుతుందో ?

  • 2025 లో మన దేశంలో మొత్తం ఎన్ని విమాన ప్రమాదాలు జరిగాయో తెలుసా ?

  • అంబటి ఇంటిపై దాడి ఘటన, టీడీపీ నేతలపై కేసు నమోదు

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd