HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Lifetime Achievement Award For Balakrishna

Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

  • Author : Vamsi Chowdary Korata Date : 26-03-2026 - 9:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nandamuri Balakrishna garu honoured with the Lifetime Achievement Award at International Film Festival Delhi
Nandamuri Balakrishna garu honoured with the Lifetime Achievement Award at International Film Festival Delhi

Nandamuri Balakrishna  ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. దిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును స్వీకరించారు. వెటరన్‌ నటి షర్మిలా ఠాగూర్‌, దివంగత నటుడు ధర్మేంద్రను సైతం లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా షర్మిలా ఠాగూర్‌ మాట్లాడుతూ.. వయసు పెరిగేకొద్దీ నటనలో మరింత స్వేచ్ఛ లభిస్తుందన్నారు. దిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చలనచిత్ర ఉత్సవాలు మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. వివిధ భాషా చిత్రాలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • breaking news
  • Delhi CM Rekha Gupta
  • Hindupur MLA Nandamuri Balakrishna
  • International Film Festival Delhi
  • Lifetime Achievement Award
  • nandamuri balakrishna

Related News

    Latest News

    • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

    • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

    • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

    Trending News

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd