HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Case Registered Against Chandrababu Naidu

CBN : చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదు.. ఏ1గా మాజీ మంత్రి పీత‌ల‌, ఏ2గా చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ప్ర‌భుత్వం వ‌రుస కేసుల న‌మోదు చేస్తుంది. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో మ‌ధ్యంతర

  • Author : Prasad Date : 02-11-2023 - 6:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
AP CID files fresh case against Chandrababu

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ప్ర‌భుత్వం వ‌రుస కేసుల న‌మోదు చేస్తుంది. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో మ‌ధ్యంతర బెయిల్‌పై బ‌య‌టికి వ‌చ్చిన చంద్ర‌బాబుపై మ‌రో కేసు న‌మోదు చేసింది. టీడీపీ హ‌యాంలో ఇసుక అక్ర‌మాల‌పై కేసు న‌మోదు చేసింది.ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు న‌మోదైంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని, ఏ4గా దేవినేని ఉమని చేర్చారు. ఇసుక అక్ర‌మ ర‌వాణాతో ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదులో ఉంది. ఇటీవ‌ల మ‌ద్యం కంపెనీల అనుమ‌తుల‌పై కూడా చంద్ర‌బాబుపై కేసు న‌మోదు చేశారు. వ‌రుస కేసుల‌తో చంద్ర‌బాబుని మ‌ళ్లీ జైల్లో పెట్టాల‌ని ప్ర‌భుత్వం కుట్ర చేస్తుందంటూ టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్ర‌స్తుతం మ‌ధ్యంత‌ర బెయిల్‌పై ఉన్న చంద్ర‌బాబు హైద‌రాబాద్ ఏఐజీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు వారాల పాటు చంద్ర‌బాబుకు ఏపీ హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. న‌వంబ‌ర్ 28న సాయంత్రం 5గంట‌ల‌కు రాజ‌మండ్రి జైల్లో స‌రెండ‌ర్ కావాల‌ని ఉత్త‌ర్వులు ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రుగుతంది. న‌వంబ‌ర్ 8న క్వాష్ పిటిష‌న్‌పై తీర్పుపై టీడీపీ శ్రేణులు వేచి చూస్తున్నారు. క్వాష్ పిటిష‌న్ బాబుకు అనుకూలంగా వ‌స్తే మిగిలిన కేసుల‌పై ఆ ప్ర‌భావం ఉండ‌బోతుంద‌ని చంద్ర‌బాబు త‌రుపు లాయ‌ర్లు వాదిస్తున్నారు.

Also Read:  TDP vs YSRCP : కసాయి ముఖ్యమంత్రికి రైతుల దుస్థితి క‌నిపించ‌దా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • CID
  • Nara Chandra babu Naidu
  • tdp
  • ysrcp

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

Latest News

  • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

  • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

  • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd