World
-
India- Maldives: మాల్దీవులకు షాకిచ్చిన భారత్ ప్రభుత్వం.. ఏం విషయంలో అంటే..?
2024 బడ్జెట్లో మాల్దీవులకు అందించిన గ్రాంట్ సహాయంలో భారత ప్రభుత్వం పెద్ద కోత విధించింది. ఆ తర్వాత ముయిజు దేశం భారతదేశం (India- Maldives) నుండి గ్రాంట్ మనీని స్వీకరించడంలో మూడవ స్థానానికి చేరుకుంది.
Date : 25-07-2024 - 11:36 IST -
Barack Obama : కమలా హ్యారిస్‌కు బరాక్ ఒబామా నో.. రంగంలోకి మిచెల్ ఒబామా !
అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారైంది.
Date : 25-07-2024 - 11:01 IST -
Mr Smile : ‘మిస్టర్ స్మైల్’.. ఉద్యోగుల నవ్వును స్కాన్ చేస్తాడు
‘మిస్టర్ స్మైల్’ ఏఐ టెక్నాలజీ సందడి చేస్తోంది. ఈ ఏఐ టెక్నాలజీ మనుషుల నవ్వులను కొలుస్తుంది.
Date : 24-07-2024 - 1:54 IST -
Trash Balloons: మళ్లీ ఉత్తర కొరియా చెత్త బెలూన్లు..ఈసారి ఎక్కడ పడ్డాయంటే.. ?
చెత్త బెలూన్ల యుద్ధం ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య వేడిని పుట్టిస్తోంది.
Date : 24-07-2024 - 10:46 IST -
Hindu Temple Destruction : కెనడాలో మరో హిందూ దేవాలయం ధ్వంసం.. చర్య తీసుకోవాలన్న ఎంపీ
అల్బెర్టా రాజధాని ఎడ్మంటన్‌లోని ఒక హిందూ దేవాలయం మంగళవారం "ద్వేషపూరిత గ్రాఫిటీ"తో ధ్వంసం చేయబడింది. కెనడాలోని హిందూ సంస్థలపై ఇటీవల జరిగిన దాడుల పరంపరకు ఈ సంఘటన తోడైంది.
Date : 23-07-2024 - 12:49 IST -
HIV AIDS : 2023లో ఎయిడ్స్‌కు 6.30 లక్షల మంది బలి : యూఎన్
ఎయిడ్స్ మహమ్మారి దడ పుట్టిస్తోంది. గత సంవత్సరం ఎయిడ్స్‌తో దాదాపు 6.30 లక్షల మంది చనిపోయారు.
Date : 23-07-2024 - 12:08 IST -
Israel Vs Gaza : దక్షిణ గాజా నుంచి వెళ్లిపోండి.. పాలస్తీనీయులకు ఇజ్రాయెల్ ఆర్డర్
పాలస్తీనాలోని గాజా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.
Date : 23-07-2024 - 8:56 IST -
Bangladesh Protests: నా వాళ్ళు సేఫ్: ప్రధాని మోడీ
బంగ్లాదేశ్‌లో సుమారు 8,500 మంది విద్యార్థులతో సహా 15,000 మంది భారతీయులు ఉన్నారని అంచనా. భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
Date : 22-07-2024 - 9:28 IST -
Biden : ఎన్నికల రేసు నుంచి బైడెన్ ఔట్.. బరిలోకి కమలా హ్యారిస్ ?
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆయన వదులుకున్నారు.
Date : 22-07-2024 - 7:21 IST -
Mass Shooting In Philadelphia: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు..!
తాజాగా ఫిలడెల్ఫియా (Mass Shooting In Philadelphia)లో కాల్పుల కేసు నమోదైంది. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇక్కడ జరిగిన సమావేశంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయపడ్డారు.
Date : 21-07-2024 - 10:33 IST -
China Tech: చైనాలో మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ లేకపోవడానికి బిగ్ రీజన్ ఇదేనా..?
మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపాలు చైనా (China Tech)లో ఎటువంటి ప్రభావం చూపలేదు. చైనాలో ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ నుండి బ్యాంకింగ్ రంగానికి సాధారణ పనిని కొనసాగించింది.
Date : 21-07-2024 - 9:55 IST -
Chandrayaan-3: ఇటలీలో ప్రపంచ అంతరిక్ష అవార్డును అందుకోనున్న చంద్రయాన్-3
చంద్రయాన్-3కి వరల్డ్ స్పేస్ అవార్డు లభించనుంది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రకటించింది. ఇది చారిత్రాత్మక విజయమని సమాఖ్య పేర్కొంది. అక్టోబరు 14న భారత్‌కు చెందిన చంద్రయాన్‌కు ఈ అవార్డును అందజేయనున్నారు
Date : 21-07-2024 - 6:47 IST -
South Korea: దక్షిణ కొరియా రాజకీయాల్లో హ్యాండ్‌బ్యాగ్ రాజకీయం.. అసలు కథ ఏంటంటే..?
హ్యాండ్‌బ్యాగ్‌పై దక్షిణ కొరియా (South Korea) రాజకీయాల్లో కలకలం రేగుతోంది. ప్రథమ మహిళ కిమ్ కియోన్ హ్యాండ్‌బ్యాగ్ చాలా లైమ్లైట్ పొందుతోంది.
Date : 21-07-2024 - 4:46 IST -
42 Womens Murder : 42 మంది మహిళల్ని ముక్కలు చేసి.. డంపింగ్ యార్డులో పారేసిన క్రూరుడు
అతడొక సీరియల్ కిల్లర్. 2022 సంవత్సరం నుంచి 2024 జులై 11 మధ్యకాలంలో 42 మంది మహిళలను లొంగదీసుకొని ఆ క్రూరుడు పాశవికంగా హత్య చేశాడు.
Date : 21-07-2024 - 11:28 IST -
Israel Vs Yemen: యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి.. ముగ్గురి మృతి, 80 మందికి గాయాలు
యెమన్ దేశంపై తొలిసారిగా ఇజ్రాయెల్ దాడి చేసింది.
Date : 21-07-2024 - 6:56 IST -
Satya Nadella Net Worth: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంపాదన ఎంతో తెలుసా..?
టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సర్వర్లలో ఏర్పడిన లోపం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ సమస్యపై సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella Net Worth) స్పందన కూడా వెలుగులోకి వచ్చింది.
Date : 20-07-2024 - 9:54 IST -
50 Indians: రష్మా ఆర్మీలో భారతీయులు.. సెలవు కావాలని భారత ప్రభుత్వానికి లేఖ!
రష్యా సైన్యంలో పనిచేస్తున్న దాదాపు 50 మంది భారతీయ (50 Indians) పౌరులు ఇప్పుడు దేశానికి తిరిగి రావాలనుకుంటున్నారు.
Date : 20-07-2024 - 7:59 IST -
Bangladesh : బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ.. వందలాదిగా తిరిగొస్తున్న భారత విద్యార్థులు
బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఈమేరకు కీలక ఆదేశాలను గురువారం అర్ధరాత్రి జారీ చేసింది.
Date : 20-07-2024 - 7:32 IST -
Microsoft Outage Hits Airports: మైక్రోసాఫ్ట్ సేవల్లో లోపం.. ఎయిర్‌లైన్స్‌కు భారీగా లాస్..!
శుక్రవారం నాడు మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన లోపం (Microsoft Outage Hits Airports) మొత్తం ప్రపంచానికి బ్రేకులు వేసింది. దీని ప్రభావం విమాన కార్యకలాపాలపై పడింది.
Date : 20-07-2024 - 12:05 IST -
Man Stole Electricity: విద్యుత్ దొంగతనం.. కూతురు కోసం తండ్రి అత్యాశ
లెస్లీ పిరీ అనే ఎలక్ట్రీషియన్ తన పొరుగు ఇంటివాళ్ళకి 4,000 పౌండ్లు (రూ. 433138) తిరిగి చెల్లించాలని కోర్టు కోరింది. బ్రిటన్‌లోని టేపోర్ట్ నగరంలో నివసిస్తున్న లెస్లీ పిరీ విద్యుత్‌ను దొంగిలించడానికి ఒక పరికరాన్ని ఉపయోగించాడు
Date : 19-07-2024 - 2:55 IST