HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Photo Of Delhi Beggar Looking Like A Model

Viral Video : ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు…అచ్చం అల్లుఅర్జున్ లా ఉన్నాడు..సోషల్ మీడియాలో వైరల్ వీడియో..!!

బిచ్చగాడు సినిమా చాలామంది చూసే ఉంటారు. ఆ సినిమాలో అమ్మ కోసం బిచ్చగాడిగా మారిని సీన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

  • Author : hashtagu Date : 14-08-2022 - 6:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Beggar
Beggar

బిచ్చగాడు సినిమా చాలామంది చూసే ఉంటారు. ఆ సినిమాలో అమ్మ కోసం బిచ్చగాడిగా మారిని సీన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాంటిదే ఢిల్లీలో జరిగింది. దేశరాజధానిలో ఆ కూడలి నిత్యం బిజీగా ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే…వాహనాల మధ్యలో నుంచి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. బ్లాక్ కలర్ టీషర్టు, బ్లాక్ స్పెడ్స్, మంచి హెయిర్ స్టైల్లో కనిపించాడు. చూడగానే మోడలో, సినిమా హీరోనో అన్నట్లుగా ఉన్నాడు. కానీ అతని కాలు దెబ్బతిని …చేతి కర్రలతో నడుస్తున్నాడు. అతనో భిక్షగాడు. ఇది గమనించిన…అతడి రూపం, స్టైల్ చూసి చాలా మంది ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి.

ట్విట్టర్ లో కవాల్ జిత్ సింగ్ బేడీ అనే నెటిజన్ ఈ ఫొటోను ఢిల్లీ బెగ్గర్స్ అనే క్యాప్షన్ తో పోస్టు చేశారు. ఆ తర్వాత ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 20వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలకొద్దీ రీట్వీట్లు చేశారు. అతను భిక్షగాడు కాకపోవచ్చని…ఎవరో మోడల్ కావచ్చని కొందరు..ఢిల్లీలో ఆ ప్లేస్ తమకు తెలుసని…భిక్షగాడే అయి ఉంటాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్ లా ఉన్నాడని…హృతిక్ రోషన్ తమ్ముడిలా ఉన్నాడని కొందరు అంటుంటే.. పుష్ప హీరో అల్లు అర్జున్ లా ఉన్నాడంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Delhi Begger
  • india
  • model
  • New Delhi
  • tollywood
  • twitter

Related News

Cng Gas

CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర

  • Surgery For Appearance Avika Gor

    Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

  • A Strong Counter to Trolls: Kangana Ranaut Stands by Aishwarya

    Cannes 2026: ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్.. ఐశ్వర్యకు అండగా నిలిచిన కంగనా రనౌత్

  • May 23... An Unforgettable Day: Nagarjuna's Special Post

    Akkineni Nagarjuna: మే 23.. మర్చిపోలేని రోజు: నాగార్జున స్పెషల్ పోస్ట్‌

Latest News

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd