World
-
Children Found Alive: మృత్యుంజయులు.. విమానం కూలిన 40 రోజుల తర్వాత సజీవంగా చిన్నారులు
లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలో మే 1న విమానం కూలిన ఐదు వారాల తర్వాత నలుగురు పిల్లలు సజీవంగా (Children Found Alive) దొరికారు.
Published Date - 12:15 PM, Sat - 10 June 23 -
Boris Johnson: బ్రేకింగ్.. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా
పార్టీగేట్ కుంభకోణంపై పార్లమెంటరీ కమిటీ విచారణ నివేదిక తర్వాత బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Published Date - 09:46 AM, Sat - 10 June 23 -
US Nuclear Secrets : అమెరికా అణ్వాయుధ రహస్య పత్రాలను అపహరించిన ట్రంప్.. ఛార్జ్ షీట్ లో సంచలన ఆరోపణలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాఖలైన 49 పేజీల ఛార్జ్ షీట్ లో సంచలన ఆరోపణలు చేశారు. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోయాక.. 2021 సంవత్సరంలో వైట్ హౌస్ నుంచి వెళ్లే టైంలో తనతో పాటు అత్యంత రహస్యమైన అణ్వాయుధ రహస్య పత్రాలను(US Nuclear Secrets) తీసుకెళ్లారనే అభియోగాలను ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
Published Date - 07:33 AM, Sat - 10 June 23 -
Breast Milk Coffee : తల్లి పాలతో కాఫీ.. స్పెషల్ ప్లాన్స్ ప్రకటించిన కేఫ్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిదే
రష్యాలోని పెర్మ్ నగరంలో కాఫీ స్మైల్ అనే కేఫ్(Café) ఉంది. ఈ కేఫ్ పేరు ప్రస్తుతం రష్యాలోని సోషల్ మీడియాలో మారుమోగుతుంది.
Published Date - 09:30 PM, Fri - 9 June 23 -
China Spy Base In Cuba : అమెరికాకు చెక్.. క్యూబాలో చైనా స్పై బేస్ ?
China Spy Base In Cuba : అమెరికా ఆగడాలకు చెక్ పెట్టేందుకు చైనా కొత్త స్కెచ్ వేసింది.. తన బార్డర్స్ కు దగ్గరున్న దక్షిణ కొరియా, తైవాన్, జపాన్ లలో అమెరికా సైన్యం యాక్టివిటీకి ఆన్సర్ ఇచ్చేలా అదే విధమైన ఒక ప్లాన్ వేసింది.. ఇందులో భాగంగా అమెరికా పక్కనే ఉండే కమ్యూనిస్టు దేశం క్యూబాలో గూఢచారి స్థావరాన్ని (స్పై బేస్) ఏర్పాటు చేయబోతోంది.
Published Date - 08:30 AM, Fri - 9 June 23 -
Donald Trump : గవర్నమెంట్ సీక్రెట్ డాక్యుమెంట్లను ట్రంప్ దాచారా? కోర్టు సమన్లు
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ న్యాయ వివాదాల ఉచ్చు బిగుస్తోంది. నిన్నమొన్నటి దాకా లైంగిక వేధింపుల కేసులలో కోర్టు మెట్లు ఎక్కిన ఆయన .. ఇప్పుడు గవర్నమెంట్ సీక్రెట్ డాక్యుమెంట్లను తీసుకెళ్లి ఇంట్లో దాచిన కేసును ఎదుర్కొంటున్నారు.
Published Date - 06:41 AM, Fri - 9 June 23 -
Italian MP: పార్లమెంట్లో బిడ్డకు పాలిచ్చిన మహిళా ఎంపీ.. వీడియో వైరల్..!
ఇటలీ పార్లమెంట్లో బుధవారం (జూన్ 7) తొలిసారిగా ఓ మహిళా ఎంపీ (Italian MP) చిన్నారికి పాలు ఇచ్చారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇటాలియన్ మహిళా ఎంపీ (Italian MP) గిల్డా స్పోర్టియెల్లో ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో తన కొడుకు ఫెడెరికోకు పాలిచ్చారు.
Published Date - 06:15 AM, Fri - 9 June 23 -
Roosevelt Hotel: 100 సంవత్సరాల చరిత్ర గల హోటల్‌ను లీజ్ కు ఇచ్చేసిన పాకిస్థాన్.. ఈ హోటల్ ప్రత్యేకతలు ఇవే..!
పాకిస్థాన్ న్యూయార్క్‌లోని ప్రముఖ రూజ్వెల్ట్ (Roosevelt Hotel) హోటల్‌ను మూడేళ్లపాటు అద్దెకు ఇచ్చింది.
Published Date - 12:31 PM, Thu - 8 June 23 -
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది చిన్నారులతో సహా 25 మంది మృతి
ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. మినీ బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు, 12 మంది మహిళలు సహా 25 మంది మృతి చెందారు.
Published Date - 08:12 AM, Thu - 8 June 23 -
Kakhovka Incident: ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ కు మరో ముప్పు.. మునిగిన ఖెర్సన్ నగరం
దక్షిణ ఉక్రెయిన్‌లో ఒక ప్రధాన జలవిద్యుత్ డ్యామ్ (కఖోవ్కా) కూలిపోవడంతో (Kakhovka Incident) వందలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది.
Published Date - 07:56 AM, Thu - 8 June 23 -
Narendra Modi : ప్రధాని మోదీకి అమెరికాలో దక్కనున్న అరుదైన గౌరవం.. తొలి భారత ప్రధానిగా రికార్డు
అమెరికా(America)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. అక్కడి చట్టసభల్లో రెండోసారి ప్రసంగించనున్న భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.
Published Date - 09:30 PM, Wed - 7 June 23 -
Expensive City: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏదో తెలుసా.. అక్కడ ప్రతిదీ ఖరీదైనదే?
ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులు నివసించడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ నిలిచింది. అయితే గతంలో ఈ స్థానంలో ఉన్న హాంకాంగ్ రెండవ స
Published Date - 05:50 PM, Wed - 7 June 23 -
13 Dead: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
బంగ్లాదేశ్‌లోని దక్షిణ సుర్మా ఉపజిల్లాలోని నజీర్ బజార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి (13 Dead) చెందారు.
Published Date - 12:42 PM, Wed - 7 June 23 -
Mexico: మెక్సికోలో కలకలం.. బ్యాగులో ముక్కలు ముక్కలుగా మరో ఎనిమిది మృతదేహాలు
గత వారం మెక్సికో (Mexico)లో 45 బ్యాగుల మానవ శరీర భాగాలు కనుగొనబడ్డాయి. అనంతరం గల్లంతైన వారి కోసం పోలీసులు అన్వేషణలో నిమగ్నమయ్యారు.
Published Date - 08:44 AM, Wed - 7 June 23 -
Shooting: అమెరికాలో మరోసారి తుపాకీల మోత.. ఏడుగురికి గాయాలు
అమెరికాలోని వర్జీనియా ప్రావిన్స్‌లోని రిచ్మండ్లోని కామన్వెల్త్ యూనివర్సిటీ సమీపంలో కాల్పుల (Shooting) ఘటన చోటుచేసుకుంది.
Published Date - 07:35 AM, Wed - 7 June 23 -
USA : భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై అమెరికా మరోసారి ప్రశంసలు.. ఢిల్లీ వెళ్లి చూడండంటూ కితాబు..
సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో.. భారత్‌లో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఉందా అన్న ప్రశ్నకు శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహామండలి సమన్వయకర్త జాన్ కెర్బీ(John Kirby) మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 09:45 PM, Tue - 6 June 23 -
Russia-Ukraine war: పాపం ఉక్రెయిన్..! నోవా కఖోవ్కా డ్యామ్ పేల్చివేత.. రష్యా పనేనన్న జెలెన్ స్కీ.. అంతలేదన్న రష్యా
ఉక్రెయిన్(Ukraine)లో రష్యా(Russia) ఆక్రమించుకున్న సిటీలోని నోవా కఖోవ్కా డ్యామ్(Nova Kakhovka Dam)ను పేల్చివేశారు.
Published Date - 09:30 PM, Tue - 6 June 23 -
Prince Harry: మొదటిసారి ఆ విషయంపై కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ.. అసలేం జరిగిందంటే?
గతంలో ఎన్నడూ లేనివిధంగా బ్రిటన్ రాజ కుటుంబంలో ఒక ఊహించని చరిత్రలోనే ఒక కొత్త చోటు చేసుకుంది. దాదాపు 130 ఏళ్లలో మొదటిసారిగా ఈ రాజ కుటుంబానికి
Published Date - 05:04 PM, Tue - 6 June 23 -
Putin Fake Message: రష్యా రేడియో స్టేషన్లు హ్యాక్.. పుతిన్ పేరిట ఫేక్ మెసేజ్
రష్యా దేశంలోని పలు రేడియో స్టేషన్లను హ్యాక్ చేసి, వాటిలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫేక్ స్పీచ్‌ల (Putin Fake Message)ను ప్లే చేశారని రష్యా సోమవారం ఆరోపించింది.
Published Date - 06:34 AM, Tue - 6 June 23 -
India-US: భారత్ లో యుద్ధ విమానాల ఇంజిన్ తయారీ.. నేడు కీలక ఒప్పందం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌ల మధ్య సోమవారం జరగనున్న భేటీ పలు అంశాల్లో అత్యంత కీలకం కానుంది.
Published Date - 07:17 AM, Mon - 5 June 23