World
-
Gun Firing : అమెరికాలో కాల్పుల కలకలం
Gun Firing : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరోసారి కాల్పుల(Firing) హింస భయానక రూపం దాల్చింది. నార్త్ కరోలినా రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం సమీపంలో ఉన్న అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్(American Fish Company Restaurant) వద్ద ఈ ఘటన జరిగింది
Date : 28-09-2025 - 12:15 IST -
Nepal Former PM: నేపాల్‌లో నిరసనలు.. మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు!
అధికారంలో ఉండగా తనకు ఒక రకమైన సమాచారం అందిందని, పదవి వీడిన తర్వాత వాస్తవం వేరే విధంగా ఉందని ఆయన చెప్పడం.. సమాచారాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం జరిగిందా అనే అనుమానాలకు తావిస్తోంది.
Date : 27-09-2025 - 6:52 IST -
Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రవర్తనపై అమీ బెరా కీలక వ్యాఖ్యలు.. ఎవరీ బెరా?!
నెలకొన్న ఉద్రిక్తతలను నిర్వహించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూపిన సంయమనాన్ని డా. బెరా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
Date : 27-09-2025 - 4:08 IST -
KhawajaAsif ఆర్మీతో కలిసే పని చేస్తున్నాం : ఖవాజా ఆసిఫ్
పాకిస్థాన్ పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ పాలనంతా ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న బహిరంగ రహస్యాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు బహిరంగంగా అంగీకరించారు. తమది హైబ్రిడ్ మోడల్ పాలన అని.. ఆర్మీ, ప్రభుత్వం కలిసే పాని చేస్తాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీశాయి.
Date : 27-09-2025 - 2:39 IST -
America: భారత్‌లో పర్యటించనున్న అమెరికా ప్రతినిధులు.. అగ్రరాజ్యానికి మోదీ సర్కార్ కండీషన్!
వాషింగ్టన్ న్యూఢిల్లీపై 50 శాతం భారీ టారిఫ్‌ను విధించిన సమయంలోనే భారత అధికారులు అమెరికాలో పర్యటించడం గమనార్హం. పెనాల్టీ ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చౌక చమురు కొనుగోలును కొనసాగిస్తోంది.
Date : 26-09-2025 - 9:52 IST -
TikTok: టిక్‌టాక్‌పై ఉన్న నిషేధాన్ని ట్రంప్ ఎందుకు రద్దు చేశారు?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తాము టిక్‌టాక్‌ను కొనసాగించాలనుకున్నామని, అదే సమయంలో అమెరికన్ల భద్రతా సమస్యలను పరిష్కరించాలనుకున్నామని తెలిపారు.
Date : 26-09-2025 - 9:58 IST -
Denmark: డెన్మార్క్‌లో డ్రోన్ల కలకలం – విమానాశ్రయాల వద్ద అలర్ట్
డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెన్మార్క్ రక్షణ మంత్రి ట్రోయిల్స్ లుండ్ పోల్సెన్ స్పందిస్తూ, ఇది తలపెట్టిన చర్యగా అనిపిస్తోందన్నారు.
Date : 25-09-2025 - 3:47 IST -
Paracetamol: గర్భిణీలు పారాసెటమాల్ వాడకూడదా? డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే?
పారాసెటమాల్ వల్ల ఆటిజం వస్తుందని FDA ఇంతవరకు ఎలాంటి హెచ్చరికనూ జారీ చేయలేదు. ట్రంప్ వాదనను పూర్తిగా నిరూపించడానికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని FDA స్పష్టం చేసింది.
Date : 23-09-2025 - 5:55 IST -
H1B Visa: H-1B వీసా ఫీజులో వారికీ మినహాయింపు..?
H1B Visa: ప్రస్తుతం అమెరికాలో సుమారు 7 లక్షల H-1B వీసా హోల్డర్లు ఉన్నారు. వీరిలో 60 శాతం మంది ఐటీ రంగానికి చెందినవారే. అదనంగా, సగం మిలియన్కు పైగా ఆధారితులు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం 65,000 కొత్త H-1B వీసాలు
Date : 23-09-2025 - 1:23 IST -
Hanuman Idol Controversy in USA: టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై సెనేటర్ తీవ్ర విమర్శలు
అమెరికా రాజ్యాంగం ద్వారా అందిన అన్ని మతాల ఆచరణ స్వేచ్ఛను గుర్తుచేసిన నెటిజన్లు, హనుమాన్ విగ్రహం యాక్సెప్టెన్స్‌కి సంబంధించిన వారి అభిప్రాయాలను అంగీకరించేలా రిప్లై ఇచ్చారు.
Date : 23-09-2025 - 12:47 IST -
H-1B Visas: హెచ్-1బీ వీసాల స్పాన్సర్‌షిప్‌లో అగ్రగామిగా అమెజాన్!
భారతీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా (951) వంటివి కూడా ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచాయి. సంప్రదాయబద్ధంగా హెచ్-1బీ వీసాలను ఎక్కువగా స్పాన్సర్ చేసే భారతీయ ఐటీ కంపెనీల సంఖ్య ఈసారి కాస్త తగ్గింది.
Date : 22-09-2025 - 4:30 IST -
Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి
పాకిస్థాన్ ప్రభుత్వం సైన్యం "కౌంటర్ టెర్రరిజం" పేరుతో ఈ ప్రాంతాల్లో కొంతకాలంగా దాడులు చేస్తోంది. కానీ వాస్తవానికి ఉగ్రవాదులను అణచివేయడం కంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించే సాధారణ ప్రజలపైనే ఎక్కువగా ఈ దాడులు
Date : 22-09-2025 - 4:00 IST -
Netanyahu Statement: ఇకపై పాలస్తీనా దేశం ఉండదు : నెతన్యాహు హెచ్చరిక
ఇకపై జోర్డాన్ నది పశ్చిమ తీరంలో పాలస్తీనా రాజ్యం ఉండదని, తమ దేశం మధ్యలో ఉగ్రవాదులకు స్థానం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
Date : 22-09-2025 - 12:50 IST -
H-1B Visa Fee : వీసా ఫీజు పెంపుపై గందరగోళం.. ఆగిన పెళ్లిళ్లు
H-1B Visa Fee : అమెరికా ప్రభుత్వం తీసుకున్న H-1B వీసా ఫీజు పెంపు నిర్ణయం అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ జీవితాల్లో గందరగోళ పరిస్థితులను సృష్టించింది. నిన్న ఈ వార్త బయటకు రావడంతో అమెరికాలో పనిచేస్తున్న అనేక మంది భారతీయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు
Date : 21-09-2025 - 9:02 IST -
Donald Trump: “ఏడు యుద్ధాలు ఆపాను… నోబెల్ ఇవ్వాల్సిందే” – ట్రంప్ ఘనంగా
భారత్–పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను కూడా తానే చల్లబరిచానని గతంలో పేర్కొన్న ట్రంప్, తాజాగా మరోసారి ఇదే వ్యాఖ్యలు పునరావృతం చేశారు.
Date : 21-09-2025 - 8:37 IST -
H-1B Visa Fees : H-1B వీసా ఫీజు పెంపు.. వీరికి మినహాయింపు
H-1B Visa Fees : తాజాగా కొన్ని మినహాయింపులు ప్రకటించడం వల్ల కొంత ఊరట లభించింది. ప్రస్తుతం H-1B వీసా కలిగిన వారు, అమెరికాలో కొనసాగుతున్నవారికి ఈ కొత్త ఫీజు భారం పడదు
Date : 21-09-2025 - 6:30 IST -
H-1B Visa Fee Hike: హెచ్-1బి వీసా ఫీజు పెంపు.. భారతదేశానికి ప్రయోజనమా??
ఐటీ పరిశ్రమల సంస్థ నాస్కామ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ హెచ్-1బి వీసా దరఖాస్తు ఫీజును $1 లక్షకు పెంచడం భారతీయ సాంకేతిక సేవా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది.
Date : 20-09-2025 - 8:30 IST -
Cyber Attack on Airports : విమాన సర్వీసులపై ఎఫెక్ట్
Cyber Attack on Airports : లండన్, బ్రస్సెల్స్, బెర్లిన్ వంటి కీలక ఎయిర్‌పోర్టుల చెకింగ్ వ్యవస్థలను హ్యాక్ చేయడం వల్ల అక్కడి నుంచి బయలుదేరే అంతర్జాతీయ విమాన సర్వీసులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి
Date : 20-09-2025 - 5:15 IST -
Green Card : ఇక గ్రీన్ కార్డు అనేది మరచిపోవాల్సిందేనా..?
Green Card : ఈ కొత్త నిబంధనలు అమెరికాలో ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించడం కంటే వారిని దూరం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాలు స్కిల్డ్ వర్కర్లకు సులభమైన వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ అవకాశాలు ఇస్తున్నాయి
Date : 20-09-2025 - 11:40 IST -
H1B Visa : పనికి రాని వ్యక్తులు అమెరికాకు రావొద్దు.. హోవర్డ్ కామెంట్స్ వైరల్
H1B Visa : H1B అప్లికేషన్ ఫీజులు పెంచిన సమయంలో ఆయన చేసిన "అమెరికన్లనే కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవాలి, పనికి రాని వ్యక్తులు అమెరికాకు రాకూడదు" అన్న వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు గురవుతున్నాయి
Date : 20-09-2025 - 9:55 IST