World
-
లీటర్ పెట్రోల్ ధర రూ. 458.. ఎక్కడంటే?
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత మార్చి 6న పాకిస్థాన్ ప్రభుత్వం తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 55 రూపాయలు పెంచింది.
Date : 03-04-2026 - 10:25 IST -
భారత్‌లో ఒకే వేదికపై కలవనున్న ఇరాన్, సౌదీ అరేబియా!
భారత్ ఈ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించనుంది. మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది.
Date : 02-04-2026 - 5:28 IST -
Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు
War Effect పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారతీయ కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపబోతున్నాయి. దేశంలోని రూ. 8,170 కోట్ల కండోమ్ తయారీ పరిశ్రమ తీవ్రమైన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా కండోమ్‌ల ధరలు 50 శాతం వరకు పెరగవచ్చని, మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొరతకు పెరిగిన డిమాండ్ కారణం కాదు. యుద్ధం కారణంగా
Date : 02-04-2026 - 11:05 IST -
Northern Indonesia Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనేషియా భౌగోళికంగా 'రింగ్ ఆఫ్ ఫైర్' (Ring of Fire) ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. అయితే, 7.8 తీవ్రత అనేది అత్యంత ప్రమాదకరమైనది కావడంతో
Date : 02-04-2026 - 9:08 IST -
సీజ్ ఫైర్ కోరిన ఇరాన్.. అసలు నిజం ఇదే!
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మంగళవారం 'అల్ జజీరా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చారు.
Date : 01-04-2026 - 10:59 IST -
అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ లక్ష్యంగా ఇరాన్ దాడి!
అమెరికన్ టెక్ కంపెనీలను ఇరాన్ "శత్రువు మౌలిక సదుపాయాలు"గా పరిగణిస్తోంది. ఈ దాడి తర్వాత గల్ఫ్ ప్రాంతమంతా ఆందోళన పెరిగింది.
Date : 01-04-2026 - 10:37 IST -
అమెరికా-ఇరాన్ యుద్ధం.. ఎంత నష్టమో తెలుసా?
అమెరికా- ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇరు దేశాలకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది. నెల రోజులు గడిచినా యుద్ధం తగ్గుముఖం పట్టడం లేదు.
Date : 31-03-2026 - 9:15 IST -
అమెరికా-ఇరాన్ యుద్ధం.. తిరగబడ్డ ట్రంప్ వ్యూహం!
ఈ యుద్ధం ఇంతటి బహుమితీయ రూపం దాల్చుతుందని అమెరికా ఊహించలేదు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక అమెరికా సతమతమవుతోంది.
Date : 31-03-2026 - 8:20 IST -
మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న ఒత్తిడి?!
యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్, ఇరాన్ నాయకత్వ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు.
Date : 31-03-2026 - 4:23 IST -
కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.
Swedish Pelicot Case స్వీడన్‌లో “స్వీడిష్ పెలికాట్ కేసు”గా సంచలనం సృష్టిస్తున్న లైంగిక దోపిడీ ఉదంతంలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ హెల్స్ ఏంజెల్స్ గ్యాంగ్ సభ్యుడొకడు ఒక మహిళను అత్యంత కిరాతకంగా శ్రమదోపిడీకి గురిచేసినట్లు అతడిపై తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు బాధితురాలి డ్రగ్స్ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె
Date : 31-03-2026 - 10:45 IST -
కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ!
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $116 మార్కును దాటడంతో భారత వాణిజ్య లోటు మరింత పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Date : 30-03-2026 - 3:58 IST -
Pakistan Deputy Prime Minister: పాక్ ఉప ప్రధానికి పరువు పాయే..
Ishaq Dar పాకిస్థాన్‌లో జరిగిన ఓ దౌత్యపరమైన కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం విచ్చేసిన ఈజిప్ట్ విదేశాంగ మంత్రికి స్వాగతం పలుకుతూ పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Pakistan’s Deputy PM and Foreign Minister Ishaq Dar falls ahead of the US-Iran mediation talks. pic.twitter.com/h6xqFoOqMB — Aditya […]
Date : 30-03-2026 - 12:42 IST -
Donald Trump : ట్రంప్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన అమెరికన్లు
దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనలపై ట్రంప్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఇవన్నీ దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి వామపక్ష శక్తులు పన్నుతున్న కుట్ర అని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నిరసనల వెనుక రాజకీయ ప్రేరేపిత శక్తులు ఉన్నాయని
Date : 29-03-2026 - 12:13 IST -
H-1B : H-1B ఉద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా పెరిగిన జీతం
హెచ్-1బీ (H-1B), ఈ-3 (E-3) వంటి వర్క్ వీసాలపై ఉన్న ఉద్యోగుల కనీస వేతనాలను (Minimum Wages) పెంచుతూ అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ సరికొత్త ప్రతిపాదనలు
Date : 28-03-2026 - 10:00 IST -
Rupee vs Dollar: డాలర్ ముందు కుప్పకూలిన భారత కరెన్సీ..
Stock Market భారత కరెన్సీ రూపాయి చారిత్రక పతనంతో శుక్రవారం కుదేలైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 94.85 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతుండటం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయాన
Date : 28-03-2026 - 9:14 IST -
H-1B Visa: హెచ్-1బీ వీసాలో కొత్త నిబంధనలు..
H1B Visa Rules అమెరికా డాలర్ డ్రీమ్స్ ప్రపంచంలోనే లక్షలాది మంది యువత కల. అక్కడ ఉన్నత విద్య, ఆపై ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఉద్దేశంతో అమెరికాకు విమానం ఎక్కుతారు. ఇక, ప్రతిభావంతులైన విదేశీ వర్కర్ల కోసం ఎలాగూ హెచ్-1 బీ వీసా ప్రోగ్రామ్ ఉండనే ఉంది. కానీ, ఈ ప్రోగ్రామ్ కారణంగా అమెరికన్ల ఉద్యోగాలకు భారీగా గండి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో క
Date : 27-03-2026 - 5:30 IST -
Nepal Prime Minister: నేపాల్ నూతన ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ
Balen Shah నేపాల్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ ర్యాప్ గాయకుడు బాలెన్ షాకు (బాలేంద్ర షాకు) భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహబంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. “నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం
Date : 27-03-2026 - 3:15 IST -
Donald Trump: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు గడువు: ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరాన్‌పై సైనిక దాడుల నిలిపివేతను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ చేసిన అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏప్రిల్ 6 వరకు ఆ దేశ ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో జరుపుతున్న చ
Date : 27-03-2026 - 11:55 IST -
Putin: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన పుతిన్.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..
Russia Iran Relations అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు రష్యా అండగా నిలుస్తోంది. ఒక మంచి స్నేహితుడిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా… రష్యా ఇప్పుడు ఇరాన్‌కు సైనిక, నిఘా సహాయాన్ని భారీగా పెంచినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. డ్రోన్లు, నిత్యావసరాలు: రష్యా తన వద్ద ఉన్న డ్రోన్లను
Date : 26-03-2026 - 1:00 IST -
Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్
Iran పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా భారత దేశ నౌకలకు హార్మూజ్ జలసంధిలో అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించినట్లు ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ముఖ్యంగా తమ మిత్ర దేశాలైన భారత్, పాకిస్థాన్, చైనా, రష్యా, ఇరాక్‌లకు కూడా
Date : 26-03-2026 - 11:20 IST