Life Style
-
ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
“నేను ఇంకా ఎంతకాలం ఇక్కడ జీవించి ఉంటానో నాకు తెలియదు. నా కోసం తుపాకులు పట్టుకుని ఎంతమంది వేచి చూస్తున్నారో చూశారుగా?” అని వ్యాఖ్యానించారు.
Date : 24-02-2026 - 11:29 IST -
అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!
యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరంలో విస్తరించిన ఈ హిమపాతం, మేరీల్యాండ్ నుంచి మైనే వరకు వ్యాపించి కోట్లాది మందిని ఇళ్లకే పరిమితం చేసింది. వాతావరణ నిపుణుల ప్రకారం ఇది గత దశాబ్దంలో నమోదైన అత్యంత తీవ్రమైన శీతాకాల తుపాను. ఈ ప్రభావాన్ని “బాంబ్ సైక్లోన్”గా అభివర్ణిస్తున్నారు.
Date : 24-02-2026 - 10:01 IST -
భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?
పొరుగు దేశాల నుండి రాకెట్లు, డ్రోన్ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఈ సాంకేతికత చాలా కీలకం. ఈ డీల్ ఖరారైతే భారత సరిహద్దులు మరింత సురక్షితంగా మారుతాయి.
Date : 23-02-2026 - 7:55 IST -
ఇరాన్‌లో ఉద్రిక్తతలు .. భారతీయులు తక్షణమే దేశం విడిచి రావాలి : ఎంబసీ హెచ్చరిక
ఇరాన్‌లోని భారతీయ పౌరుల కోసం భారత ప్రభుత్వం, భారత ఎంబసీ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే దేశాన్ని విడిచిపోవాలని సూచిస్తూ పౌరులను అప్రమత్తంగా ఉండమని సూచించింది.
Date : 23-02-2026 - 2:38 IST -
సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్.. రేపటి నుంచి ట్రంప్ ప్రతీకార సుంకాలు బంద్
సుప్రీంకోర్టు తేల్చిన తీర్పుతో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారుల ప్రకటన ప్రకారం రేపటి నుండి ఈ టారిఫ్‌లు నిలిపివేయబడతాయి.
Date : 23-02-2026 - 2:14 IST -
డ్రగ్ మాఫియా డాన్ మృతిపై ట్రంప్ సీరియస్ వార్నింగ్
Donald Trump మెక్సికోలో అత్యంత శక్తిమంతమైన ‘జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్’ అధిపతి నెమీసియో ఒసెగువేరా (60) అలియాస్ ‘‘ఎల్ మెంచో’’ మెక్సికన్ ప్రత్యేక దళాల ఆపరేషన్‌లో గాయపడి, బలగాల కస్టడీలో మరణించాడు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన ట్రూత్ సోషల్‌లో ‘‘మనం అతిగా గెలుస్తున్నాం, ఇది అసలు న్యాయమే కాదు!” అంటూ పెట్టిన క్లుప్తమైన సందేశం ఇప్పుడు అంతర్జాతీయంగ
Date : 23-02-2026 - 11:41 IST -
అమెరికాలో తెలుగు యువకుడి మృతి
శశికాంత్ ఉదంతం కేవలం ఒక మరణం మాత్రమే కాదు, ఇది తెలుగు సమాజానికి ఒక హెచ్చరిక. అమెరికా వెళ్తేనే జీవితం బాగుంటుంది, డాలర్లు సంపాదిస్తేనే విలువ ఉంటుంది అనే సామాజిక భ్రమల నుంచి తల్లిదండ్రులు బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది
Date : 22-02-2026 - 5:00 IST -
భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?
ఈ అంశంపై మరింత స్పష్టత కోసం భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం వచ్చే వారం వాషింగ్టన్ డిసికి వెళ్లే అవకాశం ఉంది.
Date : 21-02-2026 - 7:43 IST -
Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?
ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, చివరికి ఆ భారం అక్కడి సామాన్య వినియోగదారులపైనే పడుతుంది
Date : 21-02-2026 - 1:15 IST -
డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!
Donald Trump తన పన్నుల విధింపు అధికారాన్ని కట్టడి చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన న్యాయవ్యవస్థపై ధ్వజమెత్తారు. ఈ తీర్పు దేశానికి తీరని అవమానమని, కొందరు న్యాయమూర్తులకు దేశం కోసం సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం లేదని విమర్శించారు. అంతటితో ఆగకుండా, ఈ తీర్పు వె
Date : 21-02-2026 - 9:48 IST -
Trump Tariffs : సుంకాలతోనే USకు రూ.26 లక్షల కోట్ల ఆదాయం
చైనా లేదా మెక్సికో నుంచి వచ్చే ముడి సరుకులపై పన్ను పెరిగితే, వాటితో తయారయ్యే వస్తువుల ధరలను కంపెనీలు పెంచుతాయి. అంతిమంగా ఈ భారం అమెరికా వినియోగదారులపైనే పడుతోంది. ఖజానాకు వస్తున్న రూ. 26 లక్షల కోట్లు వాస్తవానికి అమెరికా ప్రజల జేబుల నుంచే వస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు
Date : 21-02-2026 - 9:33 IST -
ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్..
US Supreme Court అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ ఏకపక్షంగా విధించిన భారీ సుంకాలను (టారిఫ్స్) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పుతో భారత ఎగుమతిదారులకు తక్షణమే భారీ ఊరట లభించినట్లయింది. 1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) అడ్డం పెట
Date : 21-02-2026 - 9:08 IST -
ట్రంప్ సామాన్యులపై మరో బండ.. అమెరికాలో భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు..
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ ఆర్థిక విధానాలు ఆ దేశ వాణిజ్య ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఆయన విధించిన భారీ సుంకాల వల్ల గత ఏడాది కాలంలో అమెరికా ఖజానాకు అక్షరాలా 287 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 26 లక్షల కోట్లు) అదనపు ఆదాయం సమకూరింది. 2024 ఏప్రిల్‌లో భారత్ సహా పలు దేశాలపై సగటున 17 శాతం వరకు సుం
Date : 21-02-2026 - 8:58 IST -
Trump Tariffs : అంతలేదు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది – ట్రంప్ స్పష్టం
"ఇండియా మనకు టారిఫ్లు చెల్లిస్తుంది, కానీ మనం ఇండియాకు చెల్లించము" అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది 'వన్ వే ట్రాఫిక్' లాంటి ఒప్పందమని ఆయన అభివర్ణించారు. సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయాలని చూసినా, ఇతర దేశాలతో తాను చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా
Date : 21-02-2026 - 8:28 IST -
U.S. Supreme Court Rejects Trump Tariffs : సుప్రీంకోర్టు తీర్పు పై ట్రంప్ రియాక్షన్
కోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేశారు. ఈ తీర్పు అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని, దశాబ్దాలుగా అమెరికాను ఆర్థికంగా వంచిస్తున్న దేశాలకు ఇది గొప్ప అవకాశంగా మారిందని
Date : 21-02-2026 - 8:02 IST -
డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్!!
కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే, ట్రంప్ 1977 చట్టానికి ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించారు. అత్యవసర టారిఫ్‌లను కోర్టు చెల్లవని చెబితే, ఇతర నిబంధనల కింద వేగంగా కొత్త సుంకాలు విధిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.
Date : 20-02-2026 - 9:44 IST -
ఈ దేశాల్లో బంగారు నాణేలు చలామణి!
కెనడాకు చెందిన 'మేపుల్ లీఫ్' ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన బంగారు నాణేలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కెనడాలో ఇవి లీగల్ టెండర్.
Date : 20-02-2026 - 7:11 IST -
17వ అంతస్తు పై నుంచి కిందపడి మిలియనీర్ అనుమానాస్పద మృతి
Quentin Griffiths ఫ్యాషన్ దిగ్గజం ఏఎస్ఓఎస్ (ASOS) సహ వ్యవస్థాపకుడు క్వెంటిన్ గ్రిఫిత్స్ థాయ్‌లాండ్‌లో ఓ అపార్టుమెంట్‌లోని 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. పట్టాయాలోని అపార్ట్ మెంట్ నుంచి అనుమానాస్పద స్థితిలో కిందపడి మృతి చెందారు. పోలీసులు, మెడికల్ సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు వచ్చి చూసేసరికి ఆయన నేలపై విగతజీవుడిలా కనిపించారు. ఆయన మ
Date : 20-02-2026 - 4:17 IST -
ట్రంప్ వార్నింగ్ తో మార్కెట్ షేక్.. $100 దిశగా ఆయిల్ ధరలు?
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఇప్పటికే ఆరు నెలల గరిష్ట స్థాయి అయిన $67 కు చేరుకోగా, మున్ముందు ఈ ధరలు ఏకంగా $100 మార్కును తాకవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Date : 20-02-2026 - 8:45 IST -
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
ఏప్రిల్ 22, 2025న పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 19-02-2026 - 9:47 IST