World
-
First female president Dina Boluarte: పెరూ అధ్యక్షపీఠంపై మహిళ.. దేశాధ్యక్షురాలిగా దినా బొలార్టే
పెరూ అధ్యక్షపీఠంపై తొలిసారి ఓ మహిళ ఆసీనురాలయ్యారు. రాజధాని లిమాలో దినా బొలార్టే (Dina Boluarte) అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకుముందు ఉన్న అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంసన ద్వారా తొలగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే (Dina Boluarte) అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అభిశంసన తర్వాత పెడ్రోను అరెస్టు చేశారు. మెక్సికో ఎంబసీకి వెళ్తున్న స
Date : 08-12-2022 - 2:37 IST -
Spain train crash: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ
స్పెయిన్ (Spain train crash)లో రైలు ప్రమాదం జరిగింది. బార్సిలోనాలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలును మరో ట్రైన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈప్రమాదంలో దాదాపు 155 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయ చర్యలు చేపట్టి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన సమయంలో రైలు వేగం తక్కువగా ఉండడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. స్పెయిన్‌లో రైలు ప్రమాద (Spain t
Date : 07-12-2022 - 10:45 IST -
Iran: ఇరాన్ లో 1,200 మంది విద్యార్థులపై విషప్రయోగం..!
విద్యార్థులు ఆందోళన చేస్తామని ప్రకటించిన తేదీకి ఒక రోజు ముందు ఇరాన్ ప్రభుత్వం వారిపై విషప్రయోగం (Poison) చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
Date : 07-12-2022 - 2:29 IST -
Chinese Yuan Wang 5: హిందూ సముద్ర ప్రాంతంలో చైనా గూఢచార నౌక
చైనా గూఢచార నౌక ‘యువాన్ వాంగ్ 5’ (Yuan Wang 5)హిందూ మహాసముద్రం పరిధిలోకి ప్రవేశించింది. బంగాళాఖాతంలో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు భారత్ ప్రణాళికను ప్రకటించాక ఈ నౌక కనిపించడం కలకలం రేపింది. చైనా బాలిస్టిక్ క్షిపణి, శాటిలైట్ ట్రాకింగ్ షిప్ కదలికలపై భారత నేవీ కన్నేసి ఉంచినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ క్షిపణి పరీక్ష నిర్వహిస్తుందా? లేదా? అనేదాన
Date : 07-12-2022 - 10:27 IST -
Indonesia set to punish: ఇండోనేసియా మరో సంచలన నిర్ణయం
వివాహేతర సంబంధాలు, సహజీవనంపై ఇండోనేసియా (Indonesia) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటినీ నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. కొత్తచట్టం ప్రకారం వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణిస్తారు. ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అలాగే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే (సహజీవనం) ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. ఈ కొత్త చట్టాని(Indonesia set to punish)కి అన్ని పార్టీల
Date : 07-12-2022 - 9:00 IST -
Forbes: ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో భారత్ నుంచి అదానీ సహా ముగ్గురికి చోటు..
ఆసియాలో పెద్ద మొత్తంలో దాతృత్వ కార్యక్రమాలు చేపట్టే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి
Date : 06-12-2022 - 4:33 IST -
Pepsi: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పెప్సి కో..!
అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అయిన పెప్సీ కో కూడా తన కంపెనీ ఉద్యోగులకు( Employees) షాకింగ్ న్యూస్ వెల్లడించింది.
Date : 06-12-2022 - 1:14 IST -
Neura Link: ఎలాన్ మస్క్ ‘న్యూరా లింక్ ప్రయోగాల్లో జంతు మరణాలు
ఎలాన్ మస్క్ (Elon Musk) కు చెందిన వైద్య పరికరాల స్టార్టప్ ‘న్యూరా లింక్’ పెద్ద చిక్కుల్లో పడింది.
Date : 06-12-2022 - 12:29 IST -
Married 20 Young Girls: 20 మందితో వివాహం.. 20 మంది భార్యల్లో కుమార్తె కూడా..!
అమెరికాలోని అరిజోనా ప్రావిన్స్‌లో తనను తాను ప్రవక్తగా చెప్పుకునే వ్యక్తి 20 మంది మహిళలతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Date : 06-12-2022 - 8:25 IST -
Colombia landslide: కొలంబియాలో ఘోర ప్రమాదం.. 34 మంది మృతి
కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది.
Date : 06-12-2022 - 7:55 IST -
Australia PM: ఆస్ట్రేలియా ప్రధానికి రెండోసారి కరోనా
ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనెసే రెండోసారి కరోనా బారినపడ్డారు.
Date : 06-12-2022 - 7:05 IST -
Ukraine war: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడి
రష్యాలోని రెండు వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.
Date : 06-12-2022 - 6:35 IST -
Mount Semeru: బద్ధలైన ‘మౌంట్ సెమేరు’. హెచ్చరికలు జారీ.
స్థానికంగా ఉండే, దేశంలోనే అతి ఎత్తయిన అగ్నిపర్వతం ‘మౌంట్ సెమేరు (Mount Semeru)’ ఆదివారం తెల్లవారుజామున విస్ఫోటనం చెందింది.
Date : 05-12-2022 - 5:00 IST -
World Soil Day: ప్రపంచ మట్టి దినోత్సవం..
భూమి (Earth) పై ఉన్న మనుషుల కంటే ఒక టేబుల్ స్పూన్ మట్టిలో ఎక్కువ జీవకణాలు ఉన్నాయనేది మీకు తెలుసా?
Date : 05-12-2022 - 2:28 IST -
Trump Sensation : అమెరికా రాజ్యాంగాన్ని రద్ధు చేయాలని ట్రంప్ డిమాండ్
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోసాలు జరిగాయంటూ మరోసారి ఆరోపించిన ట్రంప్.
Date : 05-12-2022 - 11:43 IST -
New Pakistan Army chief: పీఓకేపై పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు.. భారత్ కు హెచ్చరికలు
పీఓకే పై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 04-12-2022 - 12:00 IST -
Terror Group ISIS: కాబూల్‌లోని పాక్ ఎంబసీపై దాడి మా పనే.. ప్రకటించిన ఐసిస్
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిపై ఐసిస్ స్పందించింది.
Date : 04-12-2022 - 11:35 IST -
Ukraine Embassies: ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు నెత్తుటి ప్యాకేజీలు
వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాల గత వారం రోజులుగా జంతువులు కళ్లు, రక్తంతో కూడిన ప్యాకేజీలను రష్యా పంపుతుంది.
Date : 04-12-2022 - 6:55 IST -
Afghanistan: కొరడాతో మహిళను బహిరంగంగా కొట్టిన తాలిబాన్లు.. వీడియో.!
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల క్రూరత్వం గురించి చాలా వార్తలు వచ్చాయి.
Date : 04-12-2022 - 6:35 IST -
Attack in Pakistan’s embassy: వాకింగ్ చేస్తున్న పాకిస్థాన్ రాయబారిపై హత్యాయత్నం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది.
Date : 03-12-2022 - 1:29 IST