World
-
BRICS Summit: బ్రిక్స్ సదస్సు కోసం నేడు దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ..!
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో మంగళవారం నుంచి బ్రిక్స్ సదస్సు (BRICS Summit) ప్రారంభం కానుంది. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లనున్నారు.
Date : 22-08-2023 - 6:27 IST -
2024 US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుడు
వచ్చే ఏడాది 2024లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి భారత-అమెరికన్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు
Date : 20-08-2023 - 4:45 IST -
Imran Can Be Poisoned : నా భర్తపై విష ప్రయోగం జరగొచ్చు.. ఇంటి ఫుడ్ కు పర్మిషన్ ఇవ్వండి : ఇమ్రాన్ భార్య
Imran Can Be Poisoned : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై విషప్రయోగం జరిగే అవకాశం ఉందని ఆయన భార్య బుష్రా బీబీ (49) ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 20-08-2023 - 11:24 IST -
Luna 25: రష్యా మూన్ మిషన్ ఫెయిల్.. ల్యాండర్లో సమస్యలు ?
Luna 25: చంద్రుడి దక్షిణ ధృవం.. ఇప్పుడు రష్యా, ఇండియా రెండు దేశాల టార్గెట్ ఇదే.. మన ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది.
Date : 20-08-2023 - 8:36 IST -
Bus Fire: రన్నింగ్ బస్సులో మంటలు.. 20 మంది మృతి
పాకిస్థాన్ (Pakistan)లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ప్రావిన్స్‌లోని పిండి భట్టియాన్ (Pindi Bhattian) నగరంలో బస్సులో మంటలు (Bus Fire) చెలరేగాయి.
Date : 20-08-2023 - 7:42 IST -
Vivek Plan Vs Ukraine War : అక్కడ రష్యాను ఓడించకుండానే.. అమెరికాను గెలిపిస్తా : వివేక్
Vivek Plan Vs Ukraine War : రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తన దగరున్న ప్లాన్ ను అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో ఉన్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి వెల్లడించారు.
Date : 19-08-2023 - 4:50 IST -
Pig Kidney: వైద్య చరిత్రలో అద్భుతం.. మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు
పంది కిడ్నీ ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు వ్యక్తి శరీరంలో సాధారణంగా పనిచేస్తుంది.
Date : 19-08-2023 - 11:54 IST -
F-16 Fighters To Ukraine : రష్యాతో అమెరికా కోల్డ్ వార్.. ఉక్రెయిన్ కు F-16 యుద్ధ విమానాలు
F-16 Fighters To Ukraine : ఉక్రెయిన్ కు F-16 యుద్ధ విమానాలను (ఫైటర్ జెట్స్) ఏ దేశమైన అందిస్తే రష్యా ఊరుకుంటుందా ?
Date : 19-08-2023 - 9:06 IST -
New Covid Variant: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ ముప్పు తప్పదా..? డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..!
దేశంలో, ప్రపంచంలో కరోనా గురించి చర్చలు మరోసారి తీవ్రమయ్యాయి. వాస్తవానికి ఈసారి కరోనా BA.2.86 మరొక కొత్త వేరియంట్ (New Covid Variant) చర్చనీయాంశంగా మారింది.
Date : 19-08-2023 - 6:46 IST -
Belarus Nuclear Weapons : ఓవర్ యాక్షన్ చేస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.. నాటోకు బెలారస్ వార్నింగ్
Belarus Nuclear Weapons : తమ దేశ సరిహద్దుల్లో నాటో (NATO) సైన్యాలు ఓవర్ యాక్షన్ చేస్తే అణ్వాయుధాలను ప్రయోగించడానికీ సిద్ధమేనని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ప్రకటించారు.
Date : 18-08-2023 - 5:36 IST -
Musk-Vivek Ramaswamy : భారత అభ్యర్థికి మస్క్ సపోర్ట్.. అమెరికా ప్రెసిడెంట్ రేసులో కీలక మలుపు
Musk-Vivek Ramaswamy : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామిని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసించారు.
Date : 18-08-2023 - 4:38 IST -
Bio Weapons On Trump : విషంతో ట్రంప్ కు లెటర్.. 55 ఏళ్ల మహిళకు 22 ఏళ్ల జైలుశిక్ష
Bio Weapons On Trump : ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని హెచ్చరిస్తూ 2020 సెప్టెంబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కు ఒక లేఖ వచ్చింది. అది మామూలు లేఖ కాదు.. విషపూరిత లేఖ !!
Date : 18-08-2023 - 1:40 IST -
British Museum: బ్రిటన్ లోని మ్యూజియంలో విలువైన చారిత్రక వస్తువులు చోరీ
వందల ఏళ్ల చరిత్రను భద్రపరిచిన బ్రిటన్ లోని మ్యూజియం (British Museum) నుంచి ఎన్నో విలువైన చారిత్రక వస్తువులు చోరీకి గురయ్యాయి.
Date : 18-08-2023 - 8:56 IST -
Pilot Dies In Bathroom: విమానం గాల్లో ఉండగానే బాత్రూమ్లో కుప్పకూలిన పైలట్.. ఫ్లైట్ లో 271 మంది ప్రయాణికులు..!
మియామీ నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు వెళ్తున్న ఓ వాణిజ్య విమానం బాత్రూమ్లో అపస్మారక స్థితిలో ఉన్న పైలట్‌ను (Pilot Dies In Bathroom) గుర్తించడం కలకలం సృష్టించింది.
Date : 17-08-2023 - 9:48 IST -
TikTok: టిక్‌టాక్‌కు మరో షాక్.. నిషేధం విధించిన న్యూయార్క్
టిక్‌టాక్ (TikTok)కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు న్యూయార్క్ నగరం కూడా ఈ యాప్‌ను నిషేధించింది. భద్రతే ఇందుకు కారణమని చెబుతున్నారు.
Date : 17-08-2023 - 3:42 IST -
Human Flesh : మనిషి శరీరంలోని మాంసాన్ని తినేస్తున్నా కొత్త జీవి
మనిషి (Human) ఒంట్లోని మాంసాన్ని తినేసే బాక్టీరియా కారణంగా న్యూయార్క్, కనెక్టికట్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Date : 17-08-2023 - 11:46 IST -
WHO Alert: బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొత్త వేరియంట్ పై హెచ్చరిక!
ఈజీ-5 అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది
Date : 16-08-2023 - 2:08 IST -
Bomb Threat: విమానాన్ని బాంబుతో పేల్చివేస్తానని బెదిరింపు.. పోలీసులు అదుపులో నిందితుడు
ఆస్ట్రేలియా నుంచి మలేషియా వెళ్తున్న విమానాన్ని బాంబుతో పేల్చివేస్తానని (Bomb Threat) బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 16-08-2023 - 8:35 IST -
Indian National Anthem : బ్రిటీష్ గడ్డపై మారుమోగిన భారత జాతీయ గీతం
బ్రిటన్ గడ్డపై 'జనగణమన వినిపిస్తే ఆ ఉద్వేగం గురించి మాటల్లో చెప్పలేం
Date : 15-08-2023 - 12:13 IST -
Explosion: ఆఫ్ఘనిస్తాన్లోని ఓ హోటల్లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, మరో ఏడుగురికి గాయాలు
ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్ట్ ప్రావిన్స్‌లోని ఒక హోటల్లో సోమవారం భారీ పేలుడు (Explosion) సంభవించింది. ఇందులో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Date : 15-08-2023 - 7:57 IST