World
-
China Youth: వామ్మో.. పెళ్లా.. పెళ్లి వద్దంటున్న చైనా యువకులు, కారణమిదే
గృహహింస కేసుల పరంపర నేపథ్యంలో చైనాలోని యువకులు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు.
Date : 04-07-2023 - 3:22 IST -
Pakistan: IMF నాల్గవ అతిపెద్ద రుణగ్రహీతగా పాకిస్థాన్.. మొదటి మూడు స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయంటే..?
Pakistan: అంతర్జాతీయ ద్రవ్య నిధికి సంబంధించి పాకిస్థాన్ (Pakistan) నాల్గవ అతిపెద్ద రుణగ్రహీతగా అవతరించింది. IMF నుండి మూడు బిలియన్ డాలర్ల రుణాన్ని పాకిస్తాన్ ఆమోదించింది. అయితే, ప్రపంచ రుణదాతతో ఇది తదుపరి తొమ్మిది నెలల పాటు స్టాండ్‌బై మోడ్‌లో ఉంది. అనేక రౌండ్ల చర్చల తర్వాత IMF 3 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీని తర్వాత ఇది IMF అతిపెద్ద రుణగ్రహీతగా మారింది. పాకిస
Date : 04-07-2023 - 12:17 IST -
Guru Purnima: టెక్సాస్‌లో భగవద్గీతను పఠించిన 10 వేల మంది వ్యక్తులు.. వీడియో వైరల్
గురు పూర్ణిమ (Guru Purnima) సందర్భంగా టెక్సాస్‌లోని అలెన్ ఈస్ట్ సెంటర్‌లో నాలుగు నుండి 84 సంవత్సరాల వయస్సు గల 10,000 మంది వ్యక్తులు భగవద్గీత పఠించడానికి సమావేశమయ్యారు.
Date : 04-07-2023 - 11:50 IST -
Shooting In Philadelphia: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి
ఫిలడెల్ఫియాలో కాల్పుల (Shooting In Philadelphia) ఘటన జరిగింది. జూలై 3 రాత్రి జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
Date : 04-07-2023 - 8:25 IST -
Indian Consulate: శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌కు నిప్పు పెట్టే ప్రయత్నం చేసిన ఖలిస్థానీ మద్దతుదారులు
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ (Indian Consulate) వద్ద ఖలిస్తాన్ మద్దతుదారులు నిప్పు పెట్టే ప్రయత్నాన్ని అమెరికా ఆదివారం (జూలై 2) తీవ్రంగా ఖండించింది.
Date : 04-07-2023 - 7:48 IST -
Pak Woman: కొంపముంచిన పబ్జీ.. ప్రేమికుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి భారత్ కి వచ్చిన పాకిస్థాన్ మహిళ..!
PUBG ఆడుతున్నప్పుడు ఒక పాకిస్థానీ మహిళ (Pak Woman) భారతీయ అబ్బాయితో ప్రేమలో పడింది. దీని తర్వాత యువకుడి కోసం ఆమె తన నలుగురు పిల్లలతో గ్రేటర్ నోయిడాకు చేరుకుంది.
Date : 04-07-2023 - 6:56 IST -
Jack Ma: పాకిస్థాన్ లో జాక్ మా సీక్రెట్ పర్యటన
చైనీస్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా అనూహ్యంగా పాకిస్థాన్‌లో పర్యటించడం ఆసక్తి రేపుతోంది. జూన్ 29న జాక్ మా లాహోర్‌కు
Date : 03-07-2023 - 9:11 IST -
Platypus: భూమిపై మరో కొత్త జీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా?
భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మనకు తెలిసిన జీవులు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రకరకాల
Date : 02-07-2023 - 3:26 IST -
Car Rams Mayor House : మేయర్ ఇంటిపై కారుతో ఆత్మాహుతి దాడి.. ఏమైందంటే ?
పారిస్‌లోని ఒక పట్టణ మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ ఇంట్లోకి నిరసనకారులు కారుతో దూసుకెళ్లారు.
Date : 02-07-2023 - 1:53 IST -
Zelensky: రష్యాతో యుద్ధం ముగింపు చర్చలకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందా..? జెలెన్‌స్కీ ఏమన్నాడంటే..?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ (Zelensky) స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్‌తో సంయుక్త విలేకరుల సమావేశంలో కీవ్‌లోని ప్రభుత్వం ఉక్రెయిన్‌లో వివాదానికి ముగింపు పలికేందుకు చర్చలు జరపడానికి సిద్ధంగా ఉండవచ్చని చెప్పారు.
Date : 02-07-2023 - 12:41 IST -
Global Layoffs: 6 నెలల్లోనే 2.12 లక్షల మంది ఉద్యోగాలు కట్.. తొలగింపులకు కారణం ఏంటంటే..?
2023 సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 2.12 లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను (Global Layoffs) కోల్పోయారు.
Date : 02-07-2023 - 10:08 IST -
Planes Collide: కొలంబియాలో ఘోర ప్రమాదం.. గాల్లో విమానాలు ఢీ.. ఇద్దరు మృతి.. వీడియో
సౌత్ అమెరికాలోని కొలంబియాలోని విలావిసెన్సియోలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ శిక్షణ సమయంలో కొలంబియా ఎయిర్ ఫోర్స్ విమానాలు గాలిలో ఢీకొనడం (Planes Collide)తో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
Date : 02-07-2023 - 9:20 IST -
China Travel Agency: బంపరాఫర్.. పిల్లల్ని కంటే రూ. 5. 66 లక్షలు ఇవ్వనున్న చైనా ట్రావెల్ ఏజెన్సీ
చైనాలోని ఓ ట్రావెల్ కంపెనీ (China Travel Agency) తన ఉద్యోగుల కోసం అత్యంత ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది.
Date : 02-07-2023 - 8:25 IST -
Elon Musk: ట్విట్టర్ యూజర్లకు బిగ్ షాక్.. పరిమితులు విధిస్తూ మస్క్ షాకింగ్ ట్వీట్..!
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) శనివారం (జూలై 1) ఒక రోజులో వినియోగదారులు చదవగలిగే ట్వీట్ల సంఖ్యకు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు.
Date : 02-07-2023 - 6:22 IST -
France: ఫ్రాన్స్‌లో హింసాకాండ.. 1100 మంది అరెస్టు.. కారణమిదే..?
పోలీసుల కాల్పుల్లో మైనర్ బాలుడు మరణించిన తర్వాత ఫ్రాన్స్ (France)లో మొదలైన హింసాకాండ ఆగడం లేదు.
Date : 01-07-2023 - 8:55 IST -
UK Recognised Crypto : క్రిప్టో కరెన్సీకి యూకే ఆమోదం.. కొత్త చట్టానికి కింగ్ గ్రీన్ సిగ్నల్
UK Recognised Crypto : యునైటెడ్ కింగ్ డమ్ (UK) కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 01-07-2023 - 2:37 IST -
Explosives-Obama Home : ఒబామా ఇంటి దగ్గర బాంబుల కలకలం.. ఒకరి అరెస్ట్
Explosives-Obama Home : వాషింగ్టన్ లోని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో తిరుగుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
Date : 01-07-2023 - 1:21 IST -
Powerful Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం.. జనం బెంబేలు
ఇండోనేషియాలోని పశ్చిమ ప్రావిన్స్ యోగ్యకార్తాలో 6.0 తీవ్రతతో భారీ భూకంపం(Powerful Earthquake) సంభవించింది. దీంతో డజన్ల కొద్దీ ఇళ్ళు దెబ్బతిన్నాయి. భూకంప ప్రకంపనలు యోగ్యకార్తా ప్రావిన్స్ సమీపంలోని సెంట్రల్ జావా, తూర్పు జావా ప్రావిన్సులలో కూడా కనిపించాయి. ఒకసారి భూకంపం వచ్చిన తర్వాత.. మరో ఐదుసార్లు భూమి కుదుపులకు గురైనట్లు ఫీలింగ్ కలిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూప్రకంపనల(Powe
Date : 01-07-2023 - 8:25 IST -
48 People Died : దెయ్యం ట్రక్కు బీభత్సం.. 48 మంది మృతి
కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 48 మంది(48 Died) మరణించారు.
Date : 01-07-2023 - 8:04 IST -
Mexico: మెక్సికోలో విషాదం.. 100 మంది మృతి.. కారణమిదే..?
మెక్సికో (Mexico) దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ (122 ఫారెన్‌హీట్) వరకు పెరగడంతో గత రెండు వారాలుగా మెక్సికోలో వేడి కారణంగా కనీసం 100 మంది మరణించారు.
Date : 30-06-2023 - 11:52 IST