Viral
-
వైకుంఠ ఏకాదశి రోజు పాటించాల్సిన 7 నియమాలు ఇవే !
Mukkoti Ekadashi : హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మిదేవిలను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఆచరంచి భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుడిని పూజిస్తే మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు లోక పోషకుడైన శ్రీమహావిష్ణువును పూజించడం, ఏకాదశి వ్రతం ఆచరించడం ఎంతో శుభప్రదం. ఈ క్రమ
Date : 29-12-2025 - 8:20 IST -
వైరల్ అవుతున్న చరణ్, ధోని, సల్మాన్ ఫోటో ఇదే!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో ఒక భారీ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.
Date : 28-12-2025 - 9:06 IST -
శివాజీకి వార్నింగ్ ? అనసూయకు సపోర్ట్ గా ప్రకాష్ రాజ్..!
హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ‘ఆడవాళ్లంటే ఏమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి?’ అంటూ శివాజీని నిలదీశారు. అనసూయకు మద్దతు తెలుపుతూ, మహిళల వస్త్రధారణపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని, శివాజీ మాటలు సభ్య సమాజానికి తగవని ప్రకాష్ రాజ్ అన్నారు. నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. యాక్టర్ శివాజీ ఇటీవల ‘దండోరా’ ఈవెం
Date : 27-12-2025 - 4:26 IST -
మహిళా కమిషన్ విచారణకు హాజరైన నటుడు శివాజీ!
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది. ‘దండోరా’ సినిమా ఈవెంట్లో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టి శివాజీకి నోటీసులు జారీ చేసింది. కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద మహిళలపై అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చర
Date : 27-12-2025 - 1:02 IST -
సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!
తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు.
Date : 26-12-2025 - 9:10 IST -
చిరు-వెంకీల మెగా విక్టరీ మాస్ సాంగ్.. డిసెంబర్ 30న విడుదల!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ (అతిథి పాత్ర), క్యాథరిన్ ట్రెసా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Date : 26-12-2025 - 7:38 IST -
ధురంధర్ ప్రభంజనం.. రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరిన రణవీర్ సింగ్ చిత్రం!
ఈ చిత్రంలో చూపించిన కొన్ని సంఘటనల కారణంగా విడుదలైనప్పటి నుండి అనేక విమర్శలు, వివాదాలను ఎదుర్కొంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వాటన్నింటినీ తట్టుకుని నిలబడి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.
Date : 26-12-2025 - 6:57 IST -
మహిళలను రక్షించాల్సిన పోలీస్.. ఓ యువతిని అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడు
రక్షణ కల్పించాల్సిన కానిస్టేబుల్ విద్యార్థినిపై వేధింపులకు దిగాడు. తమిళనాడులో చెన్నై-కోయంబత్తూరు రైలులో ఈ ఘటన జరిగింది. యువతి పక్కన కూర్చొని ఆమెను అసభ్యంగా తాకాడు. బాధితురాలు అతడి దుశ్చర్యను
Date : 25-12-2025 - 10:21 IST -
మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!
Christmas 2025 : చీకటిమయమైన లోకంలో వెలుగును నింపడానికి యేసుక్రీస్తు జన్మించాడని (Jesus Christ Birth Date) నమ్ముతారు. అందుకే ఇళ్లను క్రిస్మస్ స్టార్స్, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ వెలుగు మన జీవితంలో అజ్ఞానాన్ని, బాధలను తొలగిస్తుందని అర్థం. అలాగే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఒకరినొకరు క్షమించుకోవాలని కరుణ కలిగి ఉండాలని, అంతేకాకుండా మన దగ్గర ఉన్న దానిని కష్టాల్లో ఉన్న ఇ
Date : 24-12-2025 - 11:00 IST -
ప్రమాదంలో గాయపడిన వారికీ రోడ్డుపైనే సర్జరీ చేసి శభాష్ అనిపించుకున్న డాక్టర్లు
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు ముగ్గురు డాక్టర్లు రోడ్డుపైనే సర్జరీ చేశారు. కేరళలో జరిగిన ప్రమాదంలో లీనూ అనే వ్యక్తి గాయపడి శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు
Date : 24-12-2025 - 2:45 IST -
శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి
karate kalyani : హీరోయిన్లు వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై సినీనటి కరాటే కల్యాణి స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. శివాజీ మాటల తీరు తప్పుగా అనిపించవచ్చని అంగీకరిస్తూనే, ఆయన ఉద్దేశాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కరాట
Date : 24-12-2025 - 11:43 IST -
మెగాస్టార్ స్టైలిష్ లుక్.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!
ఈ కొత్త పోస్టర్లో చిరంజీవి బ్లాక్ సూట్లో మెరిసిపోతూ తనదైన శైలిలో ఎంతో స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఒక లైబ్రరీ నేపథ్యంలో కుర్చీలో కూర్చున్న చిరంజీవి, చేతిలో గన్ పట్టుకుని ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Date : 23-12-2025 - 10:09 IST -
జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంప ప్రసిద్ధి ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడు కార్ రాసిన అనేక సిద్ధాంతాలను నిరూపించిన రామానుజన్ National Mathematics Day: 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ ( Srinivasa Ramanujan ). తమిళనాడులో ఈరోడ్లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ
Date : 22-12-2025 - 2:06 IST -
ప్రేమ పెళ్లి చేసుకుందని బ్రతికుండగానే కూతురికి అంత్యక్రియలు చేసిన తండ్రి
బతికున్న కుమార్తెకు ఓ తండ్రి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని విదిశాలో జరిగింది. 23ఏళ్ల సవిత ఇటీవల కనబడకుండా పోయింది. పేరెంట్స్ పోలీసులకు మిస్సింగ్ కంప్లెంట్ ఇచ్చారు
Date : 22-12-2025 - 10:00 IST -
ఎలాంటి పరిస్థితుల్లో ఆ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దు – పోలీస్ వార్నింగ్
అన్నోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి బ్లాక్మెయిల్ కు గురై రూ. 3.41 లక్షలు పోగొట్టుకున్నాడు.
Date : 20-12-2025 - 9:30 IST -
ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు!
లెజెండరీ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో 'షికంజా మాలిక్' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Date : 19-12-2025 - 8:16 IST -
పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం
తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని ప్రయత్నించగానే కొందరు ఆక్రమణదారులు అడ్డంకులు సృష్టిస్తూ బెదిరింపులకు దిగారు. నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేయడం, కార్మికులను భయపెట్టడం వంటి చర్యలతో ఆమెను వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు.
Date : 18-12-2025 - 5:51 IST -
కుక్కల కోసం ప్రత్యేక ఆలయం.. ఎక్కడ ఉందంటే?
ఈ ఆలయం వెనుక ఒక ఆశ్చర్యకరమైన కథ ప్రచారంలో ఉంది. గ్రామంలో ప్రధాన దేవత అయిన కెంపమ్మ దేవి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో రెండు కుక్కలు అక్కడకు వచ్చి ఉండటం ప్రారంభించాయి.
Date : 18-12-2025 - 12:41 IST -
సరికొత్త రికార్డు..85,000 కోట్ల మార్కెట్ క్యాప్ ని టచ్ చేసిన మీషో!
Meesho Shares: మీషో లిమిటెడ్ షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజే 13 శాతానికి పైగా పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. వారం రోజుల్లోనే 10 శాతానికిపైగా లాభ పడడంతో మొదటిసారిగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 85,000 కోట్లు దాటింది. ఈ నెలలోనే ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ 55 శాతం ప్రీమియంతో లిస్టింగ్ గెయిన్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. మిడ్ క్యాప్ కేటగి
Date : 17-12-2025 - 11:10 IST -
నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా
గత రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది.
Date : 16-12-2025 - 1:52 IST