World
-
America : రోడ్డు ప్రమాదంలో TANA బోర్డు డైరెక్టర్ భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి..!!
అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు అక్కడిక్కడే మరణించారు.
Date : 27-09-2022 - 9:15 IST -
US Warns Russia:తీవ్ర పరిణామాలు ఉంటాయ్.. రష్యాకు అమెరికా హెచ్చరిక
రష్యాకు అమెరికా తీవ్ర హెచ్చరిక పంపింది. ఉక్రెయిన్ పై అణ్వాయుధాలను ఉపయోగిస్తే కనుక నిర్ణయాత్మకంగా అమెరికా స్పందిస్తుందని తేల్చి చెప్పింది.
Date : 26-09-2022 - 2:09 IST -
Bangladesh Boat Accident: బంగ్లాదేశ్ లో బోటు ప్రమాదం.. 23మందికిపైగా ప్రయాణికులు గల్లంతు
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర పంచగఢ్ జిల్లాలో ప్యాసింజర్ బోటు మునిగిన ఘటనలో 23 మందికిపైగా గల్లంతయ్యారు.. ఇప్పటి వరకు వెలికి తీసిన మృతదేహాల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారని, గల్లంతైన వారికి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ఎంతమంది గల్లంతయ్యారన్న స్పష్టమైన సమాచారం లేదన్న అధికారులు.. ప్రమాద సమయంలో బోటులో 70 మందికిపైగా ప్రయాణికుల
Date : 25-09-2022 - 8:07 IST -
Viral Video: ఆవుతో యుద్ధానికి దిగిన చిరుత.. గెలుపు ఎవరిదంటే?
సాధారణంగా వేటాడే జంతువులు అనగానే మనకు పులి,సింహం, చిరుత పులి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇవి జంతువులను వేటాడి తినడంలో ఎంతో తెలివి ప్రదర్శిస్తూ ఉంటాయి. మాటు వేసి వేటాడటంలో వాటికి అవే సాటి అని చెప్పవచ్చు.
Date : 25-09-2022 - 10:23 IST -
Cyclone Fiona: ఫియోనా తుఫాను కెనడియన్ చరిత్రలో అత్యంత తీవ్రమైన తుఫానులలో ఒకటిగా మారే ప్రమాదం ఉంది
ఫియోనా తుఫాను శుక్రవారం భారీ వర్షం మరియు బలమైన గాలులతో అట్లాంటిక్ ద్వీపం బెర్ముడాను తాకింది. తూర్పు కెనడా వైపు వెళ్లింది. ఇది కెనడియన్ చరిత్రలో అత్యంత తీవ్రమైన తుఫానులలో ఒకటిగా మారే ప్రమాదం ఉంది. శక్తివంతమైన ఫియోనా తూర్పు కెనడాకు హరికేన్-శక్తి గాలులను తీసుకువచ్చింది. కెనడా అధికారులు నోవా స్కోటియా మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపంలో అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. తీరం
Date : 25-09-2022 - 10:20 IST -
Military Coup in China: “జిన్‌పింగ్ పై చైనా ఆర్మీ తిరుగుబాటు” అంటూ సోషల్ మీడియాలో వదంతుల వెల్లువ!!
శాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఉజ్బెకిస్థాన్ కు జిన్ పింగ్ వెళ్ళగానే .. ఆయనకి వ్యతిరేకంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తీర్మానం చేసిందా?
Date : 25-09-2022 - 10:00 IST -
Rocket To Moon: ఆర్టెమిస్-1 ప్రయోగం మూడోసారీ వాయిదా? కొత్త డేట్ అక్టోబరు 2.. అది మిస్సయితే నవంబర్లోనే!
చంద్రుడిపైకి మనిషిని పంపే నాసా మిషన్ లో భాగమే ఆర్టెమిస్-1. చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది.
Date : 25-09-2022 - 6:10 IST -
Global Recession: మళ్లీ ఆర్థిక అనిశ్చితి తప్పదా..?
మరో ఆర్ధిక సంక్షోభానికి ఘంటికలు మోగుతున్నాయా ? అంటే ఇపుడు వివిధ దేశాల ఆర్ధిక పరిస్థితులు చూస్తుంటే అదే నిజమని తెలుస్తోంది.
Date : 23-09-2022 - 11:18 IST -
Russia: రాకెట్ లా రష్యా విమాన చార్జీలు, అణుయుద్ధ భయం
రష్యా నుంచి వెళ్లే విమానాల ఛార్జీలు రాకెట్ వేగంతో పెరిగిపోతున్నాయి. విమాన ప్రయాణానికి టిక్కెట్లు దొరకడం లేదు. అదనపు దళాలతో
Date : 23-09-2022 - 5:31 IST -
Saudi Gold Deposits: మదీనాలో భారీగా బంగారం రాగి నిక్షేపాలు: సౌదీ కీలక ప్రకటన
సౌదీ అరేబియా ని ముస్లింల అత్యంత పవిత్ర నగరంగా చెబుతూ ఉంటారు. అక్కడ ఉండే ముస్లింలు అక్కడి
Date : 23-09-2022 - 4:05 IST -
PM Modi: మోడీ, పోప్‌లతో కమిటీపై `ఐకాస`లో మెక్సికో ప్రతిపాదన
రష్యా, ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతికి మధ్యవర్తిత్వం వహించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితికి మెక్సికో ప్రతిపాదించింది.
Date : 23-09-2022 - 3:16 IST -
American Organization : ప్రపంచవ్యాప్తంగా హిందువులపై దాడులు-పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయ్..!!
అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులపై పెరుగుతున్న దాడులపై అమెరికాకు చెందిన ఓ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Date : 23-09-2022 - 6:01 IST -
Pakistan: పాకిస్థాన్ లో హిందూ మహిళపై దాడి..!!
పాకిస్థాన్ లో హిందూమహిళలపై దాడి తీవ్ర ఉద్రికత్తకు దారి తీసింది. దొంగతనం చేసిందన్న నేపంతో మహిళపై దాడి చేశారు.
Date : 23-09-2022 - 5:45 IST -
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం..!!
వరుస భూకంపాల పలు దేశాలను బెంబేలెత్తిస్తున్నాయి. తైవాన్, మెక్సీకోలో గత వారం రోజులుగా భూకంపాలు వస్తున్నాయి.
Date : 23-09-2022 - 5:36 IST -
Whales: నిస్సహాయంగా 230 తిమింగలాలు.. అసలేం జరిగిందంటే?
భూమి మీద ఇప్పటికే ఎన్నో రకాల జీవులు అంతరించిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కొన్ని జీవులు
Date : 22-09-2022 - 6:40 IST -
Hindu Temple: హిందూ దేవాలయం వెలుపల ‘అల్లాహు అక్బర్’ నినాదాలు…ఎక్కడో తెలుసా..?
ఇంగ్లండ్ లోని స్మెత్ విక్ లోని హిందూ దేవాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. దాదాపు 2వందల మంది ముస్లింలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Date : 21-09-2022 - 9:03 IST -
Hunger Death: పేదలపై హంగర్ స్ట్రైక్ : ప్రతి 4 సెకన్లకు ఒకరు ఆకలితో చనిపోతున్నారట!!
ఆటవిక యుగం పోయింది. ఆధునిక యుగం వచ్చింది. అయినా ఆకలి చావులు ఆగడం లేదు. ఆకలి కేకలు ఆగడం లేదు.
Date : 21-09-2022 - 8:30 IST -
Iran: ఇరాన్ లో హిజాబ్ రగడ…ముగ్గురు అనుమానస్పద మృతి..!!
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేకంగా ఆందోళలను మరింత తీవ్రతరం అయ్యాయి.
Date : 21-09-2022 - 8:09 IST -
Myanmar : బౌద్ధ విహార పాఠశాలపై సైన్యం కాల్పలు.. 13 మంది చిన్నారులు మృతి..!!
మయన్మార్ లో దారుణం జరిగింది. బౌద్ధవిహారంలోని పాఠశాలపై మయన్మార్ సైన్యం హెలికాప్టర్ల ద్వారా కాల్పులు జరిపింది.
Date : 20-09-2022 - 7:09 IST -
Earthquake : భారీ భూకంపం…రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదు..!!
మెక్సికోలో అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది.
Date : 20-09-2022 - 5:24 IST