HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Chinese Startup To Sell Tickets For 2027 Space Tourism Flights

Space Tour Tickets : స్పేస్ టూర్.. ఒక టికెట్ రూ.1.77 కోట్లు మాత్రమే

చైనాలోని(Space Tour Tickets) కుబేరుల కుటుంబాలకు చెందిన ఔత్సాహికులు ఈ టికెట్లను కొనే అవకాశం ఉంది.

  • By Pasha Published Date - 01:46 PM, Thu - 24 October 24
  • daily-hunt
Chinese Startup Space Tourism Flight Tickets

Space Tour Tickets : అన్ని రంగాల్లోనూ అమెరికాకు ధీటుగా చైనా దూసుకుపోతోంది. చివరకు స్పేస్ టూరిజంలోనూ అమెరికాకు పోటీ ఇచ్చేందుకు డ్రాగన్ రెడీ అవుతోంది.  ఈ దిశగా చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌’ రంగం సిద్ధం చేస్తోంది. 2027లో తమ కంపెనీ నిర్వహించనున్న స్పేస్ టూర్ ప్రాజెక్టు కోసం ఇప్పటి నుంచే టికెట్లను అమ్ముతోంది. ఈ రోజు (అక్టోబరు 24) సాయంత్రం 6 గంటల నుంచి ఈ టికెట్ల సేల్ ప్రక్రియ మొదలుకాబోతోంది. ఇంతకీ ఎన్ని టికెట్లు ఉన్నాయి ? వాటి రేటు ఎంత  ?

Also Read :Cycle Symbol : ‘ఇండియా’ అభ్యర్థులంతా ‘సైకిల్’ గుర్తుపైనే పోటీ చేస్తారు : అఖిలేష్

  • డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ కంపెనీ 2027లో అంతరిక్ష యాత్ర కోసం ఒక రాకెట్‌ను పంపనుంది.
  • ఈ రాకెట్‌లో టూరిస్టుల కోసం కేవలం రెండు సీట్లు మాత్రమే ఉంటాయి.
  • ఈ రెండు టికెట్ల కోసమే ఈ రోజు సాయంత్రం నుంచి ఔత్సాహికులు పోటీపడనున్నారు.
  • చైనాలోని(Space Tour Tickets) కుబేరుల కుటుంబాలకు చెందిన ఔత్సాహికులు ఈ టికెట్లను కొనే అవకాశం ఉంది.
  • అంతరిక్ష యాత్ర అంటే ఆషామాషీ విషయం కాదు. అల్లంత ఎత్తు నుంచి యావత్ భూమిని చూసే ఛాన్స్ దక్కుతుంది.
  • అందుకే ఈ స్పేస్ టూర్‌కు సంబంధించిన టికెట్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఒక టికెట్ రేటు కేవలం రూ.1.77 కోట్లు మాత్రమే అని డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ కంపెనీ వెల్లడించింది.
  • ఈ టికెట్లు బుక్ చేసుకునే వారిని 2027 సంవత్సరంలో సబ్‌ ఆర్బిటల్‌ ఫ్లైట్‌లో స్పేస్ టూర్‌కు తీసుకెళ్తామని కంపెనీ పేర్కొంది. అంటే టూరిస్టులతో కూడిన రాకెట్‌ అంతరిక్షం దాకా జర్నీ చేస్తుందన్న మాట.
  • నవంబరు నెల నుంచి మరిన్ని స్పేస్ టూర్ ట్రిప్పుల కోసం అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ తీసుకుంటామని డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ తెలిపింది.
  • 2028 నుంచి చైనాలో స్పేస్ టూరిజం కోసం ప్రత్యేక విమానాలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.

Also Read : United Nations Day 2024 : ఇండియా వాంట్ ‘వీటో పవర్’.. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు జరిగేనా ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • Chinese Startup
  • Space Tour
  • Space Tour Tickets
  • Space Tourism Flights

Related News

    Latest News

    • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd