Viral
-
Kranti Gond: 20 కి.మీ. పాదయాత్ర చేసిన టీమిండియా క్రికెటర్!
క్రాంతి గౌండ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఘువారా నగరం నుండి తన వార్షిక పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర రామటౌరియా మీదుగా బుందేల్‌ఖండ్‌లోని అత్యంత ప్రసిద్ధ, పూజనీయమైన పుణ్యక్షేత్రం అబార్ మాత ఆలయం వరకు కొనసాగింది.
Date : 01-12-2025 - 4:10 IST -
Wedding : పెళ్లి వేదికపై వరుడికి షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు
Wedding : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుక తీవ్ర కలకలం రేపింది. దండల మార్పిడి కార్యక్రమం పూర్తయిన కొద్దిసేపటికే వధువు తన ప్రియుడితో పారిపోవడం అందర్నీ షాక్ లో పడేసింది
Date : 01-12-2025 - 3:12 IST -
Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?
ఉపాధి నిమిత్తం నగరాలకు వెళ్లి అద్దెకు ఉంటున్నారా? వ్యాపార నిమిత్తం ఏదైనా ప్రాపర్టీని అద్దెకు తీసుకుంటున్నారా? అయితే మీరు మారిన రెంట్ అగ్రిమెంట్ రూల్స్ 2025 కచ్చితంగా తెలుసుకోవాలి. ఇంటి అద్దె లిమిట్ దాటి ఉన్నప్పుడు టీడీఎస్ 2 శాతం కచ్చితంగా మినహాయించాల్సి ఉంటుంది. దానిని ప్రభుత్వానికి జమ చేయాలి. లేదంటే భారీగా పెనాల్టీలు పడతాయి. గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు పెనాల్టీ పడే అవకాశం
Date : 01-12-2025 - 2:43 IST -
Samantha: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత..!
ఒక చిత్రంలో వారు లింగ భైరవి ముందు నిలబడి ఉంగరాలు మార్చుకున్నారు. సమంతా ఎరుపు, బంగారు రంగుల సాంప్రదాయ చీరలో, తలలో తాజా పువ్వులతో అద్భుతంగా మెరిసింది.
Date : 01-12-2025 - 2:24 IST -
Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..
స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారన్న వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం. గత కొంతకాలంగా సమంత–రాజ్ డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్లు నిజమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు
Date : 01-12-2025 - 2:20 IST -
Yellamma: ఎల్లమ్మ సినిమాపై దిల్ రాజు కీలక ప్రకటన.. కాస్టింగ్ గందరగోళానికి తెర?
సినిమా కాస్టింగ్ చుట్టూ ఇంత గందరగోళం నెలకొన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై ఒక కీలక ప్రకటన చేశారు. గోవాలో జరిగిన IFFI 2025 ఈవెంట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లమ్మకు సంబంధించిన అధికారిక ప్రకటన పది రోజుల్లో వెలువడుతుందని తెలిపారు.
Date : 30-11-2025 - 4:24 IST -
Virat Kohli: టెస్ట్ క్రికెట్‌లోకి విరాట్ కోహ్లీ రీఎంట్రీ.. బీసీసీఐ క్లారిటీ!
మొదటి టెస్ట్‌లో 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో మొత్తం జట్టు 93 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక రెండో టెస్ట్‌లో 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొత్తం జట్టు కేవలం 140 పరుగులకే మోకరిల్లింది.
Date : 30-11-2025 - 3:25 IST -
Eggs: గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం మంచిదేనా?
గుడ్లను నిల్వ చేయడానికి ముందు ఎప్పుడూ కడగకూడదు. గుడ్డు పెంకుపై సహజమైన రక్షణ పొర ఉంటుంది. ఇది బయటి బ్యాక్టీరియా, తేమ లోపలికి వెళ్లకుండా నిరోధిస్తుంది. కడగడం వల్ల ఈ పొర తొలగిపోతుంది.
Date : 29-11-2025 - 9:20 IST -
Virat Kohli- MS Dhoni: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ధోని- కోహ్లీ వైరల్ పిక్ ఇదే!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే మొదటి వన్డేకు రాంచీ ఆదివారం ఆతిథ్యం ఇవ్వనుంది. కోహ్లీ చివరిసారిగా అక్టోబర్ 25న సిడ్నీలో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.
Date : 29-11-2025 - 5:30 IST -
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ అసంతృప్తి?
కోల్‌కతా టెస్ట్ తర్వాత కూడా గౌతీ పిచ్‌పై వ్యాఖ్యానించారు. ఇప్పుడు నివేదిక ప్రకారం.. బీసీసీఐ ఉన్నతాధికారులు ఈ విషయాలపైనే అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది.
Date : 29-11-2025 - 1:21 IST -
2027 World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌కు రోహిత్, కోహ్లీ జట్టులో ఉంటారా? క్లారిటీ ఇదే!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 30 నుండి ప్రారంభం కానుంది. రాంచీలో జరగనున్న ఈ వన్డే మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.
Date : 28-11-2025 - 8:25 IST -
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్ రోకో నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెను సదాశివనగర్ ప
Date : 28-11-2025 - 3:32 IST -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చనిపోయారా? సీఎంకే షాక్ ఇచ్చిన పాక్!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులను కూడా ఆయనను కలవడానికి అనుమతించలేదు. దీంతో వారు అడియాలా జైలు వెలుపల ధర్నాకు దిగారు.
Date : 27-11-2025 - 6:51 IST -
Shocking Incident in Russia : వామ్మో రోజుకు 10వేల క్యాలరీల ఫుడ్ తిని.. నిద్రలోనే చనిపోయాడు
Shocking Incident in Russia : రష్యాలో ఫిట్‌నెస్ నిపుణుడు, కోచ్ అయిన డిమిత్రి నుయాన్జిన్ (30) ఒక షాకింగ్ ఘటనలో మరణించడం కలకలం సృష్టించింది. మొదట భారీగా బరువు పెరిగి
Date : 27-11-2025 - 1:55 IST -
Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!
చంద్రబాబు సహా 16 మందిపై జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్‌నెట్ కేసును సీఐడీ ముగించింది. ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని, సంస్థకు నష్టం వాటిల్లలేదని నివేదికలో తేల్చింది. గతంలో ఫిర్యాదు చేసిన మాజీ ఎండీ కూడా దీనితో ఏకీభవించారు.. ఏసీబీ కోర్టుకు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఫైబర్ నెట్ కేసును మూసివేయడాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుబట్టింది. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ
Date : 27-11-2025 - 10:15 IST -
Ram Charan- Sukumar: రామ్ చరణ్- సుకుమార్ సినిమా జానర్ ఇదేనా!
RC17 కథాంశంపై మరింత స్పష్టత రావడంతో సినిమా జానర్ (యాక్షన్, థ్రిల్లర్, లేదా రొమాంటిక్) ఏమిటనేది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 26-11-2025 - 9:55 IST -
Cheteshwar Pujara: క్రికెటర్ పుజారా బావమరిది ఆత్మహత్య.. కారణమిదే?!
చతేశ్వర్ పుజారా విషయానికి వస్తే ఆయన స్వయంగా రాజ్‌కోట్‌కు చెందినవారు. ఆయన ఈ ఏడాది ఆగస్టులోనే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన చివరిసారిగా 2023లో భారత జట్టు తరఫున ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు.
Date : 26-11-2025 - 7:58 IST -
Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు రెండు, మూడు రోజుల్లో తొలగిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పత్తి తేమ శాతంపై సానుకూల స్పందన వచ్చింది. తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించ
Date : 26-11-2025 - 10:38 IST -
Smriti Mandhana: స్మృతి మంధానా పెళ్లి క్యాన్సిల్ అయిందా?!
స్మృతి మంధానా- పలాష్ ముచ్ఛల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న అనేక పుకార్ల మధ్య పలాష్ సోదరి పలక్ అందరినీ తమ, కుటుంబ గోప్యతను పాటించాలని కోరారు.
Date : 25-11-2025 - 7:09 IST -
Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!
సంక్రాంతికి ఊరెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాకిస్తున్నాయి. రైల్వే, ఆర్టీసీ జనవరి కోటా టికెట్లు నిమిషాల్లోనే అయిపోవడంతో, ప్రైవేట్ బస్సుల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.3వేలు, చెన్నై నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. కుటుంబంతో వెళ్లాలంటేనే లక్షల్లో ఖర్చవుతుండటంతో, చాలామంది ప్రయాణంపైనే ఆలోచిస్తున్నారు. అయితే జనాలు మాత్రం సంక్ర
Date : 25-11-2025 - 12:45 IST