Viral
-
Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!
సంక్రాంతికి ఊరెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాకిస్తున్నాయి. రైల్వే, ఆర్టీసీ జనవరి కోటా టికెట్లు నిమిషాల్లోనే అయిపోవడంతో, ప్రైవేట్ బస్సుల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.3వేలు, చెన్నై నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. కుటుంబంతో వెళ్లాలంటేనే లక్షల్లో ఖర్చవుతుండటంతో, చాలామంది ప్రయాణంపైనే ఆలోచిస్తున్నారు. అయితే జనాలు మాత్రం సంక్ర
Date : 25-11-2025 - 12:45 IST -
Guwahati Test : గువాహటి టెస్టుపై అశ్విన్ పోస్ట్.. పంతూ ఏంది సామీ నీ బాడీ లాంగ్వేజ్!
టీమిండియా కెప్టెన్ రిషభ్ పంత్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గువాహటి టెస్టులో అతని నిర్లక్ష్యపు బ్యాటింగ్, కెప్టెన్సీ నిర్ణయాలపై మాజీ స్పిన్నర్ అశ్విన్ కూడా నిరాశ వ్యక్తం చేశాడు. పంత్ దూకుడు ఆటతీరుపై, పరిస్థితులకు తగ్గట్టు ఆడాలనే దానిపై చర్చ జరుగుతోంది. సౌతాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండటంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 288
Date : 25-11-2025 - 12:30 IST -
Srikakulam : ఉత్తరాంధ్రను వణికిస్తున్న కొత్త వ్యాధి?
శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల్లో ఏడు కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొమ్మిది నెలల శిశువు కూడా ఉంది. అయితే ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లార్వల్ మైట్స్ అనే పురుగులు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని.. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు వంటి లక్షణాలు మూడు
Date : 25-11-2025 - 10:57 IST -
Bengaluru : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీక్నెస్ ను క్యాష్ చేసుకున్న ఆయుర్వేద వైద్యుడు
Bengaluru : నకిలీ వైద్యుడి మాటలు నమ్మి ఆ టెకీ మొదట తన భార్య, తల్లిదండ్రుల నుండి రూ. 17 లక్షలు అప్పుగా తీసుకొని ఈ మందులు కొన్నాడు
Date : 25-11-2025 - 10:44 IST -
Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!
దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్‌లో దళారుల ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్లాట్ బుకింగ్, బదిలీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న దళారులను నమ్మవద్దని, వారి ద్వారా బుకింగ్ చేసుకుంటే స్లాట్లు రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఆంధ్రప్రదే
Date : 25-11-2025 - 10:07 IST -
Pelli Muhurtham : నవంబర్ 26 నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్! ఇక ఫిబ్రవరి 2026 లోనే పెళ్లి ముహూర్తాలు.
హిందూ క్యాలెండర్ ప్రకారం మూఢమి రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని, ఒకవేళ మూఢమి సమయంలో శుభకార్యాలు చేస్తే దోషం ఏర్పడుతుందని చెబుతుంటారు. ఇప్పటికే ఈ ఏడాదిలో మార్చి నెలలో మూఢమి ఏర్పడింది. అలాగే.. నవంబర్ నెల 26 నుంచి శుక్ర మౌఢ్యమి లేదా శుక్ర మూఢమి ప్రారంభం కానున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు మౌడ్యమి అంటే ఏమిటి? ఈ మౌడ్యమి ఉన్న రోజులు ఏం చేయకూడదు? ఏ కార
Date : 24-11-2025 - 11:56 IST -
Gujarat CM: ప్రజల కోసం సీఎం సంచలన నిర్ణయం.. పెళ్లి కోసం బహిరంగ సభ వేదిక మార్పు!
జామ్‌నగర్‌లోని సంజనా పర్మార్ వివాహం కోసం ఆమె కుటుంబ సభ్యులు నవంబర్ 23న జరగబోయే వేడుకల నిమిత్తం సిటీ టౌన్ హాల్‌ను ముందుగానే బుక్ చేసుకున్నారు.
Date : 23-11-2025 - 7:57 IST -
Smriti Mandhana: స్మృతీ మంధాన–పలాష్ ముచ్చల్ పెళ్లి వేడుకలు హర్షోలాసంగా
స్మృతీ మంధాన–పలాష్ ముచ్చల్ వివాహం ఆదివారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరగనుంది.
Date : 23-11-2025 - 11:44 IST -
Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!
దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత 56.35 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక చెబుతోంది. 2022తో పోల్చితే ఇది దాదాపు 2 శాతం అధికమని తెలిపింది. ఇక, నైపుణ్యాల ఎక్కువగా కలిగిన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళల ఉద్యోగర్హతలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా మహిళలు పురుషులను అధిగమించడం విశేషం. ఏఐ విన
Date : 22-11-2025 - 4:05 IST -
Yogitaarathore : తనకు శాండ్‌విచ్ ఇచ్చిన బెంగళూరు క్యాబ్ డ్రైవర్‌ను ప్రశంసించిన ముంబై మహిళ!
బెంగళూరు: సోషల్ మీడియాలో ఇటీవల ఒక హృదయాన్ని తాకే వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక ముంబై అమ్మాయి తన స్నేహితుడితో కాబ్‌లో ఉండగా, “నేను చాలా ఆకలిగా ఉన్నాను… నా ఫ్లైట్ రాత్రి 2 గంటలకు. ఇప్పుడు నేను ఏమి తినగలను?” అని చెప్పింది. View this post on Instagram A post shared by Yogitaa Rathore (@yogitaarathore) అమ్మాయి ఆకలిని గమనించిన కన్నడంలో మాట్లాడే కాబ్ డ్రైవర్ వెంటనే కారు ఆపి […]
Date : 22-11-2025 - 3:09 IST -
Tirumala Prasadam : తిరుమల ప్రసాదంపై శివజ్యోతి అపహాస్యం.. నెటిజన్లు ఫైర్!
Tirumala Prasadam : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్నప్రసాదం స్వీకరిస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
Date : 22-11-2025 - 2:45 IST -
Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోవడంతో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని, అధిష్ఠానాన్ని డీకేకు సీఎం పదవి అప్పగించాలని కోరుతున్నారు. మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చారని, వారం రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.
Date : 21-11-2025 - 3:35 IST -
BRS Alleges : 9300 ఎకరాల కుంభకోణంలో రేవంత్..కేటీఆర్ షాకింగ్!
తెలంగాణలో భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ముఠా ప్రయత్నిస్తుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఫార్ములా ఈ కారు రేసు కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు అంటూ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్
Date : 21-11-2025 - 3:11 IST -
Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
రాజస్థాన్‌లోని జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్‌ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో క
Date : 21-11-2025 - 2:06 IST -
Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!
శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్‌లోని నర్సిండి ప్రాంతంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా కోల్కతా మరియు దక్షిణ బెంగాల్ జిల్లాల్లో స్పష్టంగా అనుభవించబడ్డాయి. భవనాలు కంపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచీ, కార్యాలయాల నుంచీ బయటకు పరుగులు తీశారు. భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌ల
Date : 21-11-2025 - 12:29 IST -
New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సులభతరం చేశారు. ప్రజలు ఇకపై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సచివాలయాల్లోనే కొత్త కార్డుల జారీ, పిల్లల పేర్లు చేర్చడం, చిరునామా మార్పు వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా పెళ్లైన వారికి ఆధార్, పెళ్లి ధ్రువపత్రంతో సులభంగా రేషన్ కార్డు పొందవచ్చు. ఈ ప్రక్రియలన్నీ ఇప్పుడు ఇంటి దగ్గరే పూర్తవుతాయి. పూర్తి వివరాల
Date : 21-11-2025 - 10:49 IST -
Naga Chaitanya: NC24 నుంచి బిగ్ అప్డేట్.. మేకింగ్ వీడియో విడుదల!
తాజాగా విడుదలైన BTS (బిహైండ్ ది సీన్స్) మేకింగ్ వీడియో సినిమా స్థాయిని, దర్శకుడి విజన్‌ను, నిర్మాణ బృందం పడిన కృషిని కళ్లకు కట్టింది.
Date : 20-11-2025 - 6:59 IST -
Suriya: సూర్య 47వ సినిమా కూడా తెలుగు డైరెక్టర్‌తోనేనా? వారితో చర్చలు!
వివేక్ ఆత్రేయ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇందులో నాని, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
Date : 20-11-2025 - 4:55 IST -
BSNL : బ్యాంకుల నుంచి ‘1600’ సిరీస్‌తోనే కాల్స్… ట్రాయ్ కీలక ఆదేశాలు!
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న స్పామ్, మోసపూరిత కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (BFSI) రంగంలోని సంస్థలతో పాటు ప్రభుత్వ విభాగాలు తమ సర్వీస్, లావాదేవీల కాల్స్ కోసం తప్పనిసరిగా ‘1600’ తో మొదలయ్యే నంబర్ సిరీస్‌ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల వినియోగదారులు ఏది అ
Date : 19-11-2025 - 6:00 IST -
Annadata Sukhibhava : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ .. రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు..!
ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటా కింద రూ.5000 , కేంద్రం వాటా రూ.2000 కలిపి.. మొత్
Date : 19-11-2025 - 4:55 IST