World
-
Queen Is Laid To Rest: బ్రిటన్ రాణికు తుది వీడ్కోలు
బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగిన ఎలిజబెత్ా2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి.
Date : 19-09-2022 - 11:34 IST -
Swine Fever Case : వణికిస్తోన్న స్వైన్ ఫీవర్…7వేలకు పైగా పందులు బలి..!!
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దక్షిణకొరియా 7,000లకు పైగా పందులను వధించింది
Date : 19-09-2022 - 4:23 IST -
Hijab Row In Iran: మహ్సా అమిని మరణంపై ఆగ్రహాజ్వాలలు…జుట్టు కత్తిరించుకుని మహిళల నిరసన..!!
ఇరాన్ లో హిజాబ్స్ ను వ్యతిరేకించినందుకు పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన 22ఏళ్ల మహ్సా అమినీకి ఆదేశ మహిళలు మద్దతుగా నిలిచారు.
Date : 19-09-2022 - 10:47 IST -
Afghanistan : తాలిబాన్ ప్రభుత్వం కూడా TikTok, Pubg నిషేధిస్తుందట..ఎందుకో తెలుసా?
TikTok, Pubg ఈ యాప్స్ చాలా దేశాల్లో నిషేధించారు. ఇప్పుడు అప్ఘాన్ ప్రభుత్వం కూడా ఈ రెండు యాప్స్ ను నిషేధించాలని నిర్ణియించింది.
Date : 19-09-2022 - 8:48 IST -
Earthquake: తైవాన్ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
తైవాన్ను భారీ భూకంపం వణించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ఆదివారం ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆగ్నేయ తైవాన్‌లోని చిషాంగ్ టౌన్షిప్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. భారీగా ప్రకంపనల కారణంగా రెండంతస్తుల భవనం కూలిపోగా.. ఓ రైలుపట్టాలు తప్పింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు.. ప్రకంపనలు నగరానికి ఉత్తరాన 50 కిల
Date : 18-09-2022 - 6:40 IST -
Putin And Modi: మోదీ బర్త్ డేను ప్రస్తావించిన పుతిన్.. శుభాకాంక్షలు మాత్రం చెప్పలేదు.. ఎందుకంటే?
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా శుక్రవారం ఇండియా- రష్యా ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
Date : 17-09-2022 - 1:22 IST -
China :టెలికాం బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం…దట్టంగా ఎగిసిపడతున్న మంటలు..!!
డ్రాగన్ కంట్రీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఛాంగ్సూనగరంలో ఉన్న ఓ భారీ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Date : 16-09-2022 - 11:32 IST -
China: వచ్చే ఏడాది ఎస్‌సిఒ నిర్వహణకై భారత్‌కు సహకరిస్తాం : జిన్‌పింగ్
వచ్చే ఏడాది షాంఘై సహకార సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 16-09-2022 - 10:27 IST -
Adani 2nd richest : ప్రపంచ కుబేరుల్లో ‘అదానీ’ నంబర్2
ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా ప్రకారం శుక్రవారం అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ సంపద పెరిగింది.
Date : 16-09-2022 - 4:15 IST -
New Omicron:యూకేలో ఒమైక్రోన్ కొత్త వేరియంట్ దడ.. ఇది ఆందోళనకరమైందేనా?
కరోనా మహమ్మారి వెంటాడుతోంది. కొత్త కొత్త వేరియంట్ల అవతారంలో వేధిస్తోంది.
Date : 15-09-2022 - 12:08 IST -
Queen’s Classic Recipe: బ్రిటన్ రాణి.. అమెరికా అధ్యక్షుడికి “క్లాసిక్ స్కోన్ రీసైప్” డెలివరీ.. ఎందుకు.. ఏమిటి?
బ్రిటన్ రాణి ఎలిజబెత్2 తుది శ్వాస విడిచిన నేపథ్యంలో ఆమె జీవిత ఘట్టాలను యావత్ ప్రపంచం నెమరువేసుకుంటోంది.
Date : 12-09-2022 - 9:30 IST -
Ukraine War: ఉక్రెయిన్ నుంచి రష్యా పీచే ముడ్.. చేజారిన కీలక నగరం!!
రష్యాకు మరో పెద్ద షాక్.. ఉక్రెయిన్ లోని ఖార్కివ్ ప్రావిన్స్‌లో ఉన్న కీలక నగరం ఇజియంను రష్యా కోల్పోయింది.
Date : 12-09-2022 - 7:45 IST -
Vampire Skeleton: వామ్మో..తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచి అస్థికలు.. ఎక్కడో తెలుసా?
ఈ భూమి మీద శాస్త్రవేత్తలు ఎన్నో రకాల విషయాలు కనుగొన్నప్పటికీ ఇంకా శాస్త్రవేత్తలకు తెలియని అంతుచిక్కని రహస్యాలు, మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి.
Date : 11-09-2022 - 9:30 IST -
Kohinoor and 4 Items: బ్రిటీషర్లు కొల్లగొట్టిన “పంచ” అద్భుతాలు.. తిరిగి ఇచ్చేది లేదంటున్న తెల్ల దొరలు!!
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ఎట్టకేలకు వందల ఏళ్ల తర్వాత అస్తమించింది. కానీ బ్రిటీష్ వాళ్ళు చేసిన అరాచకాలు..
Date : 11-09-2022 - 8:15 IST -
Charles III is the King:లండన్ కొత్తరాజుగా ప్రమాణం చేసిన ఛార్లెస్-3
లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో అక్సెషన్ కౌన్సిల్ సమక్షాన కింగ్ ఛార్లెస్-3ను బ్రిటన్‌కు కొత్తరాజుగా రాజరికపు అధికారాలు కట్టబెట్టారు.
Date : 10-09-2022 - 4:50 IST -
Queen’s Diamond: ఎలిజిబెత్-2 కు ఖరీదైన వజ్రాభరణం ఎవరు ఇచ్చారో తెలుసా? దీని ప్రత్యేకత ఏమిటంటే?
ఎలిజబెత్ ఈ పేరును మనం వినే ఉంటాం. అయితే ఈ ఎలిజిబెత్ 2 అనేక రకాల విలువైన ఆభరణాలు ఉండగా,
Date : 10-09-2022 - 9:15 IST -
Climate Crisis: మోగుతున్న ప్రమాద ఘంటికలు.. కరుగుతున్న మంచు ఫలకాలు.. అంతరిస్తున్న పగడపు దీవులు!!
భూమిపై ఎక్కువగా ఏదైనా ఉందంటే.. అది నీరే!! మహా సముద్రాలు, సముద్రాల్లో నీరే ఉంది.
Date : 10-09-2022 - 8:30 IST -
Charless III: భావోద్వేగ ప్రసంగం చేసిన చార్లెస్ 3, శనివారం బ్రిటన్ రాజుగా ప్రకటించబడతారు
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తర్వాత, సింహాసనం వెంటనే ఆమె 73 ఏళ్ల కుమారుడు చార్లెస్ 3కి బదిలీ చేయబడింది. అతను ఇకమీదట కింగ్ చార్లెస్ IIIగా పిలువబడతాడు.
Date : 09-09-2022 - 11:26 IST -
KING CHARLES: బ్రిటన్ తర్వాతి రాజుగా ప్రిన్స్ ఛార్లెస్
యునైటెడ్ కింగ్డమ్ను సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన పాలకురాలిగా రికార్డ్ సృష్టించిన క్వీన్ ఎలిజిబెత్ కన్నుమూయడంతో ఇప్పుడు ఆమె వారసుడు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
Date : 09-09-2022 - 12:03 IST -
Queen Elizabeth Is No More: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఇక లేరు
అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు.
Date : 08-09-2022 - 11:20 IST