HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Pakistans Deputy Prime Minister Loses Face

Pakistan Deputy Prime Minister: పాక్‌ ఉప ప్రధానికి పరువు పాయే..

  • Author : Vamsi Chowdary Korata Date : 30-03-2026 - 12:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ishaq Dar
Ishaq Dar

Ishaq Dar  పాకిస్థాన్‌లో జరిగిన ఓ దౌత్యపరమైన కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం విచ్చేసిన ఈజిప్ట్ విదేశాంగ మంత్రికి స్వాగతం పలుకుతూ పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pakistan’s Deputy PM and Foreign Minister Ishaq Dar falls ahead of the US-Iran mediation talks.

pic.twitter.com/h6xqFoOqMB

— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 29, 2026

విదేశాంగ శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై ఈజిప్ట్ మంత్రి బదర్ అబ్దెలట్టికి స్వాగతం పలికేందుకు ఇషాక్ దార్ వేగంగా నడుస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన అదుపు తప్పి పడిపోగానే, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులు వెంటనే ఆయన్ను పైకి లేపారు. ఈ దృశ్యాలన్నీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఈ ప్రమాదంలో ఇషాక్ దార్ భుజానికి ‘హెయిర్‌లైన్ ఫ్రాక్చర్’ అయినట్లు ఆయన కుమారుడు అలీ దార్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. భుజం నొప్పి ఉన్నప్పటికీ, దార్ పెయిన్‌కిల్లర్లు తీసుకుని రోజంతా జరిగిన కీలక ద్వైపాక్షిక, దౌత్యపరమైన సమావేశాల్లో పాల్గొన్నారని తెలిపారు.

పశ్చిమాసియాలో, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో పాకిస్థాన్ ఈ శాంతి చర్చలకు ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశంలో ఈజిప్ట్, తుర్కియే, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, చమురు రవాణా పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Egypt Foreign Minister
  • Hormuz Strait
  • Ishaq Dar
  • Middle East Tensions
  • pakistan
  • Pakistan Deputy Prime Minister
  • Peace Talks

Related News

Russian oil sanctions USA extends waiver

Oil imports India: రష్యా చమురుపై మరో నెలరోజులు ఆంక్షల సడలింపు

Donal Trump  రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురుపై విధించిన ఆంక్షల విషయంలో అమెరికా ప్రభుత్వం అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆంక్షల నుంచి మినహాయింపును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో భారత్ సహా పలు దేశాలకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలను అదుపు చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా ట్

  • President Donald Trump congratulated Taranjit Singh Sandhu on becoming the new Lieutenant Governor of Delhi

    Donald Trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

  • US blockade on Iran ports along Strait of Hormuz

    Hormuz Strait: 10 వేల మంది సైనికులతో హార్ముజ్ దిగ్బంధనం – అమెరికా

  • Trump

    చైనాపై 50 శాతం టారిఫ్‌.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్‌!

Latest News

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd