Viral
-
Drunk Teacher: మద్యం మత్తులో ఉపాధ్యాయుడు.. బయటకు లాక్కెళ్లిన పేరెంట్స్
మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడి తీవ్ర ఆందోళనకు గురి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇల్లందులపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
Date : 28-06-2024 - 3:17 IST -
Rohit Sharma Cries: ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్.. ఎమోషనల్ అయిన రోహిత్ శర్మ..!
Rohit Sharma Cries: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి 2022 సెమీ ఫైనల్‌లో ఎదురైన ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ అద్భుత విజయంతో భారత జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ చారిత్రాత్మక విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడవడం (Rohit Sharma Cr
Date : 28-06-2024 - 7:22 IST -
KCR Driving Omni: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటో.. పాత ఓమ్ని వ్యాన్ నడిపిన గులాబీ బాస్ కేసీఆర్..!
KCR Driving Omni: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫాం హౌస్‌కే పరిమితమయ్యారు. నేతల ఫిరాయింపుల నేపథ్యంలో ఆయన మరింత డీలాపడ్డారని అంతా అనుకున్నారు. అయితే తాజాగా తన ఫాంహౌస్‌లో సరదాగా ఓ పాత ఓమ్ని వ్యాన్ (KCR Driving Omni) నడిపారు. టోపీ ధరించి కారు డ్రైవింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సార్ మళ్లీ కారు నడపటం మొదలెట్టారని నెటిజన్స్ అంటున్నారు. కేసీఆర్ తన
Date : 27-06-2024 - 4:31 IST -
Warangal : హారన్ కొట్టినందుకు డ్రైవర్ ను చితకబాదారు..
హారన్ ఎందుకు కొడుతున్నావంటూ.. కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు
Date : 26-06-2024 - 2:39 IST -
Leech Found In Nose: ముక్కులో జలగ.. వామ్మో ఎంత రక్తం పీల్చిందో
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.19 ఏళ్ల యువకుడి ముక్కు నుంచి సజీవ జలగను వైద్యులు తొలగించారు. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన కేసు అని చెప్పారు డాక్టర్లు. 19 రోజుల పాటు ఆ యువకుడి నోట్లో జలగ ఉండిపోయి రక్తం పీలుస్తూనే ఉందని వైద్యులు చెబుతున్నారు.
Date : 26-06-2024 - 12:17 IST -
Man Expose Private Part : నడి రోడ్డు ఫై పాడుపని..ఛీ వీళ్లు మారరా..?
ఓ వ్యక్తి బైక్ పై వెళ్తూ..రోడ్డు పక్కన ఆపి నిలబడ్డాడు. అటుగా వస్తున్న ఓ అమ్మాయిని చూసి నడిరోడ్డుపై హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాడు
Date : 25-06-2024 - 8:04 IST -
6 Mangoes – Rs 2400 : 6 మ్యాంగోస్ రూ.2400.. కేజీ కాకర రూ.1000.. కేజీ బెండ రూ.650.. ఎక్కడ ?
నిత్యావసరాల ధరలు చుక్కలను అంటడం అనేది.. మన దగ్గర మామూలు రేంజులోనే ఉంటుంది.
Date : 24-06-2024 - 1:55 IST -
Bihar: ప్రాణాలను పణంగా పెట్టిన లోకో పైలట్లు
బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఇద్దరు రైల్వే ఉద్యోగులు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశం అయింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి రైలు లోపాన్ని సరిచేసినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరు లోకో పైలట్లకు సమస్తిపూర్ రైల్వే అధికార యంత్రంగం అవార్డు ప్రకటించింది.
Date : 22-06-2024 - 3:55 IST -
Reels : ఉరివేసుకున్నట్లు రీల్ చేద్దాం అనుకున్నాడు..కానీ నిజంగానే ఉరిపడింది
రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఉరివేసుకున్నట్లుగా రీల్ చేయాలని అనుకున్నాడు. ఇంట్లోని ఫ్రిజ్‌పై సెల్‌ఫోన్‌ను సెట్ చేసుకుని.. దూలానికి ఉరితాడు వేశాడు
Date : 20-06-2024 - 5:36 IST -
Finger in Ice Cream: ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది. మలాడ్‌కు చెందిన ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆహార పదార్థాలు మరియు వాటి స్వచ్ఛత గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తాయి.
Date : 19-06-2024 - 3:02 IST -
Woman Died : ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి
కొండపై కారు నడపడమే కాకుండా, రీల్స్ కోసం రివర్స్ తీస్తూ.. కొండ పైనుంచి కారుతో పాటు లోయలోకి పడిపోయింది
Date : 18-06-2024 - 4:26 IST -
Air India: ఎయిర్ ఇండియా ప్రయాణికుడు భోజనంలో బ్లేడ్
బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న విమానంలో అందించిన భోజనంలో మెటల్ బ్లేడ్ ఉన్నట్లు ఓ ప్రయాణికుడు గుర్తించాడు. జూన్ 9న AI 175 విమానంలో ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ మాథుర్స్ పాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Date : 17-06-2024 - 5:03 IST -
Man Returns After Rites : అతడికి అంత్యక్రియలు.. 13 రోజుల తర్వాత బతికొచ్చాడు
అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువకుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించారు.
Date : 11-06-2024 - 9:09 IST -
Viral : హన్మకొండలో ఓ విచిత్ర సంఘటన..చనిపోయాడని అనుకుంటే లేచి కూర్చుండు
ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు
Date : 10-06-2024 - 9:16 IST -
Viral : ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న మహిళలు..
ఒకరిపై ఒకరు గొంతు పెంచుకుని అరుచుకోవడం ప్రారంభించారు
Date : 10-06-2024 - 4:22 IST -
Viral Video : రాష్ట్రపతి భవన్‌లోకి చిరుత పులి..?
దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేస్తోన్నప్పుడు, రిజిస్టర్‌లో సంతకం చేస్తోన్న సమయంలో సరిగ్గా ఆయన వెనుక రాష్ట్రపతి భవన్ కారిడార్‌లో ఈ జంతువు తిరుగాడటం వీడియోల్లో రికార్డయింది
Date : 10-06-2024 - 3:01 IST -
Python Swallowed Woman : మహిళను మింగేసిన కొండచిలువ
ఆమె పేరు ఫరీదా.. వయసు 50 ఏళ్లు.. దట్టమైన అడవి శివార్లలో వాళ్ల ఊరు ఉంది.
Date : 09-06-2024 - 2:37 IST -
Viral : వామ్మో ఎగిరే పామును మీరు ఎప్పుడైనా చూశారా..?
జలాలాబాద్ జిల్లాలో సెలూన్ వెలుపల కూర్చున్న కొంతమంది స్నేహితులు మాట్లాడుతుండగా.. అంతలోనే అకస్మాత్తుగా ఎగిరే పాము వారి మీద నుండి వెళ్లింది
Date : 07-06-2024 - 12:40 IST -
Rohit Sharma Fan: రోహిత్ కోసం మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. యూఎస్ పోలీసులు ఏం చేశారంటే..?
Rohit Sharma Fan: టీ20 ప్రపంచకప్ మొదలైంది. బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. మరోవైపు మైదానం మధ్యలో యుఎస్ పోలీసుల కఠినమైన శైలి కనిపించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అభిమాని (Rohit Sharma Fan) ఒకరు మైదానంలోకి వచ్చాడు.
Date : 02-06-2024 - 8:53 IST -
Natasa Instagram Post: హార్దిక్-నటాషా మధ్య ఏం జరుగుతోంది..? వైరల్ అవుతున్న తాజా పోస్ట్..!
Natasa Instagram Post: హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ (Natasa Instagram Post)ల విడాకుల గురించి వార్తలు తగ్గుముఖం పట్టడం లేదు. అసలు నిజం బయటకు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రూమర్స్ పై ఈ జంట ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. దీనిపై నటాషాను ప్రశ్నించగా..? ఆమె కూడా సమాధానం చెప్పకపోవడంతో ఈ అంశం మరింత ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా నటాషా చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో చర్చనీ
Date : 30-05-2024 - 11:01 IST