Viral
-
Saudi Arabia Tragedy : సౌదీ బస్సు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.
Date : 17-11-2025 - 11:21 IST -
Gold Seized: ఐరన్ బాక్స్‌లో రూ.1.55 కోట్ల బంగారం ఏమన్నా తెలివా..!!
Gold Seized: హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం స్మగ్లింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది
Date : 17-11-2025 - 10:03 IST -
Varanasi: మహేష్ బాబు- రాజమౌళి మూవీ టైటిల్ ఇదే.. గ్లింప్స్ కూడా సూపర్, వీడియో ఇదే!
ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో టైటిల్ రివీల్, గ్లింప్స్ కోసం గ్రాండ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఏర్పాటు చేసింది. అయితే అధికారిక లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం కాకముందే వేదిక వద్ద వీడియో అసెట్ టెస్టింగ్ జరుగుతున్న సమయంలో టైటిల్, కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి.
Date : 15-11-2025 - 7:23 IST -
SSMB 29: మహేష్ బాబు- రాజమౌళి మూవీ టైటిల్ ఇదేనా?
ఈరోజు సాయంత్రం జరిగే ఈవెంట్లో రాజమౌళి స్వయంగా సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు 'SSMB 29' ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక వీడియో గ్లింప్స్ ఆవిష్కరిస్తారు.
Date : 15-11-2025 - 5:25 IST -
Hyderabad : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 16 రైళ్లకు ఆ స్టేషన్లో హాల్టింగ్!
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్లో ప్రత్యేక హాల్టింగ్ ఆగే ఏర్పాటు కల్పించింది. ఈ సదుపాయం జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో నివసించే ప్రయాణికులు ప్రధాన స్
Date : 15-11-2025 - 3:51 IST -
SBI Chairman : మళ్లీ తెరపైకి బ్యాంకుల విలీనం.. ఇక ఈ బ్యాంకులు కనిపించవా?
మన దేశంలో కొంత కాలంగా బ్యాంకుల విలీనం వేగం పుంజుకుందని చెప్పొచ్చు. 2020లో మెగా బ్యాంకుల విలీనం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు 10 బ్యాంకులు.. 4 పెద్ద బ్యాంకుల్లో కలిశాయి. తర్వాత రీజనల్ రూరల్ బ్యాంకులు కూడా విలీనం అవుతున్నాయి. ఇప్పుడు ఈ బ్యాంకుల విలీనానికి ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మద్దతు పలికారు. ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కొద్ది రోజులుగా విస్తృతంగా వార్తలు
Date : 15-11-2025 - 2:13 IST -
Vijayawada : ఏపీ ప్రజలకు శుభవార్త .. విజయవాడ నుంచి సింగపూర్ జస్ట్ 4 గంటల్లో వెళ్లొచ్చు!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ఇకపై సింగపూర్ వెళ్లాలంటే హైదరాబాద్, చెన్నై తిరగాల్సిన పనిలేదు. నేటి నుంచి విజయవాడ – సింగపూర్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారానికి మూడు రోజులు నడిచే ఈ సర్వీసుతో ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుంది. గతంలోనూ విజయవంతమైన ఈ సర్వీసుపై ప్రయాణికుల్లో భారీ అంచనాలున్నాయి. రాబోయే రోజుల్లో డిమాండ్ పెరిగితే రోజువారీ సర్వీస్ నడుపుతామని
Date : 15-11-2025 - 2:04 IST -
Sanju Samson : CSKలోకి సంజు శాంసన్..లక్నోకి షమీ, అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ బిగ్గెస్ట్ ట్రేడ్ !
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు భారీ ట్రేడ్ డీల్స్ పూర్తయ్యాయి. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు, రవీంద్ర జడేజా సీఎస్కే నుంచి రాజస్థాన్‌కు మారారు. అర్జున్ టెండుల్కర్ లక్నోకు, మహ్మద్ షమీ సన్‌రైజర్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీకి వెళ్లాడు. మయాంక్ మార్కండే ముంబైకి, నితీష్ రాణా ఢిల్లీకి చేరాడు. సామ్ కరన్ రాయల్స్‌లో కీలక ఆటగాడిగా మారాడు. అయితే ఈ డీల్‌లో రూ. 4 క
Date : 15-11-2025 - 11:40 IST -
Ibomma : ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్.. అకౌంట్ లో 3 కోట్లు సీజ్.!
టాలీవుడ్ నిర్మాతలకి కొన్నాళ్లుగా చుక్కలు చూపిస్తున్న వెబ్సైట్ ఐబొమ్మ. ముఖ్యంగా ఓటీటీ, పైరసీ కంటెంట్‌ని విచ్చలవిడిగా ఆన్లైన్లో తమ వెబ్సైట్లో పెట్టేస్తుంది ఐబొమ్మ. ఎన్నిసార్లు నిర్మాతలు దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఐబొమ్మ కీలక నిర్వాహకుల్ని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. అయితే తాజాగా ఈ కేసులో బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది. ఐబొమ్మ కీలక నిర్వాహకులు ఇమ్మ
Date : 15-11-2025 - 10:44 IST -
Mahesh Babu: అభిమానుల కోసం మహేష్ బాబు ప్రత్యేక వీడియో.. ఏమన్నారంటే?!
భద్రతా సిబ్బంది, ఆన్-గ్రౌండ్ స్టాఫ్‌కు సహకరించాలని మహేశ్ బాబు కోరారు. "ప్రతి ఒక్కరూ ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. పోలీస్ వాళ్ళకి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్‌కి సపోర్ట్ చేయండి" అని విజ్ఞప్తి చేశారు.
Date : 14-11-2025 - 5:27 IST -
Bangalore : ఛీ..వైద్యం కోసం వచ్చిన మహిళ ప్రైవేట్ పార్ట్స్ తాకిన డాక్టర్
Bangalore : వైద్యవృత్తి పట్ల ప్రజల్లో అనుమానాలు, ఆగ్రహం పెంచే ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఓ మహిళ స్కానింగ్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లగా, వైద్యం చేయాల్సిన అతడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర హంగామా రేపుతోంది
Date : 14-11-2025 - 12:40 IST -
Gold Rate Today: బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. సీన్ రివర్స్..!
అనుకున్నదే జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగ్గా.. అది దేశీయంగా ఇవాళ (నవంబర్ 13) ఉదయం 10 గంటల తర్వాత ప్రభావం చూపింది. ఒక్కసారిగా రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన పడుతున్నారు. ఎంసీఎక్స్‌లోనూ బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ జువెల్లరీల్లో ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ఎంత పలుకుతుందనేది చూద్దాం. బంగారం ధర 2 రోజులు ప
Date : 13-11-2025 - 12:49 IST -
11th Indian Horticultural Congress 2025 : జాతీయ స్థాయిలో ఘనత సాధించిన రాజమండ్రి వాసి గురజాల సర్వేశ్వరరావు.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం నివాసి గురజాల సర్వేశ్వరరావు గారు జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించారు. వ్యవసాయరంగంలో ముఖ్యంగా తోటల సాగులో వినూత్న పద్ధతులు, సాంకేతికతలను అవలంబించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచిన ఆయనకు “LARS Farmer Award – 2025” పురస్కారం లభించింది. భారతీయ తోటల పరిశోధనా సంస్థ (ICAR-IIHR) ఆధ్వర్యంలో, బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం (UAS) లో నవంబర్ 6 నుండి 9 వరకు జరిగిన 11
Date : 13-11-2025 - 10:49 IST -
Vijay Deverakonda: మళ్లీ హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ‘ముద్దు’ వీడియో!
తాజాగా ఈ విజయోత్సవ సభలో విజయ్ ప్రదర్శించిన ఈ రొమాంటిక్ సంజ్ఞ తరువాత, వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను త్వరలోనే తదుపరి స్థాయికి తీసుకెళ్లబోతున్నారనే చర్చ మళ్లీ జోరందుకుంది.
Date : 13-11-2025 - 10:15 IST -
SSMB 29 Trailer: నవంబర్ 15న మహేష్ బాబు- రాజమౌళి మూవీ ట్రైలర్ విడుదల?
ఒకవేళ ట్రైలర్ నిజంగానే ఈవెంట్లో విడుదలైనట్లయిత సినిమా ఊహించిన దానికంటే త్వరగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Date : 11-11-2025 - 5:49 IST -
Romance : కాలేజీలో బరితెగించిన స్టూడెంట్స్..ముద్దుల్లో మునిగి ఆపై !!
Romance : తాజాగా ఓ టీనేజ్ జంట కాలేజీ ప్రాంగణంలో హద్దులు దాటి ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. విద్యార్థులు, సిబ్బంది కళ్లముందే ఆ జంట బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం
Date : 10-11-2025 - 12:15 IST -
Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వశ్చన్ ఏంటంటే?
హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ కూడా జట్టు ఈ ఆలోచనను, ఉత్సాహాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.
Date : 06-11-2025 - 4:37 IST -
Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?
రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డ
Date : 03-11-2025 - 1:57 IST -
Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత్‌కు తొలి వరల్డ్ కప్‌ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్‌కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత
Date : 03-11-2025 - 12:38 IST -
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్‌కు
Date : 03-11-2025 - 12:25 IST